Realme GT 2 Pro: రియల్‌మీ బెస్ట్ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలోనే లాంచ్!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ తన బెస్ట్ ఫ్లాగ్ షిప్ ఫోన్ జీటీ 2 ప్రోని త్వరలో లాంచ్ చేయనుంది.

FOLLOW US: 

రియల్‌మీ జీటీ 2 ప్రో స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ కావడానికి సిద్ధం అవుతుంది. అయితే ముందుగా దీనికి సంబంధించిన గ్లోబల్ లాంచ్ జరగనుంది. డిసెంబర్ 20వ తేదీన ఈ ఫోన్ గ్లోబల్ లాంచ్ కానుంది. రియల్‌మీ లాంచ్ చేయనున్న అత్యంత ప్రీమియం ఫ్లాగ్ షిప్ ఫోన్ ఇదే. ఈ ఫోన్‌తో గ్లోబల్ హైఎండ్ మార్కెట్‌పై హ్యుండాయ్ గురి పెట్టింది.

ఈ సంవత్సరం నవంబర్‌లో రియల్‌‌మీ తన మోస్ట్ ప్రీమియం ప్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ రియల్ మీ జీటీ 2 ప్రోనే అని తెలిపింది. ప్రీమియం హ్యాండ్ సెట్స్ కేటగిరిలోకి రియల్‌మీ అడుగుపెడతానని తెలిపిన రెండు వారాలకే కంపెనీ ఫోన్ లాంచ్ చేస్తుంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా షేర్ చేసింది.

క్వాల్‌కాం 8 జెన్ 1 ప్రాసెసర్‌తో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లు కంపెనీ ఇటీవలే ప్రకటించింది. డిసెంబర్ 1వ తేదీన జరిగిన టెక్ సమ్మిట్‌లో క్వాల్‌కాం ఈ ప్రాసెసర్‌ను లాంచ్ చేసింది. 5జీ ఫీచర్ ఉన్న ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో ఈ ప్రాసెసర్ అందించనున్నట్లు కంపెనీ తెలిపింది.

రియల్‌మీ హై ఎండ్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్, ఎంఐ అల్ట్రా, వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్‌లతో పోటీ పడనుంది. రియల్‌మీ కూడా ఫ్లాగ్ షిప్ రంగంలో గట్టిగా దృష్టి పెట్టడంతో ఈ విభాగంలో పోటీ మరింత ఆసక్తికరం కానుంది.

రియల్‌మీ వైస్ ప్రెసిడెంట్ మాధవ్ సేథ్ కూడా రియల్ మీ జీటీ 2 ప్రో డిసెంబర్‌లోనే వస్తుందని తెలిపారు. మరి మనదేశంలో ఈ ఫోన్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తుందో తెలియాల్సి ఉంది. ఈ ఫోన్ అంటుటు బెంచ్ మార్కింగ్ సైట్లో 10 లక్షలకు పైగా స్కోరును సాధించింది.

Also Read: Jio 1 Rs Recharge Plan: రూ.1కే జియో రీచార్జ్ ప్లాన్.. లాభాలు ఏంటంటే?

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 15 Dec 2021 10:44 PM (IST) Tags: Realme Realme GT 2 Pro Realme Costliest Phone Realme Best Phone Realme GT 2 Pro Launch Snapdragon 8 Gen 1 Realme Flagship Phone

సంబంధిత కథనాలు

Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!

Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!

PF Data Leak: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్తగా ఉండాలి - ఎందుకంటే మీ డేటా?

PF Data Leak: మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్తగా ఉండాలి - ఎందుకంటే మీ డేటా?

Oppo Reno 8Z: ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో ఒప్పో కొత్త ఫోన్ - ధర ఎంతో చూశారా?

Oppo Reno 8Z: ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో ఒప్పో కొత్త ఫోన్ - ధర ఎంతో చూశారా?

Realme 9i 5G: రియల్‌మీ చవకైన 5జీ ఫోన్ - ఈ నెలలోనే లాంచ్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Realme 9i 5G: రియల్‌మీ చవకైన 5జీ ఫోన్ - ఈ నెలలోనే లాంచ్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Philips Smart TV: సూపర్ డిస్‌ప్లేలతో స్మార్ట్ టీవీలు లాంచ్ చేసిన ఫిలిప్స్ - ధర ఎంతంటే?

Philips Smart TV: సూపర్ డిస్‌ప్లేలతో స్మార్ట్ టీవీలు లాంచ్ చేసిన ఫిలిప్స్ - ధర ఎంతంటే?

టాప్ స్టోరీస్

ఫైనల్స్‌లో పోరాడి ఓడిన టీమిండియా - రజతంతోనే సరి!

ఫైనల్స్‌లో పోరాడి ఓడిన టీమిండియా - రజతంతోనే సరి!

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Gold Rate Today 08 August 2022: ఆగస్టులో ఎగబాకిన బంగారం ధర, పసిడి దారిలోనే వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ

Gold Rate Today 08 August 2022: ఆగస్టులో ఎగబాకిన బంగారం ధర, పసిడి దారిలోనే వెండి - లేటెస్ట్ రేట్లు ఇవీ