అన్వేషించండి

Airplane Mode: విమానంలో ఫోన్లను ‘ఫ్లైట్ మోడ్’లో పెట్టకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

సాధారణంగా విమానాలలో జర్నీ చేసేటప్పుడు ప్రయాణీకులు తమ ఫోన్లను స్విచ్ఛాఫ్ చేస్తారు. లేదంతే ఫ్లైట్ మోడ్ లో ఉంచుతారు. అలా చేయకపోతే ఏం జరుగుతుందో తెలుసా?

విమాన ప్రయాణంలో ప్రయాణీలు కొన్ని నిబంధనలు కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. వాటిలో మొదటిది సెల్ ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేయడం. లేదంటే ఫైట్ మోడ్ లోకి మార్చడం. ఇంతకీ ఫ్లైట్ మోడ్ అంటే ఏంటి? ఫ్లైట్ మోడ్ ఏం పని చేస్తుంది? విమాన ప్రయాణంలో ఫోన్ ను ఫ్లైట్ మోడ్ లో ఎందుకు పెట్టాలి?

సెల్ ఫోన్ ను ఏరో ప్లేన్ మోడ్‌ కి మార్చడం మూలంగా సెల్ టవర్‌ లతో కమ్యూనికేషన్ ను కోల్పోతుంది. Wi-Fiకి కనెక్ట్ కాకుండా నిరోధిస్తుంది. బ్లూ టూత్‌ను ఆఫ్ చేస్తుంది. వాస్తవానికి ఫోన్ ఫ్లైట్ మోడ్ లో ఉన్నా బ్లూ టూత్, వైఫైని తిరిగి ఆన్ చేసే అవకాశం ఉంటుంది. కానీ, వాటిని విడిగా ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి వాటిని కూడా విమాన ప్రయాణంలో ఉపయోగించకూడదు.   

విమాన ప్రయాణాలు మొదలైన తొలి రోజుల్లో ఫోన్ల వల్ల విమానంలోని ఎలక్ట్రానిక్ వ్యవస్థ సరిగ్గా పనిచేయకపోయేదట. అందుకే విమాన ప్రయాణంలో ఫోన్లను ఆఫ్ చేయాలనే నిబంధనను తీసుకొచ్చారట. ప్రస్తుతం విమానాల సాంకేతిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది. విమానంలో ఫోన్ వాడడం వలన ఇప్పటి వరకు ఏ విమానం కూడా ప్రమాదానికి గురికాలేదు. అయినా, ఫ్లైట్ జర్నీలో మోబైల్ వాడకంపై నిషేధం కొనసాగుతోంది. ఇందుకు కొన్ని కారణాలున్నాయి.

ఫ్లైట్ జర్నీలో ఫోన్లు ఎందుకు ఆఫ్చేయాలంటే?

విమానంలో ఫోన్ వాడటం మూలంగా ఫ్లైట్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ వ్యవస్థలకు పెద్దగా ఇబ్బందులు రావు. కానీ, పైలట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ)తో మాట్లాడే సమయంలో కొంత  నాయిస్ కలిగిస్తాయట. వెదర్ కండీషన్ సరిగా లేని సమయంలో వాయిస్ క్లారిటీగా రాకుండా అడ్డుపడతాయట. ఏటీసీ సందేశాలు స్పష్టంగా వినిపించక పైలట్లకు ఇబ్బంది కలుగుతుందట. అందుకే లాండింగ్, టేక్ ఆఫ్ సమయంలో మొబైల్ ఫోన్లను ఆఫ్‌ చేయమని విమాన సిబ్బంది ప్రయాణీకులకు సూచిస్తారు.   

సెల్ ఫోన్ల కారణంగా విమాన ప్రమాదాలు జరిగాయా?

సెల్ ఫోన్ సిగ్నల్ మూలంగా విమానంలోని పరికరాలు, సెన్సార్లు, నావిగేషన్, అనేక ఇతర ముఖ్యమైన వ్యవస్థలు ప్రభావితం అవుతాయట. ఒక్కోసారి పైలెట్లు ఈ సిగ్నల్స్ మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉందట. అందుకే వీటి నుంచి తప్పించుకునేందుకు ఫోన్‌ను ఏరో ప్లేన్ మోడ్‌లో ఉంచడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల విమాన ప్రమాదాలను తగ్గించే అవకాశం ఉందంటున్నారు. 2000లో స్విట్జర్లాండ్, 2003లో న్యూజిలాండ్‌లో జరిగిన విమాన ప్రమాదాలకు మొబైల్ ఫోన్ వాడకమే కారణమని భావిస్తున్నారు. 

విమాన ప్రయాణాల్లో ఫోన్ల వినియోగంపై కఠిన ఆంక్షలు

పలు దేశాలు విమాన ప్రయాణాల్లో ఫోన్ల వినియోగంపై కఠిన నిబంధనలు పెట్టాయి. విమానంలో ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయకపోతే ఫైన్ తో పాటు జైలు శిక్ష విధిస్తుంది చైనా ప్రభుత్వం. పలు ప్రపంచ దేశాలు సైతం విమానంలో సెల్ ఫోన్ల వినియోగం మీద ఆంక్షలను పెట్టాయి. మోబైల్ ఫోన్ లో ఉన్న వీడియోలను చూడటం, పాటలు వినడం, ఫోటోలను తీసుకోవడం చేసుకోవచ్చు. కానీ, ఫోన్ ఫ్లైట్ మోడ్ ను ఆఫ్ చేయకూడదు.

టాప్ హెడ్ లైన్స్

Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
AP, Telangana Weather Update: ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
ఏపీలో 2 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు.. తెలంగాణలో 3 జిల్లాలకు రెడ్ అలర్ట్
MLA Prem Sagar Rao: మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల అభివృద్ధిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు, 2015లోనే లోన్ చెల్లించా: ప్రేమ్ సాగర్ రావు
Iron-Rich Foods : ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
ఐరన్ లోపం రాకుండా ఉండాలంటే.. ఆహారంలో ఈ ఫుడ్స్ చేర్చుకుంటే మంచిది
Aid for Peddi Sudarshan Reddy Family: పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
పెద్ది సుదర్శన్ రెడ్డి ఫ్యామిలీకి బీఆర్ఎస్ పెద్ద సాయం.. స్వయంగా నర్సంపేటకు వెళ్లనున్న కేసీఆర్
Chennai Love Story OTT : ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి చెన్నై లవ్ స్టోరీ - కిరణ్ అబ్బవరం కొత్త మూవీ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
వైఎస్ వివేకా హత్య కేసు.. న్యాయం చేయాలంటూ రాష్ట్రపతికి ద్రౌపది ముర్ముకు సునీత లేఖ
Embed widget