అన్వేషించండి

Internet Speed: ఇంట్లో వైఫైకి ఎంత స్పీడ్ సరిపోతుంది? - 30, 50, 100 ఎంబీపీఎస్ ఏది బెస్ట్?

30 MBPS Vs 50 MBPS: ఇంట్లో వైఫై తీసుకునే వారు ఎంత డేటా తీసుకోవాలి అనే దానిపై చాలా మందికి డౌట్ ఉంటుంది. మరి ఇంట్లోకి ఎంత డేటా స్పీడ్ సరిపోతుంది? ఎంత ఎంబీపీఎస్ అయితే బెటర్?

Best WiFi Speed For Home: ఇప్పుడు ఇంట్లో వైఫై అనేది చాలా కామన్ అయిపోయింది. కొత్తగా వైఫై పెట్టించుకునే వారిలో చాలా మందికి తమ ఇంటికి ఎంత స్పీడ్ ఉండే ప్లాన్‌ని ఎంచుకోవాలి అనే ప్రశ్న ఉంటుంది. అది ఎయిర్ ఫైబర్ ప్లాన్ అయినా లేదా సాధారణ ఫైబర్ ఇంటర్నెట్ ప్లాన్ అయినా ఎంత ఎంబీపీఎస్ అనే ప్రశ్న తలెత్తుతూనే ఉంటుంది. ఈ విషయంలో ప్రజలు అయోమయంలో పడి తప్పుడు నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు మీ అవసరాలను బట్టి ఎంత ఎంబీపీఎస్ ప్లాన్ బెస్టో చూద్దాం.

ఇంట్లో మనందరికీ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు మొదలైన వాటికి ఇంటర్నెట్ అవసరం. మీరు కూడా ఈ గాడ్జెట్‌లన్నింటినీ దృష్టిలో ఉంచుకుని జనరల్ యూసేజ్ కోసం ఇంటర్నెట్ ప్లాన్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే 10 నుండి 30 ఎంబీపీఎస్ వరకు ఫైబర్ ప్లాన్, 30 ఎంబీపీఎస్ ఎయిర్ ఫైబర్ ప్లాన్ మీకు ఉత్తమంగా ఉంటుందని చెప్పవచ్చు.

Also Read: ఇండియాలో అమెజాన్ మొట్టమొదటి బ్లాక్ ఫ్రైడే సేల్ - స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు!

30 ఎంబీపీఎస్ ప్లాన్‌లో కంప్యూటర్, నాలుగు నుంచి ఐదు మొబైల్ ఫోన్‌లు, స్మార్ట్ టీవీ మొదలైనవాటిని సులభంగా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి నార్మల్ వినియోగం కోసం మీరు 30 ఎంబీపీఎస్ ప్లాన్‌ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇందులో కూడా మీరు మంచి డౌన్‌లోడ్, అప్‌లోడ్ స్పీడ్ పొందుతారు. అలాగే ఈ ప్లాన్ ప్రయోజనం ఏమిటంటే ఇది మీ జేబుపై ఎక్కువ భారం వేయదు. మీరు రూ. 500 కంటే తక్కువ ధరకు 30 ఎంబీపీఎస్ ప్లాన్‌ని పొందవచ్చు.

మీరు ఏ సర్వీస్ ప్రొవైడర్‌ని ఉపయోగిస్తున్నా ఈ రోజుల్లో ఇంటర్నెట్ స్పీడ్ బాగానే ఉంటుంది. మీ ఇంట్లో స్టూడియో ఉంటే లేదా కంప్యూటర్లలో వర్క్ చేసుకునేలా అయితే మీరు 50 ఎంబీపీఎస్ నుంచి 100 ఎంబీపీఎస్ వరకు ప్లాన్‌ను తీసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ స్పీడ్ కావాలనుకుంటే అది మీ పర్సనల్ యూసేజ్ మీద ఆధారపడి ఉంటుంది.

ఇంటర్నెట్ స్పీడ్‌ని ఎలా చెక్ చేయాలి
మీ ