అన్వేషించండి

Air Quality Index: తెలంగాణలో కొద్ది కొద్దిగా మెరుగుపడుతున్న గాలి నాణ్యత, హైదరాబాద్ నగరంలో మాత్రం

Air Quality Index: మన చుట్టూ ఉన్న గాలిలో స్వచ్ఛత ఎంత శాతమో తెలుసుకోవటం కోసం కొన్ని ఏజెన్సీలు విడుదల చేసే వివరాలే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్‌. తెలుగు రాష్ట్రాలలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత ఎలా ఉందంటే

Air Quality Index In Andhra Pradesh And Telangana :

తెలంగాణ(Telangana)లో వాతావరణం మెరుగుపడుతోంది. ఈరోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్  59  పాయింట్లను చూపిస్తోంది అలాగే  ప్రస్తుత PM2.5 సాంద్రత 17  గా  పీఎం టెన్‌ సాంద్రత 40 గా రిజిస్టర్ అయింది. గత రెండు రోజులు దారుణంగా పడిపోయిన గాలి నాణ్యతా తెలంగాణలో మెరుగుపడుతున్నట్టే కనిపిస్తోంది. 

తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత (కనిష్ట) తేమ శాతం
ఆదిలాబాద్   బాగుంది 25 6 27 23 95
బెల్లంపల్లి  పరవాలేదు  26 5 28 23 95
భైంసా  బాగుంది 33 8 31 21 91
బోధన్   బాగుంది 41 17 41 24 93
దుబ్బాక   బాగుంది 34 14 34 24 85
గద్వాల్  బాగుంది 46 11 33 24 85
జగిత్యాల్   బాగుంది 57 15 46 24 89
జనగాం  ఫర్వాలేదు 68 20 48 23 82
కామారెడ్డి బాగుంది 33 14 33 23 91
కరీంనగర్  ఫర్వాలేదు 53 13 30 25 91
ఖమ్మం  బాగుంది 25 6 9 27 86
మహబూబ్ నగర్ బాగుంది 30 13 30 26 75
మంచిర్యాల బాగుంది 42 10 43 28 76
నల్గొండ  బాగుంది 46 11 32 25 84
నిజామాబాద్  బాగుంది 53 13 28 24 91
రామగుండం  బాగుంది 42 9 45 28 79
సికింద్రాబాద్  బాగుంది 34 13 35 24 85
సిరిసిల్ల  బాగుంది 55 14 40 22 86
సూర్యాపేట బాగుంది 61 17 38 23 82
వరంగల్ బాగుంది 57 15 38 23 83

హైదరాబాద్‌లో...

 తెలంగాణ రాజధాని హైదరాబాద్  నగరంలో  గాలి నాణ్యత 66  గా ఉండి  పర్వాలేదనిపోస్తోంది. అక్కడ   ప్రస్తుత PM2.5 సాంద్రత  19  గా  పీఎం టెన్‌ సాంద్రత 39 గా రిజిస్టర్ అయింది. కానీ నిజానికి ఇది గత వారం రోజులకంటే ఎక్కువే. అయితే గాలి నాణ్యతా సూచీలో పర్వాలేదనిపించే అంకెలే ఇవి. 

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత 

ప్రాంతం పేరు    గాలి నాణ్యత  AQI-IN  PM2.5  PM10 

ఉష్ణోగ్రత

(కనిష్ట)

తేమ శాతం
బంజారా హిల్స్‌(Banjara Hill) ఫర్వాలేదు 57 15 22 22 88
కేంద్ర విశ్వవిద్యాలయ ప్రాంతం(Central University)  ఫర్వాలేదు 46 11 41 23 84
కోకాపేట(Kokapet) ఫర్వాలేదు 95 33 61 22 85
కోఠీ (Kothi) ఫర్వాలేదు 74 23 48 22 87
కేపీహెచ్‌బీ (Kphb ) బాగుంది 53 13 59 27 77
మాధాపూర్‌ (Madhapur)  బాగుంది 53 13 33 27 77
మణికొండ (Manikonda) బాగుంది 59 16 36 27 77
న్యూ మలక్‌పేట (New Malakpet) ఫర్వాలేదు 66 22 63 25 88
పుప్పాల గూడ (Puppalguda)  ఫర్వాలేదు 59 16 34 27 77
సైదాబాద్‌ (Saidabad) ఫర్వాలేదు 55 14 64 27 77
షిర్టీసాయి నగర్ (Shirdi Sai Nagar) బాగుంది 50 12 26 27 77
సోమాజి గూడ (Somajiguda) ఫర్వాలేదు 91 31 61 23 84
విటల్‌రావు నగర్ (Vittal Rao Nagar)  ఫర్వాలేదు 42 10 27 22 86
జూ పార్క్‌ (Zoo Park) ఫర్వాలేదు 82 27 73 25 94

Read Also: తెలుగు రాష్ట్రాలకు తప్పిన వాన ముప్పు, నేడు పొడి వాతావరణమే - ఐఎండీ

ఆంధ్రప్రదేశ్‌లో.. 

ఆంధ్రప్రదేశ్‌(AP )లో వాయు నాణ్యత  67  పాయింట్లతో ఉంది. గాలిలో 2.5 పీఎం దూళీ రేణువుల సాంద్రత  20 ఉండగా,పీఎం టెన్‌ సాంద్రత 39 గా రిజిస్టర్ అయింది.  వారం రోజులుగా బాగున్న గాలి నాణ్యత కాస్త పర్వాలేదనిపించే స్థాయికి వచ్చింది. దీనివల్ల ప్రస్తుతం వచ్చే ఇబ్బంది లేనప్పటికీ పెరగకుండా ఉంటేనే ప్రజల ఆరోగ్యం క్షేమంగా ఉంటుంది. 

ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో గాలి నాణ్యత

ప్రాంతం  పేరు    గాలి నాణ్యత స్టాటస్‌  AQI-IN  PM2.5  PM10  ఉష్ణోగ్రత(కనిష్ట)  తేమ(శాతంలో)
ఆముదాలవలస  బాగుంది  50 12 18 31 69
అనంతపురం  పరవాలేదు  82 27 56 29 64
బెజవాడ  బాగుంది 46 12 26 30 68
చిత్తూరు  బాగుంది 48 23 48 28 63
కడప  బాగుంది 29 12 29 26 74
ద్రాక్షారామ  పరవాలేదు  72 22 42 29 64
గుంటూరు  బాగుంది 46 11 29 31 69
హిందూపురం  బాగుంది 42 10 18 25 73
కాకినాడ  పరవాలేదు  61 17 33 31 68
కర్నూలు బాగుంది 40 24 17 24 88
మంగళగిరి  బాగుంది 25 12 20 26 86
నగరి  బాగుంది 48 23 48 28 63
నెల్లూరు  బాగుంది 18 11 15 28 67
పిఠాపురం  బాగుంది 13 8 10 26 82
పులివెందుల  బాగుంది 21 9 21 24 74
రాజమండ్రి పరవాలేదు 68 20 33 30 71
తిరుపతి బాగుంది 42 20 42 26 69
విశాఖపట్నం  పరవాలేదు  75 24 68 30 73
విజయనగరం  పరవాలేదు  61 17 44 30 74
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Mohan babu Audio on Manchu Manoj | నా గుండెల మీద తన్నావ్ రా మనోజ్ | ABP DesamMohan babu Attack Media | మీడియా ప్రతినిధిని దారుణంగా కొట్టిన మోహన్ బాబు | ABP DesamManchu Mohan babu Attack | కొడుకును, మీడియాను తరిమి కొట్టిన మోహన్ బాబు | ABP Desamముంబయిలో బస్ బీభత్సం, ఏడుగురు మృతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mohan Babu Attacks Journalist: మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
మోహన్ బాబు దాడిలో గాయపడిన జర్నలిస్టుకు విరిగిన ఎముక, సర్జరీ చేయాలన్న డాక్టర్లు!
Mohan babu Hospital : బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
బీపీతో పడిపోయిన మోహన్ బాబు - ఆస్పత్రిలో చేర్చిన విష్ణు - అరెస్టు భయమే కారణమా ?
Mohanbabu Gun:  గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
గన్ ఎక్కుపెట్టిన మోహన్ బాబు - మీడియాపై దాడి - జల్‌పల్లిలో టెన్షన్ టెన్షన్
Nagababu: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
Sana Sathish: చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
చానా చరిత్ర ఉండాది సామీ... ! టీడీపీ రాజ్యసభ క్యాండిడేట్ మామూలోడు కాదు..
Harish Rao News: సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
సీఎం రేవంత్ సొంత జిల్లాలోనే ఇంత దారుణమా? రాష్ట్ర వ్యాప్తంగా భయానక పరిస్థితులు: హరీష్ రావు
RCB News: డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
డుప్లెసిస్ స్థానంలో ఆ విధ్వంసక ప్లేయర్ ను ఎందుకు తీసుకున్నామంటే? RCB మేనేజ్‌మెంట్
Gautham Krishna - Bigg Boss Telugu: సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
సోలో బాయ్ గౌతమే విన్నర్ అంటోన్న సోషల్ మీడియా - అతనిలో ప్లస్, మైనస్‌లు ఏంటి?
Embed widget