అన్వేషించండి

IPS Transfer: తెలంగాణలో 15 మంది ఐపీఎస్‌ల బదిలీ, అధికారుల కొత్త పోస్టులు ఇవీ

Telangana IPS Transfer | తెలంగాణ ప్రభుత్వం 15 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు ఐపీఎస్‌ల బదిలీపై తెలంగాణ సీఎస్ శాంతికుమారి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

IPS officers Transferred in Telangana | హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరోసారి భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఏకకాలంలో 15 మంది ఐపీఎస్ అధికారులను కొత్త స్థానాలకు బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గా మహేష్ భగవత్, ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి, సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్, హోంగార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా, TGSP బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్, గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్రలను నియమించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 

తెలంగాణలో బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు, పోస్టింగ్ స్థానాలు 
- లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ గా మహేష్ భగవత్
- ఈస్ట్ జోన్ డీసీపీగా బాలస్వామి
- సౌత్ వెస్ట్ జోన్ డీసీపీగా చంద్రమోహన్
- హోం గార్డ్స్ అడిషనల్ డీజీగా స్వాతి లక్రా
- గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీగా స్టీఫెన్ రవీంద్ర
- TGSP బెటాలియన్ అడిషనల్ డీజీగా సంజయ్ కుమార్ జైన్
- రాచకొండ కమిషనర్‌గా సుధీర్ బాబు
- ఏసీబీ డైరెక్టర్‌గా తరుణ్ జోషి
- మల్టీ జోన్ 1 ఐజీగా చంద్రశేఖర్ రెడ్డి
- మల్టీ మల్టీజోన్ 2 ఐజీగా సత్యనారాయణ
- రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీగా రమేష్ నాయుడు
- హైదరాబాద్ సీఏఆర్ హెడ్ క్వాటర్స్ డీసీపీగా రక్షితమూర్తి
- వనపర్తి ఎస్పీగా గిరిధర్
- మెదక్ ఎస్పీగా డి. ఉదయ్ కుమార్ రెడ్డి 

Also Read: తెలంగాణలో గ్రూప్ 2, 3 పరీక్షలు వాయిదా వేశారా? కొత్త తేదీలపై టీజీపీఎస్సీ క్లారిటీ

  పోస్టింగ్ ఐపీఎస్ అధికారి
1 లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ మహేష్ భగవత్
2 ఈస్ట్ జోన్ డీసీపీ  బాలస్వామి
3 సౌత్ వెస్ట్ జోన్ డీసీపీ చంద్రమోహన్
4 హోం గార్డ్స్ అడిషనల్ డీజీ స్వాతి లక్రా
5 గ్రేహౌండ్స్ అడిషనల్ డీజీ స్టీఫెన్ రవీంద్ర
6 TGSP బెటాలియన్ అడిషనల్ డీజీ సంజయ్ కుమార్ జైన్
7 రాచకొండ కమిషనర్‌ సుధీర్ బాబు
8 ఏసీబీ డైరెక్టర్‌ తరుణ్ జోషి
9 మల్టీ జోన్ 1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి
10 మల్టీ మల్టీజోన్ 2 ఐజీ సత్యనారాయణ
11 రైల్వే, రోడ్ సేఫ్టీ ఐజీ రమేష్ నాయుడు
12 సీఏఆర్ హెడ్ క్వాటర్స్ డీసీపీ రక్షితమూర్తి
13 వనపర్తి ఎస్పీ గిరిధర్
14 మెదక్ ఎస్పీ డి. ఉదయ్ కుమార్ రెడ్డి 
15 పోలీస్‌ పర్సనల్‌ అదనపు డీజీ విజయ్‌ కుమార్‌

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

TPCC Chief Mahesh Kumar Goud: పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవ్.. కొండా సురేఖ వివాదంపై మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు
పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవ్.. కొండా సురేఖ వివాదంపై మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
కూకట్‌పల్లి JNTUలో పొట్టు పొట్టు కొట్టుకున్న విద్యార్థులు! క్యాంపస్‌లో ఉద్రిక్తత
కూకట్‌పల్లి JNTUలో పొట్టు పొట్టు కొట్టుకున్న విద్యార్థులు! క్యాంపస్‌లో ఉద్రిక్తత
MP Asaduddin Owaisi: రేవంత్ రెడ్డిని ఆపకపోతే మీరంతా ఇంటికే.. కేసీఆర్‌కు ముందే చెప్పా- ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ
రేవంత్ రెడ్డిని ఆపకపోతే మీరంతా ఇంటికే.. కేసీఆర్‌కు ముందే చెప్పా- ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

Asian Games 2026 Team India | ఆసియా గేమ్స్‌కు గౌతమ్ గంభీర్ దూరం
Team India Review Meeting | టీమిండియా ఓటములు, గాయాలపై బీసీసీఐ బిగ్ రివ్యూ
MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు
Women's T20 Asia Cup 2026 india vs hong kong | హాంకాంగ్‌ను చిత్తు చేసి సెమీస్‌లోకి భారత్
Gundenininda Gudigantalu Serial September 4 | మీనా దెబ్బకు దారికొచ్చిన సంజీవ్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Municipal Corporations: ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
ఏపీలో మున్సిపల్ కార్పొరేషన్ల వార్డుల పునర్విభజన షెడ్యూల్ విడుదల
Konda Surekha: బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
బిగ్ అప్‌డేట్ పోస్టుపై క్లారిటీ ఇచ్చిన మాజీ మంత్రి కొండా సురేఖ, అసలేం జరిగిందంటే..!
Pawan Kalyan On Fire: సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
సగం కాలుష్యం మీవల్లే, ట్యాక్స్‌లకు ఎగనామం- ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌పై పవన్ కళ్యాణ్ ఆగ్రహం
Pedakakani Temple Issue: పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
పెదకాకాని మల్లికార్జునస్వామి ఆలయం వద్ద హైటెన్షన్.. మంగళసూత్రం మాయం కేసులో రాజకీయ దుమారం
Dragon: ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
ఎన్టీఆర్ 'డ్రాగన్'లో షాహిద్ & ఆలియా... కన్ఫర్మ్ గురూ
Health Insurance : హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకోవాలి? ముందుగా తీసుకుంటే ఎందుకు మంచిదంటే..
Sahaa Movie : గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
గుండు కొట్టించుకుంటామన్నా... నెంబర్స్ ఛాలెంజ్ చేశా - 20 థియేటర్సే ఇచ్చారు భయ్యా... హీరో ఎమోషనల్
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
రూ.1 లక్ష డౌన్ పేమెంట్ చేసి Tata Curvv తీసుకుంటే ప్రతినెలా EMI ఎంత కట్టాలి
Embed widget