అన్వేషించండి

Sigachi Blast Incident: సిగాచీ పేలుడు ఘటన- 44కి చేరిన మృతులు, నేడు పరిశీలనకు NDMA టీం

Sigachi Fire Accident | సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని పారిశ్రామిక వాడలో సిగాచీ కంపెనీలో జరిగిన పేలుడు ఘనటలో మృతుల సంఖ్య 44కి చేరిందని అధికారులు తెలిపారు.

Sigachi Blast Incident | సంగారెడ్డి: పటాన్‌చెరు మండలం పాశమైలారంలో జూన్ 30న జరిగిన అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. సిగాచి కెమికల్స్ పరిశ్రమ ప్రమాదంలో మృతుల సంఖ్య  44కి చేరింది. బీరంగూడ పనేషియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆరిఫ్ అనే కార్మికుడు మృతిచెందాడు. పటాన్ చెరు ధ్రువ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అఖిలేష్ అనే కార్మికుడి చనిపోయాడు. దృవ ఆస్పత్రిలో ఇప్పటివరకు నలుగురు కార్మికులు మృతిచెందారని అధికారులు తెలిపారు. పలు ఆస్పత్రుల్లో ఇంకా 16 మంది కార్మికులు చికిత్స పొందుతున్నారు.

నేషనల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ (NDMA) బృందం నేడు సంగారెడ్డి జిల్లా పాశమైలారం లోని సిగాచీ పరిశ్రమకు రానుంది. ఘటనా స్థలాన్ని ఎన్డీఎంఏ టీం పరిశీలించనుంది. పేలుడు ఘటనకు కారణాలపై బృందం పరిశీలించి, అధికారులను వివరాలు ఆరా తీయనుదని సమాచారం. సహాయక చర్యలు కొనసాగిన తీరును అడిగి తెలుసుకుంటారు.

సిగాచీ కర్మాగారంలో పేలుడు ఘటనకు భద్రతా ప్రమాణాల వైఫల్యం ఉందని తెలుస్తోంది. భవన నిర్మాణ పటిష్టతతోపాటు పలు విషయాలను మేనేజ్ మెంట్ చూసీచూడనట్లు వ్యవహరించినట్లు హైలెవెల్ కమిటీ గుర్తించింది. అయితే తనిఖీ చేసే టీమ్స్ మాత్రం ఇక్కడ అంతా బాగుంది. అనుమతులు అవసరం లేదని రిపోర్టులు ఇవ్వడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది డిసెంబరు 12న పాశమైలారంలో ఉన్న సిగాచీ ఇండస్ట్రీస్‌ను కర్మాగారాల విభాగం తనిఖీ చేసి ఇచ్చిన రిపోర్టుపై విమర్శలు వస్తున్నాయి. 

సిగాచీలో మైక్రో క్రిస్టలైన్‌ సెల్యులోజ్‌ పౌడర్, పౌడర్డ్‌ సెల్యులోజ్‌ను తయారు చేస్తున్నారు. ఇవి మండే స్వభావం కలిగి ఉంటాయి. సిగాచీ కంపెనీలో మొత్తం 197 మంది పనిచేస్తుండగా, 110 మంది రెగ్యులర్ కార్మికులు, 87 మంది కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. 


ఎన్నోలోపాలు..
సిగాచీ కర్మాగారంలో కార్మికులు, సిబ్బందికి ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాథమిక చికిత్స చేయడానికి కనీసం ఫస్ట్‌ఎయిడ్‌ బాక్సులు లేవు. సరైన సంఖ్యలో ఎగ్జిట్‌ ద్వారాలు లేవు. కానీ ఫైర్ ఎగ్జిట్ ద్వారాలు తప్పనిసరిగా ఉండాలి. అసలే మండే స్వభావం ఉన్న ఉత్పత్తులు ఉండే ఇలాంటి కంపెనీలో వైర్లు వేలాడుతూ కనిపించాయనని సమాచారం.  కార్మికుల భద్రతకు సంబంధించి ఎలాంటి చర్యలు లేవు. ఎక్కడ చూసినా అపరిశుభ్రత, ఇంకా లోపాలు ఉన్నాయి.  

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
Breaking News: మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
మ‌త్స్య‌కారుల‌ను కాపాడేందుకు నిరంతరాయంగా గాలింపు చ‌ర్య‌లు.. మంత్రి అచ్చెన్నాయుడు
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Lucknow Crime News: లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
లక్నోలో భార్యను బ్యాంక్‌ బయటే కాల్చి చంపిన భర్త! సోదరిని హతమార్చి ఆత్మహత్య! మోసపోయానంటూ వాట్సాప్ స్టేటస్‌!
Hyderabad ACB Raids: ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
ఏసీబీ వలలో ఇబ్రహీంపట్నం ఆర్డీవో ఆఫీస్‌ ఏవో శ్రీనివాస రెడ్డి! 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు! 
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Embed widget