అన్వేషించండి

Phones Revcovery: ఫోన్ చేతికి తిరిగొస్తే- రూ. 2.40 కోట్ల విలువైన మొబైల్స్ రికవరీ చేసిచ్చిన సైబరాబాద్ పోలీసులు

Mobiles Recovery News | పొగోట్టుకున్న, చోరీకి గురైన 800 సెల్ ఫోన్లను రికవరీ చేసి వాటి యజమానులకు అప్పగించారు సైబరాబాద్ పోలీసులు. బుధవారం సైబరాబాద్ పోలీస్ మీటింగ్ హాల్ లో ఈ కార్యక్రమం జరిగింది.

Cyberabad police recovered 800 stolen and lost mobile phones worth Rs 2.40 crores | హైదరాబాద్: పోయిన సెల్ ఫోన్, లేక చోరీకి గురైన స్మార్ట్ ఫోన్ తిరిగి మీ చేతికొస్తే ఎలా ఉంటుంది. ఒకేసారి కొన్ని వందల మందికి అలాంటి అనుభవమే ఎదురైతే ఇలా ఉంటుందని సైబరాబాద్ పోలీసులు నిరూపించారు. కేవలం 35 రోజుల వ్యవధిలో చోరికి గురైన, పోగొట్టుకున్న రూ. 2.40 కోట్ల విలువైన 800 మొబైల్ ఫోన్‌లను సైబరాబాద్ పోలీస్ టీమ్ రికవరీ చేసింది.

సీఈఐఆర్‌ పోర్టల్‌ను వినియోగించుకుని రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బుధవారం వారి ఓనర్లకు అప్పగించారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ ప్రధాన మీటింగ్ హాల్ లో అధికారిక కార్యక్రమం నిర్వహించి  రూ.2.40 కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్‌లను వాటి యజమానులకు సైబరాబాద్ పోలీసులు అందజేశారు.

Phones Revcovery: ఫోన్ చేతికి తిరిగొస్తే- రూ. 2.40 కోట్ల విలువైన మొబైల్స్ రికవరీ చేసిచ్చిన సైబరాబాద్ పోలీసులు

క్రైమ్ డీసీపీ డీసీపీ కె.నరసింహ ఐపీఎస్ మాట్లాడుతూ.. గత 35 రోజుల్లో 800 మొబైల్ ఫోన్‌లను సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. వాటిలో మాదాపూర్ సీసీఎస్ ద్వారా 135 సెల్ ఫోన్లు, బాలానగర్ సీసీఎస్ ద్వారా 140 స్మార్ట్ ఫోన్లు, మేడ్చల్ సీసీఎస్ ద్వారా 101 ఫోన్లు, రాజేంద్రనగర్ CCS ద్వారా 133 మొబైల్స్, శంషాబాద్ సీసీఎస్ ద్వారా 72 ఫోన్లు, మేడ్చల్ జోన్ ద్వారా 105 మొబైల్స్, IT సెల్ ద్వారా 101 స్మార్ట్ ఫోన్లను రికవరీ చేసినట్లు వెల్లడించారు. వీటిలో చోరీకి గురైన ఫోన్లతో పాటు పొరపాటున మరిచి పోగొట్టుకున్న స్మార్ట్ ఫోన్లు కూడా ఉన్నాయని సైబరాబాద్ పోలీసులు తెలిపారు. 

సైబర్ నేరాలపై ఫిర్యాదు చేయడానికి 1930కి డయల్ చేయాలని క్రైమ్ డీసీసీ సూచించారు. లేకపోతే అధికారిక పోర్టల్  http://cybercrime.gov.in ని సందర్శించి సెల్ ఫోన్లు చోరీకి గురైన వెంటనే ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. తద్వారా సాధ్యమైనంత త్వగార మొబైల్ లొకేషన్ ట్రేస్ చేసి, వాటిని రికవరీ చేసి బాధితులకు తమ ఫోన్లను అందజేసే అవకాశం ఉంటున్నారు.

