అన్వేషించండి

Jio Phone Next: జియో ఫోన్ వచ్చేస్తుంది. వచ్చే వారం నుంచి ప్రీ బుకింగ్స్!

ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్‌ ఫోన్‌గా మార్కెట్లోకి అడుగుపెట్టనున్న జియో ఫోన్ నెక్స్ట్.. ప్రీ బుకింగ్స్ వచ్చే వారం నుంచి స్టార్ట్ అవనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫోన్ ధర రూ.3,499గా ఉండే అవకాశం ఉంది.

భారతదేశ దిగ్గజ టెలికాం ఆపరేటర్ జియో నుంచి త్వరలో విడుదల కానున్న జియో ఫోన్ నెక్స్ట్ ప్రీ బుకింగ్స్ వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. రిలయెన్స్ జియో, గూగుల్ భాగస్వామ్యంతో లాంచ్ చేయనున్న ఈ ఫోన్ ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్‌ఫోన్‌గా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. దీని సేల్ కూడా సెప్టెంబర్ నెలలోనే ప్రారంభం అవుతుందని నివేదికల ద్వారా తెలుస్తోంది. జియో ఫోన్ నెక్స్ట్ స్మార్ట్ ఫోన్‌లో 3 జీబీ ర్యామ్, హెచ్‌డీ డిస్‌ప్లే, 3 జీబీ ర్యామ్ ఉండనున్నట్లు నివేదికలు తెలిపాయి.

జియో ఫోన్ నెక్స్ట్ ప్రీ బుకింగ్స్ ఎప్పుడంటే? (అంచనా)
జియో ఫోన్ నెక్స్ట్ ప్రీ బుకింగ్స్ తేదీలకు సంబంధించి పలు టెక్ కంపెనీలు నివేదికలు వెల్లడించాయి. వీటి ప్రకారం.. జియో కొత్త ఫోన్ ప్రీబుకింగ్స్ ఇండియాలో వచ్చే వారం నుంచి స్టార్ట్ అవుతాయి. దీనికి సంబంధించిన ప్రీ ఆర్డర్ల కోసం జియో తన రిటైల్ భాగస్వాములతో చర్చలు సైతం ప్రారంభించినట్లు నివేదికలో తెలిపాయి. ఈ ఏడాది జూన్ నెలలో జరిగిన రిలయెన్స్ వార్షిక సదస్సులో సంస్థ చైర్మన్ ముఖేష్ అంబానీ మాట్లాడుతూ.. జియో కొత్త ఫోన్లను సెప్టెంబర్ 10 కల్లా విడుదల చేస్తామని చెప్పారు. మరికొద్ది రోజుల్లో సెప్టెంబర్ నెల ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫోన్ విడుదల తేదీపై ఊహాగానాలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కంపెనీ ఎలాంటి ప్రకటనా చేయలేదు. 

జియో ఫోన్ నెక్స్ట్ ధర (అంచనా)
జియో ఫోన్ నెక్స్ట్ ధర రూ.3,499గా ఉండే అవకాశం ఉంది. దీని సేల్  సెప్టెంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటివరకు అందిన లీకుల ప్రకారం... ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టంతో పనిచేయనుంది. ఇందులో 5.5 అంగుళాల డిస్‌ప్లే ఉండనుంది. క్వాల్‌కాం క్యూఎం215 ప్రాసెసర్‌తో ఈ ఫోన్ రానుంది. దీనిలో 720x1,440 పిక్సెల్స్‌ స్క్రీన్ రిజల్యూషన్ ఉండనుంది. 

ఇందులో 2జీబీ, 3 జీబీ ర్యామ్.. 16జీబీ, 32జీబీ స్టోరేజ్ ఆప్షన్లు ఉండనున్నాయి. ఫొటోలు, వీడియోల కోసం వెనుకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా సెన్సార్, ముందు వైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్ అందించారు. బ్యాటరీ కెపాసిటీ 2500 ఎంఏహెచ్‌గా ఉండనుంది. డ్యూయల్ సిమ్‍లను సపోర్ట్ చేయనుంది. ఇందులో బ్లూటూత్ వీ4.2, జీపీఎస్ కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. 

Also Read: iPhone 13 Launch: ఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 13 లాంచింగ్ డేట్ ఇదే!

Also Read: Mi TV 5X: ఎంఐ కొత్త టీవీ వచ్చేసింది... బడ్జెట్ రేంజ్‌లో అదిరిపోయే ఫీచర్లు

టాప్ హెడ్ లైన్స్

Apple Event: నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
నేటి రాత్రి యాపిల్ ఈవెంట్.. Foldable iPhone పై ఎన్నో ఆశలు.. ఐఫోన్ 18 సహా ఏం లాంచ్ అవుతాయి ?
Wired Earphones పెట్టుకున్నా ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు! పోర్ట్ బ్లాక్ కాదు, ట్రిక్ తెలుసుకోండి
Wired Earphones పెట్టుకున్నా ఫోన్‌ను ఛార్జ్ చేయొచ్చు! పోర్ట్ బ్లాక్ కాదు, ట్రిక్ తెలుసుకోండి
WhatsApp AI Identifier: వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
వాట్సప్ నుంచి సరికొత్త ఫీచర్.. ఏఐ ఫొటోలు, వీడియోలను గుర్తించేలా!
Tim Cook Net Worth: Apple మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత? సంస్థలో ఇక నుంచి కొత్త ఇన్నింగ్స్
Apple మాజీ సీఈవో టిమ్ కుక్ నికర ఆస్తి విలువ ఎంత? సంస్థలో ఇక నుంచి కొత్త ఇన్నింగ్స్

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maremma Review - 'మారెమ్మ' రివ్యూ: రవితేజ సోదరుని కుమారుడు ఎలా నటించాడు? డెబ్యూ సినిమా హిట్టా? ఫట్టా?
'మారెమ్మ' రివ్యూ: రవితేజ సోదరుని కుమారుడు ఎలా నటించాడు? డెబ్యూ సినిమా హిట్టా? ఫట్టా?
Chinna Srinu Joined TDP: ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
YSRCP Local Body Elections : ఏపీ స్థానిక పోరు - వైఎస్‌ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆవేశం.. కంగారులో క్యాడర్‌ను బలి కోరుతోందా?
ఏపీ స్థానిక పోరు - వైఎస్‌ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆవేశం.. కంగారులో క్యాడర్‌ను బలి కోరుతోందా?
YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు
పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు
CM Chandrababu: వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
US Divorce Decree: అమెరికాలో విడాకులు భారత్‌లో చెల్లవు.. సాకేత్ కోర్టు సంచలన తీర్పు
అమెరికాలో విడాకులు భారత్‌లో చెల్లవు.. సాకేత్ కోర్టు సంచలన తీర్పు
Railway Projects In AP and Telangana: రూ.10,021 కోట్లతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు
రూ.10,021 కోట్లతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు
Vallabhaneni Vamsi: కూటమి ప్రభుత్వంపై వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు.. ఏసీపీ దామోదర్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు
కూటమి ప్రభుత్వంపై వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు.. ఏసీపీ దామోదర్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు
Embed widget