అన్వేషించండి

పవన్‌ ప్రమాదంలో ఉన్నారంటూ జనసేన ఆందోళన- జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు

విశాఖ సంఘటన తర్వాత పవన్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర చాలా మంది అనుమానాస్పదంగా తిరుగుతున్నారని మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు.

వైజాగ్‌ వేదికగా పవన్‌ కల్యాణ్‌పై దాడి చేసేందుకు కొందరు కుట్ర చేశారంటూ బాంబు పేల్చిన జనసేన.. ఇప్పుడు మరో సంచలన ఆరోపణలు చేస్తోంది. పవన్ కల్యాణ్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అనుసరిస్తున్నారంటూ కొత్త విషయాన్ని తెరపైకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే సంచలనంగా మారింది. 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ ప్రమాదంలో ఉన్నారంటూ ఆందోళన వ్యక్తం చేస్తోంది జనసేన. ఆయన ఇంటి నుంచి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు అనుసరిస్తున్నారని ఆరోపిస్తోంది. టూవీలర్స్‌, ఇతర వాహనాల్లో వెంబడిస్తున్నారని ఆవేదన చెందుతోంది. 

హైదరాబాద్‌లో పవన్ ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు రెక్కీ నిర్వహించారని ప్రకటించింది జనసేన. ఇదంతా అనుమానాస్పదంగా ఉందని ఆరోపిస్తోంది. నాదేండ్ల మనోహర్ పేరుతో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో తీవ్ర ఆరోపణలు, అనుమానాలు వ్యక్తం చేసింది. 

విశాఖ సంఘటన తర్వాత పవన్ ఇల్లు, పార్టీ కార్యాలయం దగ్గర చాలా మంది అనుమానాస్పదంగా తిరుగుతున్నారని మనోహర్ ఆందోళన వ్యక్తం చేశారు. పవన్ కల్యాణ్‌ ఇంటి నుంచి బయటకు వెళుతున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు వాహనాన్ని  అనుసరిస్తున్నారన్నారు. కారులోని వ్యక్తులు పవన్ కల్యాణ్ వాహనాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని తెలిపారు. 

ఇలా పవన్‌ కల్యాణ్‌ను ఎప్పటికప్పుడు గమనిస్తున్న వాళ్లెవరూ అభిమానులు మా
పవన్‌ ప్రమాదంలో ఉన్నారంటూ జనసేన ఆందోళన- జూబ్లీహిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదుత్రం కాదని అంటున్నారు మనోహర్. పవన్ కల్యాణ్ వ్యక్తిగత రక్షణ  సిబ్బంది కూడా ఇదే చెబుతున్నారని వివరించారు. అలా అనుసరిస్తున్న వారి కదలికలు అనుమానాస్పదంగా ఉన్నాయని ఆవేదన చెందుతున్నారు. బుధవారం కారులోనూ, మంగళవారం నాడు  ద్విచక్రవాహనాలపై గుర్తు తెలియని వ్యక్తులు అనుసరించారన్నారు. 

సోమవారం అర్థరాత్రి కూడా ముగ్గురు వ్యక్తులు పవన్ కళ్యాణ్ ఇంటి వద్దకు వచ్చి గొడవ చేశారని తెలిపారు మనోహర్‌. ఇంటికి ఎదురుగా కారు ఆపి గలాటా చేశారన్నారు. సెక్యూరిటీ సిబ్బందితో గొడవ పడ్డారని వెల్లడించారు. వారిని బూతులు తిడుతూ దుర్భాషలాడినట్టు పేర్కొన్నారు. 

పవన్ ఇంటి వద్ద గలాటా చేసిన వ్యక్తులు... అక్కడ ఉండే సిబ్బందిని కవ్వించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని తెలిపారు మనోహర్. రెక్కీకి వచ్చిన వాళ్లు సిబ్బందిని ఎంతలా కవ్వించినా సంయమనం పాటించారన్నారు. ఈ సంఘటనను వీడియో తీసి  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు వివరించారు. 

టాప్ హెడ్ లైన్స్

HYDRA Commissioner Ranganath Removal Order: హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
హైడ్రా చుట్టూ న్యాయపరమైన సంక్షోభం - రంగనాథ్ బదిలీకి హైకోర్టు ఆదేశం.. రేవంత్ ప్రభుత్వ వ్యూహం ఏమిటి?
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh And Telangana Weather Report: ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో తేలికపాటి వర్షాలు- వాతావరణ శాఖ లేటెస్ట్ అప్‌డ్టే ఇదే 
US Iran War: దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
దాడులు చేయవద్దని అమెరికాను ఇరాన్ వేడుకుందా? ట్రంప్ వ్యాఖ్యలకు టెహ్రాన్ స్ట్రాంగ్ కౌంటర్
Hyderabad Crime News: ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
ఎల్బీనగర్‌లో దారుణం.. 9 నెలల పాపను చెరువులో ముంచి చంపిన కన్నతల్లి
Bigg Boss 10 Telugu Contestants: ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి కామెడీ షోస్.. నూకరాజు రియల్ లైఫ్ ఇంట్రెస్టింగ్ విషయాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
రూ. 15 వేల EMI పై Maruti Brezza కొంటే డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలి? ఫీచర్ల వివరాలు
Taslima Nasrin Back To Kolkata: రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
రెండు దశాబ్దాల తరువాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్.. 3 ప్రభుత్వాలపై ఆసక్తికర వ్యాఖ్యలు
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
Embed widget