Also Read: ABP Southern Rising Summit 2024: హైదరాబాద్ వేదికగా సదరన్ రైజింగ్ సమ్మిట్ - ఈవెంట్లో పాల్గొని ప్రసంగించనున్న ప్రముఖులు వీరే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

ABP Southern Rising Summit 2024:  హైదరాబాద్‌  వేదికగా ఏబీపీ నెట్‌వర్క్
హైదరాబాద్‌ వేదికగా ఏబీపీ నెట్‌వర్క్ "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" రెండో ఎడిషన్ – ఇండియా గ్రోత్ స్టోరీలో దక్షణాది పాత్రపై చర్చ.
Highest T20 Total: ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
Andhra Pradesh: ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
ABP Southern Rising Summit 2024 : సంక్షేమం, అభివృద్ధిలో సరికొత్త ఫార్ములా పరిపాలన - దక్షిణాది రైజింగ్ సీఎం రేవంత్ రెడ్డి !
సంక్షేమం, అభివృద్ధిలో సరికొత్త ఫార్ములా పరిపాలన - దక్షిణాది రైజింగ్ సీఎం రేవంత్ రెడ్డి !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హెజ్బుల్లా కీలక నేతని మట్టుబెట్టిన ఇజ్రాయేల్ సైన్యంమామునూర్‌లో పోలీసులపై పోలీస్ కుటుంబాల నిరసనబ్రిక్స్ సమ్మిట్‌లో జోక్ వేసిన పుతిన్, పగలబడి నవ్విన మోదీసీఎం ఇంట్లో పెత్తనం ఎవరిది? మా చెల్లెలిదా? నా కూతురిదా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit 2024:  హైదరాబాద్‌  వేదికగా ఏబీపీ నెట్‌వర్క్
హైదరాబాద్‌ వేదికగా ఏబీపీ నెట్‌వర్క్ "ది సదరన్ రైజింగ్ సమ్మిట్" రెండో ఎడిషన్ – ఇండియా గ్రోత్ స్టోరీలో దక్షణాది పాత్రపై చర్చ.
Highest T20 Total: ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
ఇదేం మాస్ బ్యాటింగ్ మావా! టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు చేసిన జింబాబ్వే
Andhra Pradesh: ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
ఏపీపై రేపు రెండు బాంబులు - ఇంతకీ ఎవరి బాంబు బాగా పేలుతుందో! ఈ దీపావళి ఎవరిదో!
ABP Southern Rising Summit 2024 : సంక్షేమం, అభివృద్ధిలో సరికొత్త ఫార్ములా పరిపాలన - దక్షిణాది రైజింగ్ సీఎం రేవంత్ రెడ్డి !
సంక్షేమం, అభివృద్ధిలో సరికొత్త ఫార్ములా పరిపాలన - దక్షిణాది రైజింగ్ సీఎం రేవంత్ రెడ్డి !
KTR News: కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల్ని నా నోటితో చెప్పలేను, అసలే మహిళల విషయం - కోర్టులో కేటీఆర్
కొండా సురేఖ చేసిన వ్యాఖ్య‌ల్ని నా నోటితో చెప్పలేను, అసలే మహిళల విషయం - కోర్టులో కేటీఆర్
Vasireddy Padma : జగన్‌పై వాసిరెడ్డి పద్మకు ఎందుకంత కోపం ? ఆ పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారా ?
జగన్‌పై వాసిరెడ్డి పద్మకు ఎందుకంత కోపం ? ఆ పార్టీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారా ?
The Raja Saab Poster: ప్రభాస్ బర్త్ డే స్పెషల్... సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్, మహారాజుగా సర్‌ప్రైజ్ చేసిన రాజా సాబ్
ప్రభాస్ బర్త్ డే స్పెషల్... సాల్ట్ అండ్ పెప్పర్ స్టైల్, మహారాజుగా సర్‌ప్రైజ్ చేసిన రాజా సాబ్
Priyanka In wayanad: వయనాడ్‌లో నామినేషన్ వేసిన ప్రియాంక- ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి
వయనాడ్‌లో నామినేషన్ వేసిన ప్రియాంక- ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి
Embed widget