అన్వేషించండి

Apple New Macbook Pre Orders: యాపిల్ కొత్త మ్యాక్‌బుక్ ప్రీ-ఆర్డర్లు రేపట్నుంచే - చిన్నగా, క్యూట్‌గా - ధర ఎంతంటే?

యాపిల్ 13 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో 2022 మోడల్ ప్రీ-ఆర్డర్లు మనదేశంలో ప్రారంభం కానున్నాయి. ఇందులో ఎం2 ప్రాసెసర్‌ను అందించారు.

యాపిల్ కొత్త 13 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో (2022) ప్రీ-ఆర్డర్లు మనదేశంలో రేపు (శుక్రవారం) సాయంత్రం 5:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఇందులో యాపిల్ రూపొందించిన ఎం2 చిప్‌ను అందించారు. యాపిల్ ఇండియా వెబ్ సైట్, కంపెనీ ఆథరైజ్డ్ రీసెల్లర్స్ వద్ద దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇందులో 24 జీబీ వరకు యూనిఫైడ్ మెమొరీ, 2 టీబీ వరకు స్టోరేజ్ ఉండనుంది. 13 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను ఇందులో అందించారు.

యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో (2022) ధర
దీని ధర మనదేశంలో రూ.1,29,900 నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులకు దీన్ని రూ.1,19,900కే విక్రయించనున్నారు. సిల్వర్, స్పేస్ గ్రే రంగుల్లో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు రూ.1,667 నుంచే ప్రారంభం కానున్నాయి. దీని ప్రీ-ఆర్డర్లు జూన్ 17వ తేదీ నుంచి సేల్ జూన్ 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.

యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో (2022) స్పెసిఫికేషన్లు
ఇందులో యాపిల్ రూపొందించిన ఎం2 చిప్‌సెట్‌ను అందించారు. 16 కోరల్ న్యూరల్ ఇంజిన్ కూడా ఉంది. 24 జీబీ వరకు యూనిఫైడ్ మెమొరీ, 2 టీబీ వరకు స్టోరేజ్ అందించారు. యాక్టివ్ కూలింగ్ సిస్టం కూడా ఉంది. ప్రో రెస్ ఎన్‌కోడ్, డీకోడ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

కొత్త మ్యాక్‌బుక్ ప్రో (2022)లో 13 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేను అందించారు. దీని పీక్ బ్రైట్‌నెస్ 500 నిట్స్ కాగా పీ3 కలర్ సపోర్ట్ కూడా ఉంది. దీని ముందు వెర్షన్ తరహాలోనే మ్యాజిక్ కీబోర్డు, ఫిజికల్ ఫంక్షన్ కీస్, పెద్ద ఎస్కేప్ కీ ఉన్నాయి. ఫోర్స్ టచ్ ట్రాక్‌ప్యాడ్ కూడా ఉంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 20 గంటల బ్యాటరీ లైఫ్‌ను ఇది అందించనుందని తెలుస్తోంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

View this post on Instagram
 
A post shared by Apple Hub (@theapplehub)

టాప్ హెడ్ లైన్స్

Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Jr NTR Political Entry: జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
జులై 18న Jr NTR పొలిటికల్ ఎంట్రీపై ప్రకటన చేస్తారా? ఇదిగో క్లారిటీ
One Nation One Election Bill: దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
దేశ రాజకీయాల్లో మహా మార్పులు! వన్ నేషన్-వన్ ఎలక్షన్, 850 లోక్‌సభ సీట్లు.. మహిళా రిజర్వేషన్ల అసలు కథ!
virat Kohli Records: 6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
6 నెలల తరువాత బ్లూ జెర్సీలో విరాట్ కోహ్లీ.. రికార్డుల వేటకు కింగ్ రెడీ
Jagan Mohan Reddy Lone Battle: మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
మిత్రుల వేటలో అలసిపోతున్న జగన్‌ - వైసీపీ ఒంటరి పోరాటం - కూటమి కట్టే ఆప్షన్ లేదా?
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ సంచలన ఆరోపణలు
26/11 ఉగ్రదాడి కాంగ్రెస్, ISI ల మ్యాచ్ ఫిక్సింగ్.. UPA హయాంలోనే హిందూ ఉగ్రవాదం! మాజీ అండర్ సెక్రటరీ ఆరోపణలు
187km రేంజ్‌తో కొత్త Vida VX2 Plus లాంచ్‌ - ఆంధ్రప్రదేశ్ & తెలంగాణలో ఆన్‌రోడ్ ధర వివరాలు ఇవే!
సింగిల్‌ ఛార్జ్‌తో దాదాపు 190km జర్నీ- భారీ బ్యాటరీతో Vida VX2 Plus లాంచ్‌, తెలుగు రాష్ట్రాల్లో ధర ఎంత?
Bangkok Pub Fire Accident: థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో ఘోర ప్రమాదం.. పబ్‌లో మంటలు చెలరేగి 27 మంది మృతి
Vikarabad Crime News: అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్‌కు వెళ్లి హైదరాబాద్ మహిళ మృతి.. వికారాబాద్ జిల్లాలో ఘటన
Embed widget