అన్వేషించండి

Increase Phone Speed: ఫోన్ స్లోగా రన్ అవుతుందా? - అయితే కారణం ఇదే కావచ్చు!

Smartphone Tips: మీ స్మార్ట్ ఫోన్ స్లోగా పని చేస్తుంటే కొన్ని టిప్స్ ఫాలో అయితే దాని స్పీడ్ పెరుగుతుంది. కాబట్టి మీ ఫోన్ స్లో అయినప్పుడు వెంటనే ఇలా చేస్తే దాని లైఫ్ పెరుగుతుంది.

How to Increase Slow Phone Speed: ఫోన్ పాతదయ్యే కొద్దీ దాని స్పీడ్ క్రమక్రమంగా తగ్గుతూ ఉండడం మనం తరచుగా చూస్తూనే ఉంటాం. అయితే దీని వెనుక చాలా కారణాలు ఉండవచ్చు. కొన్నిసార్లు ఇది మీ ఫోన్‌లో పాత సాఫ్ట్‌వేర్ ఉండటం, ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేయకపోవడం వల్ల జరుగుతుంది. కొన్నిసార్లు ఫోన్ స్టోరేజ్ నిండి ఉండటం వల్ల కూడా జరుగుతుంది. ఇక్కడ మనం ఈ సమస్యను సాల్వ్ చేయడానికి కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత మీ ఫోన్ వేగంగా పని చేయడం ప్రారంభిస్తుంది.

అవసరం లేని యాప్స్ అన్‌ఇన్‌స్టాల్ చేయండి
మీరు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసినప్పుడల్లా అందులో ప్రీ ఇన్‌స్టాల్ చేసిన కొన్ని యాప్స్ మీకు లభిస్తాయి. అటువంటి పరిస్థితిలో మీ ఫోన్ స్పీడ్ తగ్గిపోతుంది. దాని కారణంగా మీ ఫోన్ పనితీరు కూడా ప్రభావితం అవుతుంది. దీని కోసం అవసరం లేని ప్రీ ఇన్‌స్టాల్డ్ యాప్‌లను అన్‌ఇన్‌స్టాల్ చేయడం ముఖ్యం.

యాప్ కాష్‌ని (cache) తొలగించడం మర్చిపోవద్దు
కొన్నిసార్లు మీ ఫోన్ రన్ అవుతున్నప్పుడు స్లో అవడం, షట్ డౌన్ కావడం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మీ ఫోన్ స్పీడ్ మెయింటెయిన్ చేయడానికి అందులో ఉండే యాప్స్‌కు సంబంధించిన కాష్‌ని క్రమం తప్పకుండా తొలగిస్తూ ఉండండి.

Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?

ఫోన్ ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలి
మీ ఫోన్ నెమ్మదిగా పని చేస్తుందంటే సాఫ్ట్‌వేర్‌ను అప్‌డేట్‌ చేయకపోవడమే దీనికి కారణం కావచ్చు. అటువంటి పరిస్థితిలో మీ ఫోన్ స్లో అయినప్పుడల్లా ఏదైనా కొత్త ఆండ్రాయిడ్ అప్‌డేట్ వచ్చిందో లేదో చెక్ చేయండి. అప్‌డేట్ ఏదైనా కనిపిస్తే వెంటనే డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.

ఫ్యాక్టరీ రీసెట్ కూడా ముఖ్యం
మీ స్మార్ట్‌ఫోన్ చాలా నెమ్మదిగా రన్ అవుతుంటే ఫ్యాక్టరీ రీసెట్ చేయడం చాలా ముఖ్యం. అయితే మీరు ఫ్యాక్టరీ రీసెట్ చేసినప్పుడు దానికి ముందుగా ఫోన్ బ్యాకప్ తీసుకోండి. దీన్ని చేయాలంటే సెట్టింగ్స్‌కు వెళ్లి ఆపై బ్యాకప్ & రీసెట్‌పై క్లిక్ చేయండి. అక్కడ మీకు ఫ్యాక్టరీ డేటా రీసెట్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఆపై రీసెట్ ఫోన్‌కి వెళ్లి ఎరేస్ ఎవ్రీథింగ్‌పై క్లిక్ చేయండి.

Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే

టాప్ హెడ్ లైన్స్

WhatsApp update: పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
పాత ఫోన్‌లలో వాట్సాప్ సేవలు బంద్.. తెలుసుకోవాల్సిన విషయాలివే!
Smart TVs : స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
స్మార్ట్ టీవి కొనాలనుకుంటున్నారా ? అమెజాన్-ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో 40 నుంచి 50 వేల లోపు బెస్ట్ టీవీలు ఇవే
Xiaomi Diwali Sale 2026: దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
దీపావళి బంపర్ ఆఫర్.. షామీ స్మార్ట్‌‌ఫోన్‌లపై 50% వరకు భారీ తగ్గింపు!
Best Phones Under 30000: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. రూ.30,000 లోపు టాప్ 5 స్మార్ట్‌ఫోన్‌లు

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
RBI బిగ్ షాక్... 2023 తరువాత వడ్డీ రేట్లు పెంచిన రిజర్వ్ బ్యాంక్- మరింత బారం కానున్న EMI
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Telangana Padayatra Politics: 2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
2027లో తెలంగాణలో పాదయాత్రల జోరు - ప్రతీ పార్టీ నుంచి రోడ్డెక్కనున్న కీలక నేతలు - ఇక ఎన్నికల హడావుడే ?
Andhra Pradesh Politics: స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. జనసేన ఏం కోరుతోంది!
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
Shreyas Iyer Breaks Virat Kohli Record: కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
కోహ్లీ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన శ్రేయస్ .. తొలి టీ20లో మెరుపు సెంచరీతో సరికొత్త చరిత్ర
Tirumala: బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
బుధవారం తిరుమల శ్రీవారి రూ.300 దర్శనం టికెట్లు విడుదల.. 10 రోజులు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
Embed widget