అన్వేషించండి

Air Quality Index: మహబూబ్ నాగర్లో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత, సోమాజీగూడలో కూడా అదే పరిస్థితి

Air Quality Index: వ్యక్తుల ఆరోగ్యాలకు, పర్యావరణానికి ఇబ్బంది కలిగించేలా గాలి నాణ్యత పడిపోతున్న నేపధ్యంలో తెలంగాణ, ఆంధ్రలలోని పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత ఎలా ఉందో చూద్దాం.

Air Quality Index In Andhra Pradesh And Telangana :

వినాయకచవితి పండుగ వేళ తెలంగాణ(Telangana)లో గాలి నాణ్యత పర్వాలేదనిపిస్తోంది. నిన్న 58 పాయింట్లు ఉన్న గాలి నాణ్యత  ఈరోజు 62 పాయింట్లను చూపిస్తోంది అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 20గా  పీఎం టెన్‌ సాంద్రత  41  గా రిజిస్టర్ అయింది. అయితే ఇది మరింత పెరిగితే మాత్రం శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు. అలాగే మహబూబ్ నగర్లో గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్ బాగుంది 28 5 30 25 91
బెల్లంపల్లి   పరవాలేదు 33 6 36 25 94
భైంసా  పర్వాలేదు  87 29 59 27 84
బోధన్  పర్వాలేదు  82 27 48 26 85
దుబ్బాక    పర్వాలేదు  68 20 35 27 84
గద్వాల్  బాగుంది 33 8 24 28 71
జగిత్యాల్    పర్వాలేదు  89 30 58 28 83
జనగాం  పర్వాలేదు 74 23 44 25 84
కామారెడ్డి పర్వాలేదు  72 22 48 27 78
కరీంనగర్  పర్వాలేదు  95 33 74 28 81
ఖమ్మం  బాగుంది 38 9 13 31 71
మహబూబ్ నగర్ బాగాలేదు  153 60 76 24 88
మంచిర్యాల  బాగోలేదు  117 42 84 28 83
నల్గొండ  పర్వాలేదు  63 18 41 30 63
నిజామాబాద్  పర్వాలేదు  74 23 52 26 84
రామగుండం  బాగాలేదు  110 39 90 28 81
సికింద్రాబాద్  పర్వాలేదు  64 18 33 27 85
సిరిసిల్ల  పర్వాలేదు  76 24 48 26 87
సూర్యాపేట బాగుంది 50 12 22 29 69
వరంగల్ పర్వాలేదు 53 13 37 25 88

Read Also:Weather Latest Update: బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

హైదరాబాద్‌లో...

ఇక రాష్ట్ర  రాజధాని హైదరాబాద్ విషయానికి వస్తే నగరంలో చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత 53  గా ఉండి బాగుంది.   ప్రస్తుత PM2.5 సాంద్రత  15 గా  పీఎం టెన్‌ సాంద్రత28  గా రిజిస్టర్ అయింది.   అయితే సోమాజి గూడ (Somajiguda)లో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. ఇది కాస్త జాగ్రత్త తీసుకోవాల్సిన సమయం. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట) తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) ఫర్వాలేదు 68 20 18 24 94
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University)  బాగుంది 46 10 50 24 87
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 62 37 59 23 88
కోఠీ (Kothi) బాగుంది 34 10 34 23 87
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 11 4 11 23 87
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 32 17 32 23 86
మణికొండ (Manikonda) బాగుంది 55 14 35 24 84
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 59 16 63 22 94
పుప్పాల గూడ (Puppalguda)  బాగుంది 34 18 34 23 87
సైదాబాద్‌ (Saidabad) బాగుంది 34 10 34 23 87
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 27 14 27 23 87
సోమాజి గూడ (Somajiguda) బాగాలేదు 110 39 69 24 94
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  బాగుంది 42 10 18 24 94
జూ పార్క్‌ (Zoo Park) బాగాలేదు  29 7 12 24 94

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP )లో వాయు నాణ్యత 61  పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  20 ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 28  గా రిజిస్టర్ అయింది.  ఆముదాలవలస, అనంతపురం,కర్నూలు, విశాఖపట్నం, విజయనగరంలలో గాలి నాణ్యత దారుణంగా పడిపోయిండి . ఇది శ్వాసకోశ సమస్యలు ఉన్నవారిని ఇబ్బంది పెడుతుంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  బాగాలేదు  117 42 37 30 72
అనంతపురం  బాగాలేదు  107 37 63 25 74
బెజవాడ  బాగుంది 46 12 26 30 68
చిత్తూరు  బాగుంది 48 23 48 28 63
కడప  బాగుంది 50 12 31 27 74
ద్రాక్షారామ  పరవాలేదు  59 16 26 26 88
గుంటూరు  బాగుంది 61 17 24 28 94
హిందూపురం  బాగుంది 42 10 18 25 73
కాకినాడ  పరవాలేదు  61 17 33 31 68
కర్నూలు బాగాలేదు  173 99 110 24 88
మంగళగిరి  బాగుంది 25 12 20 26 86
నగరి  బాగుంది 48 23 48 28 63
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 61 17 28 25 91
పులివెందుల  బాగుంది 33 8 19 25 73
రాజమండ్రి పరవాలేదు 68 20 33 30 71
తిరుపతి బాగుంది 42 20 42 26 69
విశాఖపట్నం  బాగాలేదు  112 42 37 30 71
విజయనగరం  బాగాలేదు   107 38 35 30 72
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pushpa 2 The Rule Trailer Decoded | Allu Arjun  మాస్ మేనియాకు KGF 2 తో పోలికా.? | ABP Desamపుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డీఎస్‌పీ మాత్రమేనా?వైసీపీ నేతపై వాసంశెట్టి అనుచరుల దాడిబోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఫస్ట్ టెస్ట్‌కి దూరంగా రోహిత్ శర్మ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Konda Surekha: వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
వరంగల్ కాంగ్రెస్ లో చిచ్చు రేపిన పాలాభిషేకం, సీఎం రేవంత్ పర్యటనకు ఒకరోజు ముందు విభేదాలు
Tirumala Darshan: తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
తిరుమలేశుని దర్శనం 2, 3 గంటల్లో సాధ్యమేనా? - ఆ విధానం తిరిగి ప్రవేశపెడతారా!
Naga Chaitanya Sobhita Dhulipala: చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
చై, శోభిత వెడ్డింగ్ కార్డు లీక్ - పెళ్లి డేట్ ఎప్పుడంటే?
Radhika Sarathkumar: ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
ఆయన మాటలు విని షాకయ్యా! నయన్- ధనుష్ వివాదంపై రాధిక శరత్‌ కుమార్ కీలక వ్యాఖ్యలు
Jio 5G Upgrade Voucher: సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
సంవత్సరం మొత్తం అన్‌లిమిటెడ్ 5జీ డేటా ఫ్రీ - సూపర్ వోచర్ తెచ్చిన జియో!
PM Modi US Tour: జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
జీ20 సమ్మిట్‌లో బిజీబిజీగా ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు బైడెన్‌‌తో ప్రత్యేకంగా భేటీ
Lagacharla Incident: లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
లగచర్ల దాడి కేసులో కీలక పరిణామం, పరిగి డీఎస్పీపై ప్రభుత్వం చర్యలు
TTD Key Decisions: శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
శ్రీవాణి ట్రస్ట్ రద్దు సహా తొలి భేటీలో టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
Embed widget