అన్వేషించండి

Disa Encounter Case : దిశ ఎన్‌కౌంటర్ కేసులో పదే పదే వాయిదాలు - ఏజీపై హైకోర్టు ఆగ్రహం !

దిశ ఎన్ కౌంటర్ కేసు విచారణకు తమ తరపున వాదనలు వినిపించడానికి సుప్రీంకోర్టు లాయర్లు వస్తారని కేసు వాయిదా వేయాలని తెలంగాణ ఏజీ హైకోర్టును కోరారు. ఏజీ విజ్ఞప్తిని విన్న ధర్మాసనం మండిపడింది.

Disa Encounter Case :   దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై విచారణ ఎప్రిల్ 12 వ తేదికి వాయిదా వేసింది హైకోర్టు. అడ్వకేట్ జనరల్ పై అసంతృప్తి వ్యక్తం చేసింది.   దిశ హత్య , ఆ తరువాత జరిగిన నిందితులు ఎన్ కౌంటర్ దేశ వ్యాప్తంతా సంచలనం సృష్టించింది.  అయితే నిందితుల ఎన్ కౌంటర్ పై ప్రజల  నుండి అంతలా వ్యతిరేకత రానప్పటికీ మానహక్కుల సంఘాలు భగ్గుమన్నాయి. డిసెంబర్ 19వ తేది 2019 లో దిశ నిందితులను ఎన్ కౌంటర్ చేసారు. సీన్ రీకనస్ట్రక్షన్ లో భాగంగా నిందితులను స్పాట్ కు తీసుకెళ్తే , పోలీసులపై రాళ్ల దాడి చేయడంతో ఎన్ కౌంటర్ చే ామంటూ పోలీసులు తరుపున వాదనలు వినిపిస్తుంటే, ఇదింతా ఫేక్ ఎన్ కౌంటర్ అంటూ సుప్రీం కోర్టు నియమంచిన జుడిషియల్ కమీషన్ సుప్రీకోర్టుకు సీల్డ్ కవర్ లో నివేదిక సమర్పించింది.       

ఈ మొత్తం వ్యవహారంపై విచారణ తెలంగాణా హైకోర్టులో జరపాలంటూ సుప్రీం ఆదేశించడంతో ఇప్పటికే దిశ ఎన్ కౌంటర్ లో బాధితుల తరుపున వాదనలు ముగిశాయి. తాజాగా ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు అనేక కీలక అంశాలను ప్రస్తావించినట్లు తెలుస్తోంది.ముఖ్యంగా దిశ ఎన్ కౌంటర్ వ్యవహారంపై ప్రభుత్వం తరుపు వాదనలను వినిపిస్తున్న అడ్వకేట్ జనరల్ తీరుపై తీవ్ర అంసతృప్తిని వక్తం చేసినట్లు సమాచారం.   మొత్తం ఐదు ఇంప్లీడ్ పిటీషన్లపై అంగీకరించిన  హైకోర్టు , అప్పటి షాద్ నగర్ సిఐ శ్రీధర్ తోపాటు పోలీస్ ఆఫీసర్స్ సంఘం , రిటైర్డ్ పొలీస్ ఆఫీసర్స్, దిశా కుంటుంబం తరుపు న్యాయవాదుల వాదనలు విన్నది .        

ఈ కేసులో షాద్ నగర్ సిఐ శ్రీధర్ తరుపున వాదించిన సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ రఘురామ్, జుడీషియల్ కమీషన్ నివేదికను పరిగణలోకి తీసుకోవడానికి వీల్లేదన్నారు. మరోపు సిఐ శ్రీదర్ తరుపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ఈ కేసులో రెండో ఎఫ్ ఐఆర్ అవసరం లేదన్నారు.క మీషన్ రిపోర్ట్ ను కేవలం ఒక్క ఆధారంగా చూడాలని,  రిపోర్ట్ లో ఉన్నది ఉన్నట్లు ఆర్డర్ ఇవ్వాలని  లేదన్నారు.  గతంలో ఎన్ కౌంటర్ వ్యవహారంపై సిట్ ఇచ్చిన నివేదిక పై సెషన్స్ కోర్టులో విచారణ జరపాలని కోరారు దిశ కుటుంబసభ్యుల తరుపు న్యాయవాది.

అయితే దిశ ఎన్‌ కౌంటర్ కేసుపై మరోసారి వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలంటూ కోర్టును కోరారు అడ్వకేట్ జనరల్. దీంతో అడ్డకేట్ జనరల్ తీరుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.  తదుపరి విచారణకు సుప్రీం కోర్టు సీనియర్ కౌన్సిల్ తమ తరుపు వాదనకు వస్తారని కోర్టుకు తెలపారు. ఇలా పదేపదే వాయిదా కోరడంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణా ప్రభుత్వం తరుపున అడ్వకేట్ జనరల్ గా ఉన్నప్పుడు సుప్రీం కోర్టు న్యాయవాదులపై ఎందుకు ఆధారపడుతున్నారని హైకోర్టు ప్రశ్నించింది. దిశ ఎన్ కౌంటర్ కేసులో తదుపరి విచారణ ఏప్రిల్ 12 వ తేదికి వాయిదా వేసింది. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget