అన్వేషించండి

WhatsApp Reactions: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - షేర్ చేసిన మార్క్ మామ!

వాట్సాప్ ఎమోజీ రియాక్షన్ ఫీచర్లు కొత్త ఎమోజీలను కూడా సపోర్ట్ చేయనుంది.

వాట్సాప్ రియాక్షన్స్ ఫీచర్‌ను కంపెనీ అప్‌డేట్ చేసింది. మొదట్లో లైక్, లవ్, లాఫ్, సర్‌ప్రైజ్, శాడ్, థ్యాంక్స్ రియాక్షన్లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు వాట్సాప్‌లో ఏ ఎమోజీతో అయినా రియాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ మాతృసంస్థ మెటా అధ్యక్షుడు మార్క్ జుకర్‌బర్గ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తెలిపారు.

ఈ ఫీచర్‌ను వాట్సాప్ దాదాపు నాలుగు సంవత్సరాల పాటు పరీక్షించింది. ఎట్టకేలకు ఈ సంవత్సరం మేలో అందుబాటులోకి తీసుకువచ్చింది. మార్క్ జుకర్‌బర్గ్ ఈ పోస్టులో తన ఫేవరెట్ ఎమోజీలను కూడా తెలిపాడు. రోబోట్ ఫేస్, ఫ్రెంచ్ ఫ్రైస్, మ్యాన్ సర్ఫింగ్, సన్‌గ్లాసెస్ స్మైలీ, 100 పర్సెంట్ సింబల్, ఫిస్ట్ బంప్ ఎమోజీలను షేర్ చేశాడు.

వాట్సాప్ మరిన్ని కొత్త ఫీచర్లను కూడా గతంలో అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రూప్ కాల్‌లో ఉన్నప్పుడు స్పెసిఫిక్ పర్సన్స్‌ను మ్యూట్ చేసే ఆప్షన్‌ను తెచ్చారు. దీంతోపాటు లాస్ట్ సీన్ స్టేటస్, అబౌట్, ప్రొఫైల్ ఫొటోను కూడా మనం కావాలనుకున్న యూజర్ల నుంచి హైడ్ చేయవచ్చు. గ్రూప్ వాయిస్ కాల్స్‌కు కొత్త ఇంటర్‌ఫేస్‌ను అందించిన కొన్ని రోజులకు ఈ ఫీచర్ లాంచ్ అయింది.

ఈ ఫీచర్ల గురించి వాట్సాప్ కూడా ట్వీట్ చేసింది. దీంతోపాటు గ్రూప్ వీడియో కాల్‌లో ఉండగానే అందులో ఒక వ్యక్తికి మెసేజ్ చేసే ఫీచర్ కూడా రానుంది. దీనికి మీరు గ్రూప్ వీడియో కాల్‌లో ఎవరికి వీడియో కాల్ చేయాలనుకుంటున్నారో వారి పేరుపై ట్యాప్ చేయాలి.

ప్రొఫైల్ ఫొటో, అబౌట్, లాస్ట్ సీన్‌లను కూడా స్పెసిఫిక్ కాంటాక్ట్స్ నుంచి హైడ్ చేసే ఆప్షన్‌ను వాట్సాప్ తీసుకురానుంది. దానికి మీరు సెట్టింగ్స్‌లో అకౌంట్‌పై ట్యాప్ చేసి, ప్రైవసీలోకి వెళ్లాలి. అక్కడ మీ కాంటాక్ట్స్‌లో ఎవరిని ఎంచుకుంటే వారికి మీ సమాచారం కనిపించదు.

వాట్సాప్ ఇటీవలే చాట్లను ఆండ్రాయిడ్ నుంచి ఐవోఎస్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకునే ఫీచర్‌ను కూడా తీసుకువచ్చింది. అయితే దీని ప్రాసెస్ కొంచెం ఎక్కువ సేపు తీసుకుంటుంది. దీనికి ఆండ్రాయిడ్ డివైస్‌లో ఆండ్రాయిడ్ 5 లేదా అంతకంటే పై వెర్షన్ ఆపరేటింగ్ సిస్టం, ఐఫోన్‌లో ఐవోఎస్ 15.5 లేదా అంతకంటే పై వెర్షన్ ఆపరేటింగ్ సిస్టంలు అవసరం అవుతాయి.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mark Zuckerberg (@zuck)

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Podharillu Serial Today April 7th:మాధవ్‌ పెళ్లి చూపులు ఏమయ్యాయి..? అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారా లేదా...?
పొదరిల్లు: మాధవ్‌ పెళ్లి చూపులు ఏమయ్యాయి..? అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చారా లేదా...?
Smartwatch Buying Tips : స్మార్ట్‌వాచ్ కొనేముందు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఈ ఫీచర్లు మిస్ అవ్వకండి
స్మార్ట్‌వాచ్ కొనేముందు ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే.. ఈ ఫీచర్లు మిస్ అవ్వకండి
VitalID: ఇక పాస్‌వర్డ్‌లు అవసరం లేదు! కదిలితే చాలు గుర్తిస్తుంది - సరికొత్త టెక్నాలజీ ఇదీ
ఇక పాస్‌వర్డ్‌లు అవసరం లేదు! కదిలితే చాలు గుర్తిస్తుంది - సరికొత్త టెక్నాలజీ ఇదీ
ఆటల్లోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సంచలనం! ఏఐ అద్దాల సాయంతో మారథాన్ పూర్తి చేసిన అథ్లెట్లు! 
ఆటల్లోనూ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ సంచలనం! ఏఐ అద్దాల సాయంతో మారథాన్ పూర్తి చేసిన అథ్లెట్లు! 

వీడియోలు

Who Is Prashant Veer CSK IPL 2026 | ఎవరీ ప్రశాంత్ వీర్
Hardik Pandya back in Mumbai Indians Team | ముంబై టీంలోకి కెప్టెన్ హార్దిక్ కమ్‌బ్యాక్
IPL 2026 KKR VS PBKS Cameron Green | వరుసగా విఫలమవుతున్న కామెరూన్ గ్రీన్
CSK Bowling Failure vs RCB IPL 2026 | చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించిన ఆర్సీబీ
IPL 2026 RCB VS CSK Highlights | ఆర్సీబీ గ్రాండ్ విక్ట‌రీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sayali Surve: సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
సయాలీ సర్వే మిస్సింగ్... ఇస్లాం నుంచి హిందుత్వలోకి మారడమే కారణమా? భర్తపై అనుమానాలు
Revanth Reddy Soft Hindutva: కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు భిన్నంగా రేవంత్ - సాఫ్ట్ హిందూత్వతో కొత్త ఓటు బ్యాంక్ సృష్టించుకుంటున్నారా?
Monsoon in India 2026: ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
ఈ ఏడాది భారత్‌లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. టెన్షన్ పెంచుతున్న వెదర్ రిపోర్ట్
Amaravati: ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్‌ ఏకైక రాజధాని అమరావతి! 2024 నుంచి అమలు చేస్తూ కేంద్ర గెజిట్ నోటిఫికేషన్ విడుదల!
First Night Crime: హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
హైదరాబాద్‌లో దారుణం.. ఫస్ట్ నైట్ నవవధువుపై భర్త, స్నేహితులు సామూహిక అత్యాచారం!
AP Weather Update: ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
ఏపీ వెదర్ అలర్ట్.. మరో 2 రోజులు పిడుగులతో కూడిన వర్షాలు! కొన్నిచోట్ల వడగాల్పులు
True Love: మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
మచిలీపట్నంలో ఆదర్శ వివాహం.. ప్రేమికుడ్ని పెళ్లాడి నిజమైన ప్రేమకు అర్థం చెప్పిన యువతి
Child Born on Moving Train: రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
రైలులో గర్భిణికి నొప్పులు.. పురుడు పోసి తల్లీ బిడ్డ ప్రాణాలు కాపాడిన విజయవాడ టీటీఈ జ్యోతి
Embed widget