అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Trains Cancellation: ద.మ. రైల్వే పరిధిలో 78 రైళ్లు రద్దు, 11 రోజుల్లోనే - మరికొన్ని దారి మళ్లింపు

South Central Railway: ఆసిఫాబాద్ - రెచ్నీ రోడ్ స్టేషన్ల మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణం జరుగుతోంది. దానివల్లే మొత్తం 78 రైళ్లను రద్దు చేయాల్సి వచ్చిందని అధికారులు ప్రకటించారు.

Trains Timings News: సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో చాలా వరకు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయనున్నట్లుగా అధికారులు ప్రకటించారు. కాజీపేట - బల్హార్షా సెక్షన్‌లో బుధవారం (జూన్ 26) నుంచి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలగనుందని ప్రకటించారు. దక్షిణ మధ్య రైల్వే డివిజనల్ మేనేజర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ - రెచ్నీ రోడ్ స్టేషన్ల మధ్య మూడో రైల్వే లైన్ నిర్మాణం జరుగుతోంది. దాని పనుల కారణంగా వేర్వేరు రోజుల్లో మొత్తం 78 రైళ్లను రద్దు చేయాల్సి వచ్చిందని అధికారులు ప్రకటించారు. మరో 26 రైళ్లను దారి మళ్లించనున్నట్లు చెప్పారు. వివిధ రైళ్లల్లో కొన్నింటిని కనీసం ఒక రోజు రద్దు చేయగా.. మరికొన్నింటిని గరిష్టంగా 11 రోజుల వరకు రద్దు చేశారు.

రద్దు చేసిన రైళ్లు
జూన్ 26 నుండి జూలై 6 వరకు సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ రైళ్లు (12757/12758)
జూన్ 28, జూలై 5న పుణే - కాజీపేట్ ఎక్స్‌ప్రెస్ (22151) 
జూన్ 28, జూలై 5న కాజీపేట - పుణే ఎక్స్‌ప్రెస్ (22152) 
జూన్ 28న హైదరాబాద్ గోరఖ్ పూర్ (02575) 
జులై 30న గోరఖ్‌పుర్‌-హైదరాబాద్‌ (నం.02576) ఎక్స్‌ప్రెస్‌
జులై 2న ముజఫర్‌పుర్‌ - సికింద్రాబాద్‌ (05293) 
జూన్‌ 27, జులై 4న సికింద్రాబాద్‌ - ముజఫర్‌పుర్‌ (05294)
జూన్‌ 29న గోరఖ్‌పుర్‌-జడ్చర్ల (నం.05303)
జులై 1న జడ్చర్ల-గోరఖ్‌పుర్‌ (నం.05304)
గోరఖ్‌పుర్‌-జడ్చర్ల (నం.05303) రైలు జూన్‌ 29న,
జూన్‌ 26, 27, 28 తేదీల్లో సికింద్రాబాద్‌-రాక్సల్‌ మధ్య తిరిగే వేర్వేరు మూడు రైళ్లు
జూన్‌ 27, 28, 29, జులై 1 తేదీల్లో సికింద్రాబాద్‌-దానాపుర్‌ల మధ్య తిరిగే వేర్వేరు ఆరు రైళ్లు
జూన్‌ 27, 29 తేదీల్లో సికింద్రాబాద్‌ - సుభేదార్‌గంజ్‌ మధ్య తిరిగే రైళ్లు

దారి మళ్లించిన రైళ్లు
తెలంగాణ, దురంతో ఎక్స్‌ప్రెస్‌లను దారి మళ్లించి నడిపించనున్నారు. కాజీపేట నుంచి వెళ్లే సికింద్రాబాద్‌ - న్యూఢిల్లీ (12723) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 4, 5, 6 తేదీల్లో నిజామాబాద్, ముత్కేడ్‌ మీదుగా మళ్లించనున్నారు. 

న్యూదిల్లీ - సికింద్రాబాద్‌ (12724) తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను జులై 3, 4, 5 తేదీలలో ముత్కేడ్, నిజామాబాద్‌ మీదుగా నడిపించనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ మళ్లించిన మార్గంలో బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, కాజీపేట స్టేషన్లు ఉండవు. సికింద్రాబాద్‌ - నిజాముద్దీన్‌ (ఢిల్లీ), నిజాముద్దీన్‌ - సికింద్రాబాద్‌ దురంతో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను (12285/12286) జులై 4, 5 తేదీల్లో నిజామాబాద్‌ మీదుగా దారి మళ్లించి నడిపించనున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget