అన్వేషించండి

VRA In Telangana: వీఆర్‌ఏలకు సీఎం గుడ్‌న్యూస్! ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు, జీవో విడుదల

రాష్ట్రంలో వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు తదితర అంశాలపై ఆదివారం (జూలై 23) సచివాలయంలో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే.

తెలంగాణలో దాదాపు మూడు సంవత్సరాల తర్వాత వీఆర్ఏలకు (విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్) ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రెవెన్యూ వ్యవస్థలో మార్పుల కారణంగా వీరిని ప్రభుత్వం పక్కకు పెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న అందరినీ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించింది. రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న మొత్తం 20,555 మంది వీఆర్‌ఏలను సూపర్‌ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సీఎస్‌ శాంతికుమారి సోమవారం (జూలై 24) వీఆర్‌ఏల క్రమబద్ధీకరణకు సంబంధించి ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల కాపీని వీఆర్‌ఏల జేఏసీ నేతలకు సీఎం కేసీఆర్ అందజేశారు. దాంతో రాష్ట్రంలోని వీఆర్‌ఏలు అంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో వీఆర్‌ఏల క్రమబద్ధీకరణ, సర్దుబాటు తదితర అంశాలపై ఆదివారం (జూలై 23) సచివాలయంలో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. నీరటి, మసూరు, లషర్‌ వంటి కాలం చెల్లిన పేర్లతో పిలుచుకుంటున్న, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా ఉన్న వీఆర్‌ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ ఈ సమావేశంలో చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఉత్తర్వులను నేడు విడుదల చేశారు.

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Crime News: లవర్‌తో ఓయోకు వెళ్లిన యువతి.. గాయాలతో తెల్లారేసరికల్లా మృతి- మాదాపూర్‌లో విషాదం
లవర్‌తో ఓయోకు వెళ్లిన యువతి.. గాయాలతో తెల్లారేసరికల్లా మృతి- మాదాపూర్‌లో విషాదం
Danam Nagender Supreme Court: దానంకు ఉపఎన్నికే మేలు - గెలిస్తే మంత్రి పదవి ఖాయమే!
దానంకు ఉపఎన్నికే మేలు - గెలిస్తే మంత్రి పదవి ఖాయమే!
Adilabad RIMS: రిమ్స్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదు రోజుల శిశువు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
రిమ్స్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదు రోజుల శిశువు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
Warangal Mamnoor Airport name: వరంగల్ ఎయిర్‌పోర్ట్ పేరు వివాదం వెనుక సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్ - క్రెడిట్ గేమ్‌లో ఓరుగల్లు సెంటిమెంట్!
వరంగల్ ఎయిర్‌పోర్ట్ పేరు వివాదం వెనుక సీఎం రేవంత్ మాస్టర్ ప్లాన్ - క్రెడిట్ గేమ్‌లో ఓరుగల్లు సెంటిమెంట్!

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada SAAP Office Attack: విజయవాడలో శాప్ ఆఫీసు ఘటన.. వైసీపీ నేతలపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు
విజయవాడలో శాప్ ఆఫీసు ఘటన.. వైసీపీ నేతలపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు
Adilabad RIMS: రిమ్స్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదు రోజుల శిశువు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
రిమ్స్‌ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం.. ఐదు రోజుల శిశువు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
Vijayawada News: అన్నదానం కార్యక్రమంలో సాంబారు గిన్నెల్ పడి మహిళ మృతి.. విజయవాడలో విషాదం
అన్నదానం కార్యక్రమంలో సాంబారు గిన్నెల్ పడి మహిళ మృతి.. విజయవాడలో విషాదం
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత! దుర్గమ్మ దర్శనానికి వెళ్లే మార్గం ఇదే!
ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్ మూసివేత! దుర్గమ్మ దర్శనానికి వెళ్లే మార్గం ఇదే!
Kalki 2: 'కల్కి 2'లో మరో పాన్ ఇండియా యాక్టర్... షూటింగ్ ఎంత కంప్లీట్ చేశారంటే?
'కల్కి 2'లో మరో పాన్ ఇండియా యాక్టర్... షూటింగ్ ఎంత కంప్లీట్ చేశారంటే?
AP Weather Report: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. నేటి నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు
ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. నేటి నుంచి నాలుగు రోజులు భారీ వర్షాలు
KTR: రైతులకు సాగునీళ్లు అడిగితే బీఆర్ఎస్ నేతల అరెస్టులా ? ప్రభుత్వానికి సిగ్గుండాలంటూ కేటీఆర్ ఫైర్
రైతులకు సాగునీళ్లు అడిగితే బీఆర్ఎస్ నేతల అరెస్టులా ? ప్రభుత్వానికి సిగ్గుండాలంటూ కేటీఆర్ ఫైర్
Hyderabad Ganesh Nimajjanam: ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం సెగ! బారికేడ్లు పీకి, నిమజ్జనం చేసిన గణేష్ ఉత్సవ సమితి! అసలేం జరిగింది
ట్యాంక్ బండ్‌పై నిమజ్జనం సెగ! బారికేడ్లు పీకి, నిమజ్జనం చేసిన గణేష్ ఉత్సవ సమితి! అసలేం జరిగింది
Embed widget