అన్వేషించండి

మీర్ పేటలో రెచ్చిపోయిన బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త, ఆటోడ్రైవర్ పై దాడి

హైదరాబాద్ మీర్ పేటలో అధికార పార్టీ కార్పొరేటర్ భర్త రెచ్చిపోయాడు. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ 39వ వార్డు కార్పొరేటర్ సురేఖ భర్త రమేష్ మడారి... ఆటో డ్రైవర్ పై విచక్షణారహితంగా దాడి చేశాడు. 

హైదరాబాద్ మీర్ పేటలో అధికార పార్టీ కార్పొరేటర్ భర్త రెచ్చిపోయాడు. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ 39వ వార్డు కార్పొరేటర్ సురేఖ భర్త రమేష్ మడారి... ఓ ఆటో డ్రైవర్ పై దౌర్జన్యానికి పాల్పడి దాడి చేశాడు. ఇంట్లో ఉన్న ఆటో డ్రైవర్ బయటకు పిలిచి మరి ఆటోను రోడ్డుపై ఎందుకు పార్క్ చేశావంటూ బూతులు తిట్టాడు. ఇష్టమొచ్చినట్లు బూతుపురాణం అందుకున్నాడు. తన ఇంటి ముందు ఆటో డ్రైవర్ బండి పార్క్  చేసినందుకు రెచ్చిపోయాడు. రౌడీలా ఆటో డ్రైవర్ షర్ట్ పట్టుకొని దాడికి పాల్పడ్డాడు. ఎందుకు కొడుతున్నావని ప్రశ్నిస్తే అధికార పార్టీ కార్పొరేటర్ నని, ఏం చేసుకుంటావో చేసుకోమంటూ వార్నింగ్ ఇచ్చాడు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు చెప్పుకొని రౌడీయిజం చేస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. 

ఈ ఏడాది జనవరిలో ఇదే మీర్ పేట మున్సిపల్ కార్పొరేష కార్పొరేటర్ అరుణ భర్త జిల్లెల ప్రభాకర్ రెడ్డి అర్థరాత్రి వీరంగం సృష్టించాడు. రాత్రి 10 గంటలకు బైక్ పై  వెళుతున్న బలరాం అనే వ్యక్తిని ఢీ కొట్టాడు. అతని బైక్ పై ఉన్న మరో వ్యక్తిపై కూడా దాడి చేశాడు. దాడి వీడియో సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ ఘటనపై బాధితుడు బలరాం మీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బలరాం తన వాహనానికి అడ్డుకుని తనపై దాడికి యత్నించాడని.. కులం పేరుతో దూషించాడని ఆరోపించారు.  జిల్లెల ప్రభాకర్ రెడ్డి కూడా మంత్రి సబితా ఇంద్రారెడ్డి అనుచరుడే. 

మీర్ పేటలో రెచ్చిపోయిన బీఆర్ఎస్ కార్పొరేటర్ భర్త, ఆటోడ్రైవర్ పై దాడి

గతేడాది హైదరాబాద్ మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ విజయలక్ష్మి భర్త రాజు హల్ చల్ చేశారు. జనప్రియ మహానగర్ లో తన షాపు ముందు.. కారుకు అడ్డంగా వాహనాన్ని పార్క్ చేసినందుకు కృష్ణ అనే వ్యక్తిపై దాడికి దిగారు. అలా ఎలా పార్క్ చేస్తావంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. వాహనం పార్కింగ్ చేసిన వ్యక్తిని కొట్టుకుంటూ బయటకు తీసుకొచ్చాడు రాజు ముదిరాజ్. సీసీటీవీ ఆధారంగా పోలీసులు కేసు పెట్టారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget