అన్వేషించండి

Hyderabad Rave Party: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల రేవ్ పార్టీ, 26 మంది యువతీయువకులు అరెస్టు

Gachibowli Rave Party: గచ్చిబౌలిలో ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఓ గెస్ట్ హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అని గుర్తించారు.

Rave Party in Hyderabad: హైదరాబాద్ లో రేవ్ పార్టీ దురాచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాత్రంగా మత్తులో ఊగి తేలడం కోసం సంపన్నులైన యువత ఈ రేవ్ పార్టీలకు విరివిగా హాజరవుతున్నారు. ఇందులో మందుతో పాటు మగువ, మత్తు పదార్థాలు కూడా విచ్చలవిడిగా వాడుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. తాజాగా గచ్చిబౌలిలో ఓ రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు.

ఓ గెస్ట్ హౌస్‌లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ రేవ్ పార్టీ నిర్వాహకులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అని గుర్తించారు. మాదాపూర్ ఎస్‌ఓటీ (స్పెషల్ ఆపరేషన్స్ టీమ్) పోలీసులు ఈ రేవ్ పార్టీని భగ్నం చేశారు. దాదాపు 26 మంది యువత ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. వీరిలో 8 మంది అమ్మాయిలు, 18 మంది అబ్బాయిలను పోలీసులు అరెస్టు చేశారు. గంజాయితో పాటు భారీ స్థాయిలో మద్యం కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వీరు పెద్ద ఎత్తున గంజాయి, మద్యం సేవిస్తున్నట్లుగా పోలీసులు చెబుతున్నారు. ఈ రేవ్ పార్టీ ఎవరు నిర్వహించారు.. గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది.. వీరు ఇంకా గతంలో ఎన్నిసార్లు ఇలా రేవ్ పార్టీలు నిర్వహించారు.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ పార్టీ వెనుక ఉన్న వారిని పోలీసులు గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Vijay CBI Notice: నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
నటుడు విజయ్‌కి సీబీఐ సమన్లు.. ఈ 12న వ్యక్తిగత విచారణకు హాజరు కావాలని ఆదేశం
Falcon MD Amardeep Arrest: డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
డిజిటల్‌ డిపాజిట్ల పేరుతో రూ.850 కోట్ల మోసం.. ఫాల్కన్‌ ఎండీ అమర్‌దీప్‌ అరెస్ట్‌
ONGC Gas Blowout: ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
ఇరుసుమండలో ఇంకా ఆరని మంటలు.. గొడుగు రూపంలో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
Rukmini Vasanth: 'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
'టాక్సిక్‌'లో రుక్మిణీ వసంత్ ఫస్ట్ లుక్... మెలిస్సాగా మోడ్రన్‌ డ్రస్‌లో అదరగొట్టిందిగా
Most Cheapest Cars in India: భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
భారత్‌లో ఏ కారు కొంటే అధిక ప్రయోజనం ? టాప్ 5 చౌకైన కార్ల జాబితా ఇదిగో
Mukesh Ambani: ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
ప్రాణమిత్రుడు మోడీకి రూ.1500 కోట్ల విలువైన భవనం రాసిచ్చిన ముఖేష్ అంబానీ - కుబేర మిత్రులు ఉంటే ఎంత ఉపయోగమో కదా!
Telangana Ticket Hikes: తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో టికెట్ రేట్స్... అటు 'దిల్' రాజు, ఇటు కోమటిరెడ్డి... మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి
Countries with the Deadliest Snakes : పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
పాముల ముప్పు ఎక్కువ ఉన్న దేశాలు.. ఇండియాలోని విషపూరితమైనవి ఇవే
Embed widget