అన్వేషించండి

Janga Raghavreddy: 'ఓ అసమర్థునికి టికెట్ ఇచ్చారు' - కాంగ్రెస్ అధిష్ఠానంపై జంగా రాఘవరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు  

Janga Raghavreddy: కాంగ్రెస్ అధిష్ఠానం ఓ అసమర్థునికి టికెట్ ఇచ్చిందంటూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాంగ్రెస్ నేత జంగా రాఘవరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల 2 జాబితాలను ఇప్పటికే అధిష్టానం విడుదల చేసింది. మొదటి జాబితాలో 55 మంది అభ్యర్థులకు, రెండో జాబితాలో 45 మందికి అవకాశం కల్పించారు. అయితే, ఈ జాబితాలో చోటు దక్కని పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు తమ అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడిన వారికి టికెట్ ఇవ్వలేదని, నిన్న కాక మొన్న వచ్చిన వారికే ప్రాధాన్యం ఇచ్చారని మండిపడ్డారు. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు పార్టీలు మారుతున్నారు. 

వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో తనకు టికెట్ కేటాయించకపోవడంపై జంగా రాఘవరెడ్డి అధిష్ఠానంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొత్తగా వచ్చిన రేవూరి, నాగరాజు, యశశ్వికి టికెట్లు ఇచ్చారని, తనకు మాత్రం ఇవ్వలేదని మండిపడ్డారు. కేయూ భూములు అమ్ముకున్న నాయిని రాజేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారని ఇది ఎంత వరకూ సమంజసమని ప్రశ్నించారు. నాయిని ఓ బ్రోకర్, అసమర్థుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని, ప్రజల్ని మోసం చేయలేదని భద్రకాళి అమ్మవారి మీద తాను ప్రమాణం చేస్తానని, ఇందుకు నాయిని సిద్ధమా.? అని రాఘవరెడ్డి సవాల్ విసిరారు. పార్టీ మీటింగ్స్ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశానని అన్నారు. 

నాయకులు సిద్ధంగా లేరు

తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని.. అయితే, నాయకులే సిద్ధంగా లేరని రాఘవరెడ్డి ఎద్దేవా చేశారు. దేశం, రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉందని, స్వలాభం కోసం పార్టీని నాశనం చెయ్యొద్దని హితవు పలికారు. ఏ సర్వే ప్రకారం మునుగోడు నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి టికెట్ ఇచ్చారని నిలదీశారు.

త్వరలో భవిష్యత్ కార్యాచరణ

వరంగల్ పశ్చిమలో వినయ్ భాస్కర్ కు, తనకు మధ్యే పోటీ అని రాఘవరెడ్డి అన్నారు. 6 నియోజకవర్గాల్లో తన అభ్యర్థులు ఉంటారని, అవసరమైతే ఏదో ఒక పార్టీ మద్దతు తీసుకుంటానని చెప్పారు. ఈ విషయంపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని, సోమవారం భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతో పాటు పట్టణ మాజీ అధ్యక్షులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఇతర మహీళా నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ కు గొట్టిముక్కల రాజీనామా

కూకట్ పల్లి టికెట్ ఆశించి భంగపడ్డ కాంగ్రెస్ సీనియర్ నేత గొట్టిముక్కల వెంగళరావు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ తనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన కంటతడి పెట్టుకున్నారు. 40 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నా, ప్రతిసారి చివరి నిమిషంలో తనకు టికెట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ 45 మంది అభ్యర్థులతో శుక్రవారం రెండో జాబితాను విడుదల చేయగా, కూకట్ పల్లి సీటును శేరిలింగంపల్లికి చెందిన బండి రమేశ్‌కు పార్టీ కేటాయించింది. దీంతో మనస్తాపానికి గురైన గొట్టిముక్కల కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. 

'యువకుడిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ విధానాలకు ఆకర్షితుడై పార్టీలో చేరాను. దివంగత నేత పి.జనార్ధన్ రెడ్డి నాయకత్వంలో దశాబ్దాల పాటు పని చేశా. కార్యకర్తగా జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగాను. కూకట్ పల్లి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశాను. 1990లో కూకట్ పల్లి సింగిల్ విండో డైరెక్టర్ గా ఎన్నికై ఆ తరువాత సింగిల్ విండో చైర్మన్ అయ్యాను. 1998లో కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియామకం. 2009లో కార్పొరేటర్ గా.. ఇలా పార్టీలో దశాబ్దాలుగా కొనసాగుతున్నా.' అయినా నాకు పార్టీలో తగిన గుర్తింపు దక్కలేదు. అందుకే రాజీనామా చేస్తున్నట్లు గొట్టిముక్కల లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డికి పంపారు.

Also Read: టికెట్ దక్కలేదని కాంగ్రెస్‌కు గొట్టిముక్కల రాజీనామా, బాధతో కంటతడి

టాప్ హెడ్ లైన్స్

Telangana Politics: రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
రాజకీయాల కోసం ఉత్తరాది - దక్షిణాదినే కాదు, దేవుళ్లను విడతీస్తావా.. రేవంత్ రెడ్డిపై బండి సంజయ్ ఫైర్
Tiger Tension in Nirmal: గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
గడప దాటితే గండమే! సుర్జాపూర్ అడవుల్లో పెద్దపులి కలకలం- నిర్మల్ జిల్లాలో అధికారుల వార్నింగ్
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
KTR Passport Seized: ఫార్ములా-ఈ రేస్ కేసు.. కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్ట్‌లు తాత్కాలికంగా సీజ్ !
ఫార్ములా-ఈ రేస్ కేసు.. కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్ట్‌లు తాత్కాలికంగా సీజ్ !

వీడియోలు

Virat Kohli's Century Sparks Viral Moment | కోహ్లీ సెంచరీ కొట్టినా స్పందించని గంభీర్
Virat Kohli Completes 15,000 ODI Runs | కెప్టెన్ గిల్‌తో బంధంపై విరాట్ కోహ్లీ కామెంట్స్
Sunil Gavaskar about Selection Committee | చీఫ్ సెలెక్టర్ పదవిపై గవాస్కర్ సంచలన వ్యాఖ్యలు
Shubman Gill After Win Over West Indies | విరాట్ పై ప్రశంసలు కురిపించిన కెప్టెన్
King Kohli's Record 55th ODI Century | వన్డేల్లో కింగ్ కోహ్లీ సరికొత్త చరిత్ర

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Visits Tirumala: సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
సింగపూర్ హోంమంత్రితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
Machilipatnam To Kurnool Trains: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. మచిలీపట్నం - కర్నూలు మధ్య కొత్త రైలు, వారానికి 3 రోజులు సేవలు
YSRCP Leaders Joining Janasena: జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
జనసేనలోకి వైఎస్సార్‌సీపీ నేతల క్యూ - పవన్‌కు దక్కుతున్న పొలిటికల్ మూమెంటం.. కానీ కూటమి పరిమితులే అసలు చిక్కు?
TGPSC Exams Schedule: టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
టీజీపీఎస్సీ ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల.. అక్టోబర్, నవంబర్ నెలల్లో పరీక్షలు
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: రోహిత్ ముఖం మీద త్రిగుణ్ ఉమ్మేశాడా! నామినేషన్స్‌లో గోల గోల!
రూ.9.19 లక్షల ధరలో రెండు మంచి సెడాన్లు.. బూట్ స్పేస్, మైలేజీ, ఫీచర్లలో రెండిటి మధ్య తేడాలు
టాటా ఏరిస్ CNG vs మారుతి డిజైర్ CNG.. ధర దాదాపు సేమ్‌, ఏ కారులో ఎక్కువ ఫీచర్లు?
Bahadurpuga farmers: బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
బహదూర్‌గూడ రైతుల కథ ప్యారడైజ్ సినిమా లాంటిది - బీఆర్ఎన్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Tragedy in Medchal Malkajgiri: రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
రైలు ఢీకొని 100 గొర్రెలు మృత్యువాత.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో ఘటన
Embed widget