అన్వేషించండి

Air Quality Index: పిఠాపురం, మంగళగిరిలో గాలి నాణ్యత ఎలా ఉందో తెలుసా? తెలంగాణలో రాత్రి పది నుంచి డేంజర్‌ బెల్స్‌

Air Quality Index: తెలంగాణలో వాయు నాణ్యత ఈరోజు మెరుగుపడింది. ముఖ్యంగా గత నాలుగు రోజులుగా బెల్లంపల్లిలోనే దారుణంగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ఈరోజు బాగా మెరుగు పడింది

 Air Quality Index In Andhra Pradesh And Telangana : తెలంగాణ(Telangana)లో  మంగళవారం గాలి నాణ్యత  ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌(AOI) 58గా చూపిస్తోంది. రెండు రోజుల క్రితం వరకు ఇది 65గా నమోదవుతూ వస్తోంది. అయితే ఇప్పుడు 58 కి రావటం మంచి పరిణామం అని వాతావరణ శాఖ నిపులు చెబుతున్నారు. నిన్నటి వరకు ప్రమాద ఘంటికలు మోగించిన బెల్లంపల్లిలో కూడా గాలి నాణ్యత మెరుగుపడింది. మొత్తం తెలంగాణలో అన్నీ ప్రాంతాలకంటే  వాయు నాణ్యత బెల్లంపల్లిలోనే దారుణంగా ఉండేది. కొత్తపేట్‌లో కూడా అదే పరిస్థితి ఉండటంతో  ఈ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యలు హెచ్చరించారు. కానీ ఈ రోజు మంచిర్యాల్‌, బెల్లంపల్లిలో ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ బాగా మెరుగు పడింది. తెలంగాణలో గాలిలో  2.5 పీఎం దూళి కణాలు 1.5 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ వెల్లడించింది. ఇది పరిమితి కంటే 0.60 రెట్లు ఎక్కువగా ఉంది. తెలంగాణలో ఉదయం పుట మిగతా అన్ని సమయాలకంటే గాలి నాణ్యతా మెరుగ్గా ఉంటుంది. అలాగే రాత్రి 10 గంటల సమయంలో గాలి నాణ్యత అధ్వానంగా ఉంటుంది. పరిస్థితి మరీ దారుణంగా తయారవ్వకుండా ఉండాలంటే వ్యక్తిగత వాహనాలను కాకుండా కార్ పూలింగ్ వంటి మార్గాలు, ప్రభుత్వ వాహనాలు ఉపయోగించటం మంచిది. తెలంగాణలో సూర్యోదయం 6.26 నిమిషాలకు కాగా సూర్యాస్తమయం సాయంత్రం 6.26కు జరగనుంది. 

హైదరాబాద్ నగరంలో ఇలా...

హైదరాబాద్‌(Hyderabad)లో గాలి నాణ్యత ప్రమాణం నిన్నటి కంటే ఇవాళ పడిపోయింది. భాగ్యనగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌....  60 గా నమోదైంది. కోకాపేటలో ఎయిర్‌ క్వాలిటీ 122 పాయింట్లతో దారుణంగా ఉంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు కాస్త అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. గత 24 గంటలలో ఉత్తమ గాలి నాణ్యత  ఉదయం 3:02 గంటలకు కాగా రాత్రి 10:00 గంటలకు చాలా దారుణంగా ఉంది. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్ బాగుంది 28  10  28  28  84
బెల్లంపల్లి  బాగుంది 27  11  27  26  89
భైంసా  బాగుంది 27  11  27  25  90
బోధన్  బాగుంది 31  13  31  25  90
దుబ్బాక  బాగుంది 35  15  35  25  79
గద్వాల్  బాగుంది 32  13  32  25  76
హైదరాబాద్ బాగుంది 28  14  27  23  89
జగిత్యాల్  బాగుంది 34  14  34  28  78
జనగాం  ఫర్వాలేదు 65  23  65  25  79
కామారెడ్డి బాగుంది 29  12  29  26  81
కరీంనగర్  బాగుంది 30  12  30  28  80
ఖమ్మం  బాగుంది 38  14  38  28  75
మహబూబ్ నగర్ బాగుంది 42  22  42  25  75
మంచిర్యాల బాగుంది 29  12  29  28  78
నల్గొండ  బాగుంది 46  16  46  26  76
నిజామాబాద్  బాగుంది 31  13  31  25  89
రామగుండం  బాగుంది 28  11  28  27  82
సికింద్రాబాద్  బాగుంది 39  18  36  24  86
సిరిసిల్ల  బాగుంది 28  12  28  26  81
సూర్యాపేట బాగుంది 39  14  39  26  78
వరంగల్ బాగుంది 40  14  40  26  86

ఆంధ్రప్రదేశ్‌లో.. 

తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌(AP)లో వాయు నాణ్యత మెరుగ్గానే ఉంది. అన్ని ప్రాంతాలలోను ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌ మంచి రికార్డునే చూపించింది.  ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ గాలి నాణ్యత తెల్లవారుజామున నమోదు కాగా రాత్రి 10 గంటల సమయంలో నాణ్యత తగ్గుతుంది. అలాగే  ఇక్కడ గాలిలో 2.5 పీఎం దూళీ రేణువులు కూడా చాలా తక్కువగా ఉన్నట్లు ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ వెల్లడించింది. 

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  మోడరేట్ 95  39  95  28  80
అనంతపురం  ఫర్వాలేదు 54  24  54  25  71
బెజవాడ  బాగుంది 20  12  4  28  80
చిత్తూరు  బాగుంది 33  12  33  27  67
కడప  బాగుంది 20  5  20  27  67
ద్రాక్షారామ  బాగుంది 34  14  34  28  83
గుంటూరు  బాగుంది 18  11  7  27  83
హిందూపురం  బాగుంది 16  8  16  20  94
కాకినాడ  బాగుంది 33  14  33  28  82
కర్నూలు బాగుంది 18  6  18  25  77
మంగళగిరి  బాగుంది 28  12  22  26  86
నగరి  బాగుంది 33  12  33  27  67
నెల్లూరు  బాగుంది 15 9  15  29  60
పిఠాపురం  బాగుంది 35  14  35  28  79
పులివెందుల  బాగుంది 14  6  14  24  72
రాజమండ్రి బాగుంది 40  14  40  28  82
తిరుపతి బాగుంది 32  14  32  26  70
విశాఖపట్నం  ఫర్వాలేదు 64  26  64  28  81
విజయనగరం  ఫర్వాలేదు 91  37  91  29  75

 

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 20 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
0 ఎకరాల్లో సంత్ సేవాలాల్ ఆలయం.. ఎస్టీలకు ప్రత్యేక కమిషన్, చైర్మన్‌గా లంబాడా సోదరుడు- సీఎం రేవంత్ రెడ్డి హామీ
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Cyberabad CP Jail Sentence: హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘన.. సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి జైలు శిక్ష!
హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘన.. సైబరాబాద్ సీపీ, మేడ్చల్ డీసీపీకి జైలు శిక్ష!
YS Sharmila Son In Law: వైఎస్ షర్మిల అల్లుడు ఏం చేస్తుంటాడో తెలుసా?.. రఘురామ్ రెడ్డి పూర్తి వివరాలు!
వైఎస్ షర్మిల అల్లుడు ఏం చేస్తుంటాడో తెలుసా?.. రఘురామ్ రెడ్డి పూర్తి వివరాలు!

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Capital Works: అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
అమరావతిలో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధులు పర్యటన.. రాజధాని పనుల పురోగతిపై సమీక్ష!
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Baby Movie Story Issue: బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
బేబీ మూవీ డైరెక్టర్, నిర్మాతలకు హైకోర్టు నోటీసులు.. స్టోరీ కాపీ ఆరోపణలపై వివరణకు ఆదేశం!
Panchayat Elections Phase 1 Results LIVE: పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
పంచాయతీ ఓట్ల లెక్కింపు షురూ! ఎక్కడ ఎవరు గెలుస్తున్నారంటే?
Thiruparankundram Deepam Row: తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
తిరుప్పరకుండ్రం దీపం వివాదంలో సీఎం విజయ్ తప్పిదం.. రెంటికీ చెడ్డ రేవడిలా మారారా?
Kallakurichi Collector Row: కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
కళ్లకురిచి వివాదంలో సీఎం విజయ్‌కు ధర్మసంకటం! ఇటు అధికారిణి.. అటు సొంత ఎమ్మెల్యే?
TG Church Grant Application: తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
తెలంగాణ ప్రభుత్వం క్రిస్మస్ కానుక.. చర్చిలకు రూ.30 వేల ఆర్థిక సాయం.. ఎలా అప్లై చేసుకోవాలంటే?
Megastar Chiranjeevi on drugs:
"లక్ష్యాన్ని వ్యసనంగా మార్చుకోండి.. వ్యసనాన్ని జీవితంగా మార్చుకోకండి".. డ్రగ్స్ వద్దని యువతకు చిరంజీవి పిలుపు
Embed widget