అన్వేషించండి

Hyderabad Traffic Guidelines: లాల్ దర్వాజ బోనాలు.. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

పాతబస్తీ లాల్‌ దర్వాజా సింహవాహిని మహంకాళి బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.ఈ మేరకు ఆదివారం, సోమవారం నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.మరోవైపు ఈ రెండు రోజులు మందుబాబులకు షాకిచ్చారు పోలీసులు.

ఆగస్టు 1, 2 తేదీల్లో జరిగే ఓల్డ్ సిటీలోని లాల్‌‌దర్వాజ  సింహవాహిని మహంకాళి, అంబర్‌‌‌‌పేట బోనాలకు పోలీసులు బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు పూర్తి చేశారు.  సింహవాహిని ఆలయంతో పాటు ఓల్డ్ సిటీలోని 133 దేవాలయాల వద్ద సెక్యూరిటీ పెట్టారు. ఆదివారం బోనాలు, సింహవాహిని అమ్మవారి ఊరేగింపు నేపథ్యంలో 3,500 మంది పోలీసులతో సెక్యూరిటీ, సుమారు 400 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సిటీ సీపీ అంజనీకుమార్ తెలిపారు. లాల్‌‌దర్వాజ, అంబర్‌‌‌‌పేటలోని మహంకాళి ఆలయాల పరిసర ప్రాంతాల్లో ఆదివారం ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ జాయింట్‌‌ సీపీ అనిల్‌‌కుమార్ శుక్రవారం నోటిఫికేషన్‌‌ విడుదల చేశారు.

Hyderabad Traffic Guidelines: లాల్ దర్వాజ బోనాలు.. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

ట్రాఫిక్ మళ్లింపు వివరాలు

  • ఫలక్ నుమా, ఇంజన్ బౌలి నుంచి వచ్చే వాహనాలు అలియాబాద్ నుంచి షంషీర్ గంజ్ గోశాల తార్బన్ మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది. 
  • కందికల్ గేట్ బాలరాజ్ గంజ్ మంచి లాల్ దర్వాజ రూట్లో ట్రాఫిక్‌ను అనుమతించరు. ఓల్డ్ చత్రినాక మీదుగా గొలిపురా వైపు మళ్లించనున్నారు. 
  • ఉప్పుగూడ నుంచి ఛత్రినాక వైపు నుంచి వచ్చే వెహికల్స్ ను గౌలిపురా క్రాస్ రోడ్స్ నుంచి మొగలురా పీఎస్ వైపు మళ్లిస్తారు. 
  • మీరా కా దయార మొఘలురా నుంచి హరిబౌలి క్రాసక్కు వచ్చే ట్రాఫిక్‌ను వాటర్ ట్యాంక్ ఏరియా మీదుగా డైవర్ట్ చేస్తారు. 
  • చార్మినార్ మెయిన్ రోడ్, అస్రా హాస్పిటల్ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను మొఘల్పురా వాటర్ ట్యాంక్ మీదుగా బీబీ బజార్ వైపు మళ్లిస్తారు 
  • లాల్ దర్వాజ టెంపుల్, ఊరేగింపు జరిగే 19 ఏరియాల్లో ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయి 
  • చార్మినార్ ఫలక్ సుమా, నయాపూల్ నుంచి ఓల్డ్ సీబీఎస్, అఫ్టల్ గంజ్, దారుసలాం క్రాస్ రోడ్స్ మీదుగా ఆర్టీసీ బస్సులను అనుమతించరు.

ఆర్టీసీ బస్సుల రూట్లివే...

  • ఉప్పల్ నుంచి అంబర్ పేట్ మీదుగా ట్రావెల్ చేసే సిటీ బస్సులను హబ్సిగూడ, తార్నాక, అడిక్ మెట్, విద్యానగర్, ఫీవర్ హాస్పిటల్, నింబోలి అడ్డా చాదర్ ఘాట్ మీదుగా సీబీఎస్ వైపు మళ్లిస్తారు.
  • ఉప్పల్ నుంచి అంబర్ పేట్ వైపు వచ్చే సిటీ బస్సులను గాంధీ విగ్రహం వద్ద సీపీవెల్ సల్లావా గేట్, టి- జంక్షన్, రోడ్ నం 6, అలీకేష్ మీదుగామళ్లిస్తారు.
  • నింబోలి అడ్లా మీదుగా దిల్ సుఖ్ నగర్,  శివం రోడ్ నుంచి అంబర్ పేట వైపు వచ్చే బస్సులను అలీకేఫ్, జింటా తిలిస్మాత రోడ్, తిలక్నగర్ మీదుగా మళ్లిస్తారు.
  • నింబోలి అడ్డా నుంచి అంబర్ పేట్ వైపు వచ్చే బస్సులను టూరిస్ట్ హోటల్స్, ఫీవర్ హాస్పిటల్, ఓయూ పై ఓవర్, తార్నాక మీదుగా మళ్లిస్తారు.
    Hyderabad Traffic Guidelines: లాల్ దర్వాజ బోనాలు.. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

పార్కింగ్ స్థలాలు..

  • అలియాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలను పోస్టాఫీస్కు ఎదురుగా, శాలిబండ వద్ద సింగిల్ లైన్, అల్కా థియేటర్ బహిరంగ ప్రదేశంలో పార్కు చేయాలి.
  • హరిబౌలి నుంచి వచ్చే వాహనాలను ఆర్యా మైదాన్, సుధా థియేటర్ లేన్, అల్క థియేటర్ ఓపెన్ ప్లేస్ లో పార్క్ చేయాలి
  • ఛత్రినాక ఓల్డ్ పీఎస్ వైపు నుంచి వచ్చే వాహనాలను వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం, లక్ష్మీనగర్, సరస్వతి విద్యానికేతన్ – ప్రభుత్వ జూనియర్ కాలేజీ, ఫలక్నుమా పత్తర్ కి దర్గా సమీపంలో పార్కు చేయాలి.
  • మూసాబౌలి, మీర్ చౌక్ వైపు నుంచి వచ్చే వాహనాలను చార్మినార్ బస్ టర్మినల్ పార్కు చేయాలి.
    Hyderabad Traffic Guidelines: లాల్ దర్వాజ బోనాలు.. రెండు రోజులపాటు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

మందుబాబులకు అలర్ట్..
పాతబస్తీ బోనాల సందర్భంగా ఆదివారం, సోమవారం..హైదరాబాద్ పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లను మూసివేయనున్నట్లు తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఆబ్కారీ శాఖ అధికారులు వెల్లడించారు. బోనాలు, ఫలహారబండ్ల ఊరేగింపు, రంగం కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకుని మద్యం, కల్లు దుకాణాలను మూసివేయాలని ఎక్సైజ్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా నిబంధనలు ధిక్కరించి మద్యం విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం, కల్లు దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లపై నిరంతరం పర్యవేక్షణ ఉంటుందన్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

13 Years boy Vibhav Suryavanshi IPL Auction 2025 | టీనేజర్ ను వేలంలో కొన్న రాజస్థాన్ | ABP DesamAus vs Ind First Test Win | పెర్త్ టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా | ABP DesamAus vs Ind Perth Test Highlights | ఎలానో మొదలై....కంప్లీట్ డామినేషన్ తో ముగిసిన పెర్త్ టెస్ట్ | ABPఆర్‌జీవీ ఇంటికి పోలీసులు, అరెస్ట్‌కి రంగం సిద్ధం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics: దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
దీక్షా దివస్ వర్సెస్ తెలంగాణ ఏర్పాటు ప్రకటన దివస్ - కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటాపోటీ సెంటిమెంట్ రాజకీయాలు
YSRCP: వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు  ప్రయత్నించడం లేదా ?
వైఎస్ఆర్‌సీపీ నుంచి జోరుగా ప్రజా ప్రతినిధుల వలసలు - ఆపేందుకు ప్రయత్నించడం లేదా ?
Ram Gopal Varma : ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన
ఓవైపు పరారీ వార్తలు, మరోవైపు ప్రశంసలు... ఆర్జీవీని ఆకాశానికి ఎత్తేసిన "సలార్" స్టార్
Kalvakuntla kavitha: జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం -  రూటు మార్చేశారా ?
జాగృతి పేరుతో కవిత సొంత రాజకీయం - బీఆర్ఎస్‌ కండువాకు దూరం - రూటు మార్చేశారా ?
Shaktikanta Das Health: ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
ఆర్‌బీఐ గవర్నర్‌కు అస్వస్థత - చెన్నై ఆసుపత్రిలో చికిత్స
Siddharth - Pushpa 2: ‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
‘పుష్ప 2’ సినిమాపై హీరో సిద్ధార్థ్ కామెంట్స్ - సోషల్ మీడియాలో వైరల్ అయ్యేంతగా ఏమి చెప్పారంటే
Chinmoy Krishna Das News: బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
బంగ్లాదేశ్‌లో మైనార్టీ హక్కుల ఉద్యమకారుడు చిన్మోయ్ కృష్ణ అరెస్టు -భగ్గుమన్న హిందువులు
RC 16 Update: బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
బుచ్చిబాబు సినిమా కోసం మేకోవర్ అయిన రామ్ చరణ్ - అది చేసిన ఆలిమ్ హకీమ్ ఎవరు? ఆయన ఫీజు ఎంతో తెలుసా?
Embed widget