అన్వేషించండి

GHMC Anupama Tweets : అనుపమ ట్వీట్‌కు ఉలిక్కిపడ్డ బల్దియా ! హీరోయిన్ ఏం చేసిందంటే ?

పారిశుద్ధ్యంపై అనుపమ పరమేశ్వరన్ ట్వీట్‌కు బల్దియా స్పందించింది. కానీ ఆ చెత్త తొలగించారో లేదో అప్ డేట్ చేయలేదు.

GHMC Anupama Tweets :  హీరోయిన్లు తమ ఫోటో షూట్స్‌లో సూపర్ అనేలా ఉన్న కొన్ని ఫోటోలను తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయడమే ఎక్కువగా చేస్తూంటారు. కాస్త అగ్లీగా కనిపించేవాటిని అసలు పోస్ట్ చేయనే చేయరు. కానీ మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ మాత్రం భిన్నం. ఆమె సామాజిక సమస్యలపై కూడా స్పందిస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఉదయమే గుడ్ మార్నింగ్ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అయింది. ఆమె ట్వీట్‌లో ఏమీ లేదు. నాలుగు ఫోటోలే ఉన్నాయి. 

 నాలుగు ఫోటోల్లో ఉంది... చెత్త. నిజంగా చెత్త మాత్రమే. మున్సిపాలిటీ సిబ్బంది సరిగ్గా చెత్త తీసేయకపోవడం వల్ల పేరుకుపోయిన చెత్త ఉంది. ఆ చెత్త దగ్గర కొన్ని ఆవులు ఆహారం వెదుక్కుంటున్నాయి. నిజానికి అక్కడ చెత్త కన్నా ప్లాస్టిక్కే ఎక్కువగా ఉంది. ప్లాస్టిక్ తిని ఎన్నో ఆవులు మృత్యువాత పడుతున్నాయి. ఈ విషయాలే తన ఫోటోల ద్వారా అనుపమ పరోక్షంగా చెప్పినట్లయింది. ఈ ట్వీట్ వైరల్ కావడంతో  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందించింది.  ఎగ్జాట్‌గా ఎక్కడో లొకేషన్ చెప్పాలని కోరింది. 

 వాస్తవానికి లోకేషన్ ఫోటోను కూడా అనుపమ పరమేశ్వరన్ తన ట్వీట్‌లో జత చేశారు. కానీ గ్రేటర్ సిబ్బంది అనాలోచితంగా ఆ ట్వీట్ పెట్టారు. 

వెంటనే పలువురు సిటిజన్లు .. నెటిజన్లుగా మారిపోయి.. గ్రేటర్‌కు సమస్యలను ఏకరువు పెట్టారు. కానీ మళ్లీ గ్రేటర్ సిబ్బంది రిప్లయ్ ఇవ్వలేదు. సమస్యను పరిష్కరిస్తే ఇచ్చి ఉండేవారు కానీ.. పట్టించుకోలేదు కాబట్టి.. మళ్లీ రిప్లయ్ ఇవ్వలేదన్న అభిప్రాయం నెటిజన్లలో వినిపిస్తోంది. 

 

టాప్ హెడ్ లైన్స్

Lafoot Gang Producer : 2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్
2 కోట్ల గోల్డ్ స్కామ్ - టాలీవుడ్ నిర్మాత అరెస్ట్... 14 రోజుల రిమాండ్
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Hyderabad Crime News: మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
మియాపూర్‌లో మ్యాన్‌హోల్‌లో పడి వ్యక్తి గల్లంతు.. ఘటనాస్థలానికి వెళ్లిన ఎమ్మెల్యే గాంధీ
Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
West Bengal Birbhum Police Raid: బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
బెంగాల్‌లో షాకింగ్ రైడ్ - బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.20 కోట్ల నగదు, 15 కిలోల బంగారం స్వాధీనం!
Tamil Nadu Head Shaving Scam: ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
ప్రభుత్వ పథకం పేరిట వింత మోసం - గుండు గీయించుకుంటే రూ.15 వేలంటూ మహిళలకు బురిడీ!
Ram Charan : ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
ఆస్పత్రి నుంచి రామ్ చరణ్ డిశ్చార్జ్ - ఉపాసనతో కలిసి అయ్యప్ప ఆలయానికి మెగా పవర్ స్టార్
Maruti Suzuki Victoris EMI calculator: హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
హైదరాబాద్‌లో మారుతి విక్టోరిస్‌ కొనాలి అంటే నెలకు చెల్లించాల్సిన EMI ఎంత?
Inter Student Commits Suicide: నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
నువ్వేమైనా మంత్రి కొడుకువా? మహిళా లెక్చరర్ అవమానించడంతో ఇంటర్ టాపర్ ఆత్మహత్య- గద్వాలలో ఘటన
Korean Horror Thriller OTT : దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
దెయ్యాల కోసం వేట... వెంటాడే మృత్యువు - ఓటీటీలోకి సెన్సేషనల్ హారర్ థ్రిల్లర్... తెలుగులోనూ స్ట్రీమింగ్
GHMC Indiramma Housing Scheme: KCR డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
డబుల్ బెడ్‌రూం ఇళ్ల ఫార్ములాతోనే కాంగ్రెస్ ఇందిరమ్మ బెట్ - దరఖాస్తులతో ఓట్లు రాలుతాయా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
Embed widget