అన్వేషించండి

Hyderabad News: స్కూటీపై కూర్చొని ర్యాపిడో డ్రైవర్‌తో నెట్టించిన కస్టమర్‌- వీడియో వైరల్‌

Hyderabad Viral News: హైదరాబాద్‌లో స్కూటీపై కస్టమర్‌ను నెట్టుకుంటూ వెళ్తున్న ర్యాపిడో డ్రైవర్ వీడియో వైరల్‌గా మారుతోంది.

Rapido Driver News: హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌ యాప్‌లో ఓ వ్యక్తి టూవీలర్‌ను బుక్ చేసుకున్నాడు. అది కాస్త మార్గ మధ్యలో సతాయించింది. పెట్రోల్ అయిపోయిందట. ఈ టైంలో ఇంకొకరెవరైనా వేరే వెహికల్ బుక్ చేసుకొని పని చూసుకుంటారు. కానీ ఈ వ్యక్తి మాత్రం తను దిగబోనని తెగేసి చెప్పేశాడట. దీంతో టూవీలర్ డ్రైవర్‌ ఆవ్యక్తిని అలానే కూర్చొబెట్టుకొని తోసుకుంటూ దగ్గరిలో ఉన్న పెట్రోల్ బంకుకు వెళ్లాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో.

ఇందులో ఆ ఇద్దరి వెర్షన్ కూడా తెలియదు. అక్కడ ఏం జరిగిందో కూడా తెలియదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం నెగటివ్‌గా ట్రోల్ అవుతోంది. ఇలా చేయడం తప్పని ఆ కస్టమర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. 

ఇక్కడ ఇంకొక వాదన కూడా వినిపిస్తోంది. ఎలాంటి వారైనా ఆ పరిస్థితిలో డబ్బులు ఇవ్వబోమనో, లేకుంటే ఫిర్యాదు చేస్తామనో చెప్పి అక్కడే దిగిపోతారు. ఇంకొక వెహిల్ చూసుకోవడమో... లేదా ఆ వ్యక్తితో నడిచి వెళ్లడమో చేస్తారు. కానీ ఇక్కడ అలా జరగలేదు అంటే... కస్టమర్‌కు ఏమైనా హెల్త్ ప్రోబ్లమ్‌ ఉందేమో లేదా నడవలేని స్థితిలో ఉన్నాడేమో అన్న అనుమానం కూడా చాలా మందిలో వస్తోంది. 

ఏదైనా సరే అలా వెహికల్‌పై కూర్చొని డ్రైవర్‌తో వాహనాన్ని నెట్టించుకోవడం మాత్రంపై విమర్శలు వస్తున్నాయి. నెటిజన్లు తీవ్రంగా తప్పపడుతున్నారు. అలా పార్ట్‌టైం సంపాదన కోసం ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌ యాప్‌ల ద్వారా పని చేసే వాళ్ళు కూడా మనుషులేనని అంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics : ఆంధ్ర టాపిక్‌తో కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్‌కు మేలు చేశారా ? కీడు చేశారా ?
ఆంధ్ర టాపిక్‌తో కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్‌కు మేలు చేశారా ? కీడు చేశారా ?
HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Weather Latest Update: ఉత్తర బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది?
ఉత్తర బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది?
Arvind Kejriwal Released From Tihar : తిహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విడుదల- ఘన స్వాగతం పలికిన ఆప్‌ నేతలు 
తిహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విడుదల- ఘన స్వాగతం పలికిన ఆప్‌ నేతలు 
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అరవింద్ కేజ్రీవాల్‌కి సుప్రీంకోర్టు బెయిల్, సీబీఐ కేసులో ఊరటదవాఖానకు పోవాలి, చేయి నొప్పి పుడుతోంది - పోలీసులతో హరీశ్ వాగ్వాదంఅభిమాని చివరి కోరిక తీర్చనున్న జూనియర్ ఎన్‌టీఆర్, దేవర సినిమా స్పెషల్ షోబలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు, నొప్పితో విలవిలలాడిన హరీశ్ రావు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Politics : ఆంధ్ర టాపిక్‌తో కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్‌కు మేలు చేశారా ? కీడు చేశారా ?
ఆంధ్ర టాపిక్‌తో కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్‌కు మేలు చేశారా ? కీడు చేశారా ?
HYDRA News: హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
హైడ్రాను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్, విచారణ వాయిదా
Weather Latest Update: ఉత్తర బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది?
ఉత్తర బంగాళాఖాతంలో భారీ అల్పపీడనం, తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది?
Arvind Kejriwal Released From Tihar : తిహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విడుదల- ఘన స్వాగతం పలికిన ఆప్‌ నేతలు 
తిహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విడుదల- ఘన స్వాగతం పలికిన ఆప్‌ నేతలు 
Sitaram Yechury : నేడు పార్టీ కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు సీతారాం ఏచూరి పార్థివదేహం- నిన్న రాత్రి నివాళి అర్పించిన చంద్రబాబు
నేడు పార్టీ కేంద్ర కార్యాలయం ఏకేజీ భవన్‌కు సీతారాం ఏచూరి పార్థివదేహం- నిన్న రాత్రి నివాళి అర్పించిన చంద్రబాబు
WhatsApp Features: ఫెస్టివల్ ఆఫర్​ - చిరు వ్యాపారాల కోసం వాట్సాప్​ సరికొత్త ఫీచర్స్​
ఫెస్టివల్ ఆఫర్​ - చిరు వ్యాపారాల కోసం వాట్సాప్​ సరికొత్త ఫీచర్స్​
Bigg Boss 8 Telugu Day 12 Review: ఏడుపుగొట్టు ఎపిసోడ్ - క్రింజ్ టాస్కులు విరక్తి పుట్టించిన కంటెస్టెంట్లు
Bigg Boss 8 Telugu Day 12 Review: ఏడుపుగొట్టు ఎపిసోడ్ - క్రింజ్ టాస్కులు విరక్తి పుట్టించిన కంటెస్టెంట్లు
Ganesh Visarjan 2024: మనదేశంలో గణేష్ నిమజ్జనానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే!
మనదేశంలో గణేష్ నిమజ్జనానికి బెస్ట్ ప్లేసెస్ ఇవే!
Embed widget