By: ABP Desam | Updated at : 11 Jul 2022 12:08 PM (IST)
3 రోజులపాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు (Photo Source: mmtstrains.in)
MMTS Trains Cancelled: హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగర వాసులకు బ్యాడ్ న్యూస్. భారీ వర్షాలు కురుస్తుండటంతో ట్విస్ సిటీస్‌లో తిరిగే పలు ఎంఎంటీఎస్ సర్వీసులను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. జంట నగరాలలో పలు ఎంఎంటీఎస్ సర్వీసులను నేటి నుంచి మూడు రోజులపాలు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రైళ్ల రద్దుకు సంబంధించి ఓ ప్రకటన విడుదల చేసింది. జూలై 11 నుంచి జూలై 13 వరకు 72 గంటలపాటు ఎంఎంటీఎస్ రైలు సర్వీసులు అందుబాటులో ఉండవని అధికారులు తెలిపారు. నగరంలో నడిచే మొత్తం 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేశారు.
రద్దయిన ఎంఎంటీఎస్ సర్వీసుల వివరాలు..
హైదరాబాద్ - లింగంపల్లి మార్గంలో 9 సర్వీసులు - 47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120
లింగంపల్లి - హైదరాబాద్ మార్గంలో 9 సర్వీసులు - 47129, 47132, 47133, 47135, 47136, 47137, 47139, 47138, 47140
ఫలక్‌నుమా - లింగంపల్లి మార్గంలో 7 సర్వీసులు - 47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170
లింగంపల్లి - ఫలక్‌నుమా మార్గంలో 7 సర్వీసులు - 47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192
లింగంపల్లి - సికింద్రాబాద్ మార్గంలో 1 సర్వీసు - 47195
సికింద్రాబాద్ - లింగంపల్లి మార్గంలో 1 సర్వీసు - 47150 సర్వీసు రద్దు
Cancellation of 34 MMTS Train Services from 11th to 13th July, 2022 @drmsecunderabad @drmhyb pic.twitter.com/ECAXm2xyEK
— South Central Railway (@SCRailwayIndia) July 11, 2022
పలు ప్యాసింజర్, స్పెషల్ రైళ్లు రద్దు..
దక్షిణ మధ్య రైల్వే పలు రైలు సర్వీసులను రద్దు చేయగా, కొన్ని సర్వీసులను రీషెడ్యూల్ చేసింది.
సికింద్రాబాద్ ఉందానగర్ ప్యాసింజర్ స్పెషల్,
సికింద్రాబాద్ ఉందా నగర్ MEMU స్పెషల్,
మేడ్చల్ ఉందా నగర్ MEMU స్పెషల్,
ఉందా నగర్ - సికింద్రాబాద్ MEMU స్పెషల్,
సికింద్రాబాద్ - ఉందా నగర్ సికింద్రాబాద్ MEMU స్పెషల్,
నాందేడ్ - మేడ్చల్ - నాందేడ్ ప్యాసింజర్ స్పెషల్,
సికింద్రాబాద్ - మేడ్చల్ MEMU స్పెషల్,
మేడ్చల్ - సికింద్రాబాద్ MEMU స్పెషల్,
కాకినాడ పోర్ట్ - విశాఖపట్నం - కాకినాడ పోర్ట్ MEMU
విజయవాడ - బిట్రగుండ - విజయవాడ MEMU
Also Read: IMD Rains Alert: ఈ 12 లేదా 13న మరో అల్పపీడనం ముప్పు - 7 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్
KTR Tweet: నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే: కేటీఆర్ సెటైర్లు
Rains in AP Telangana: తీవ్ర వాయుగుండం - నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD
తెలంగాణ బీజేపీకి మరింత సినీ జోష్- పార్టీలో చేరనున్న జయసుధ!
భలే మంచి రోజు, రండీ కండువా కప్పుకోండీ- నేతలకు బీజేపీ ఆఫర్
Prashanth Neel : నిర్మాతగా మారుతున్న 'కెజియఫ్' దర్శకుడు ప్రశాంత్ నీల్?
Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే
Viral Video : ఇప్పుడూ ఊ అంటున్నారే - సమంత పాట వచ్చి ఎనిమిది నెలలైనా క్రేజ్ తగ్గలేదుగా
Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక