అన్వేషించండి

Redmi Smart Band Pro: రెడ్‌మీ కొత్త స్మార్ట్ బ్యాండ్ వచ్చేస్తుంది.. ధర రూ.రెండు వేలలోపే.. లాంచ్ ఎప్పుడంటే?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ షియోమీ మనదేశంలో రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రోను లాంచ్ చేయనుంది.

రెడ్‌మీ మనదేశంలో రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్ ఫోన్‌ను ఫిబ్రవరి 9వ తేదీన లాంచ్ చేయనున్న సంగతి తెలిసిందే. దీంతోపాటు రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో కూడా లాంచ్ కానుందని తెలుస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా కూడా ప్రకటించింది.

2020లో లాంచ్ అయిన రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్‌కు తర్వాతి వెర్షన్‌గా రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో లాంచ్ కానుంది. రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో ఇండియా లాంచ్‌కు సంబంధించిన టీజర్ పేజీని కూడా కంపెనీ షేర్ చేసింది. ఇందులో 24 గంటల హార్ట్ రేట్ ట్రాకర్, స్లీప్ ట్రాకర్, ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో స్పెసిఫికేషన్లు
ఇందులో 1.47 అంగుళాల సూపర్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. దీని స్క్రీన్ రిజల్యూషన్ 194 x 368 పిక్సెల్స్‌గా ఉంది. ఇందులో 50కి పైగా వాచ్ ఫేసెస్ అందుబాటులో ఉన్నాయి. 2.5డీ రీఇన్‌ఫోర్స్‌డ్ గ్లాస్ ఫైబర్‌ను ఇందులో అందించనున్నారు. దీంతోపాటు 2.5డీ టాంపర్డ్ గ్లాస్ కూడా ఇందులో ఉండనుంది.

ఈ స్మార్ట్ వాచ్‌లో 110కి పైగా వర్కవుట్ మోడ్స్ అందించనున్నారు. రన్నింగ్, సైక్లింగ్, వాకింగ్, స్విమ్మింగ్, యోగా సహా మరెన్నో వర్కవుట్ మోడ్స్‌ను కంపెనీ ఇందులో అందించింది. దీంతోపాటు వర్కవుట్ ప్రారంభం అయితే వెంటనే దాన్ని గుర్తించే టెక్నాలజీ కూడా ఇందులో అందించారు.

24 గంటల హార్ట్ రేట్ మానిటర్, స్లీప్ ట్రాకర్, ఫిమేల్ హెల్త్ ట్రాకింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ చెక్ చేసుకోవడం వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి. వినియోగదారుడు నిద్రపోతున్నా వీటన్నిటినీ ట్రాక్ చేసేలా సెట్ చేసుకోవచ్చు. ఇక చార్జింగ్ విషయానికి వస్తే.. సాధారణంగా 14 రోజుల వరకు, పవర్ సేవింగ్ మోడ్‌లో 20 రోజుల వరకు దీని బ్యాటరీ బ్యాకప్ ఉండనుంది. మ్యాగ్నటిక్ చార్జర్ ద్వారా దీన్ని చార్జ్ చేసుకోవచ్చు. 5ఏటీయం వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.

రెడ్‌మీ నోట్ 11ఎస్ స్మార్ట్ ఫోన్ అమెజాన్‌లో అందుబాటులో ఉండనుంది. అమెజాన్‌తో పాటు ఎంఐ.కాంలో కూడా ఈ ఫోన్ కొనుగోలు చేసే అవకాశం ఉంది. రెడ్‌మీ స్మార్ట్ బ్యాండ్ ప్రో ధర రూ.రెండు వేలలోపే ఉండే అవకాశం ఉంది.

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

iBomma Case Update: ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Pawan Kalyan Gift To Sujeeth : 'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!

వీడియోలు

కోహ్లీ రికార్డ్‌ బద్దలు కొట్టడానికి అడుగు దూరంలో అభిషేక్ శర్మ
టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన కపిల్ దేవ్
G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
iBomma Case Update: ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
ఐబొమ్మ మిస్టరీలో కొత్త పేరు? అంతర్జాతీయ స్థాయికి చేరిన ఇమ్మడి రవి పైరసీలో సహకరించిందెవరు?
Septic Tank Dump in Gandipet Lake : తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
తాగునీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ డంపింగ్- రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న పబ్లిక్! క్రిమినల్ కేసులు నమోదు!
Pawan Kalyan Gift To Sujeeth : 'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
'OG' డైరెక్టర్‌కు పవన్ కాస్ట్‌లీ కారు గిఫ్ట్ - హిట్ కొట్టినందుకు కాదు... అసలు రీజన్ ఏంటంటే?
Bangladesh Protest: భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
భారత రాయబార కార్యాలయం వెలుపల విధ్వంసం! ఉస్మాన్ హదీ మరణంతో పలు ప్రాంతాల్లో రాళ్ల దాడులు!
Bondi Beach Attack Case Update : 27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
27 ఏళ్ల నిరీక్షణ... 27 సార్లు ప్రయత్నం- సాజిద్‌ సిటిజన్‌షిప్‌ మిస్టరీపై ఇంటెలిజెన్స్‌ ఆరా
Jagruti Kavitha: కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
కవితతో గొడవలు పెంచుకుంటున్న బీఆర్ఎస్ - కొత్త పార్టీతో పెనుముప్పే - ఆలోచించలేకపోతున్నారా?
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
ED ఉచ్చులో యూట్యూబర్ అనురాగ్ ద్వివేది- ఏం స్వాధీనం చేసుకున్నారో తెలిస్తే షాక్ అవుతారు!
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
Embed widget