అన్వేషించండి
మెగాస్టార్ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ
తన కుమార్తె వివాహానికి రావాలని మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు మాజీ ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ

మెగాస్టార్ చిరంజీవితో మాజీ జేడీ లక్ష్మీనారాయణ భేటీ
మాజీ ఐపీఎస్ అధికారి లక్ష్మీనారాయణ మెగస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. తన కుమార్తె వివాహానికి రావాలని ఆహ్వాన పత్రికను అందించారు. సతీమణి ఊర్మిళతో కలిసి, హైదరాబాద్‌లోని మెగాస్టార్ ఇంటికి వెళ్ళి ఆహ్వానించారు. చిరంజీవి దంపతులను కలిసి తమ కుమార్తె వివాహానికి రావాలని కోరాారు.
ఇంకా చదవండి





















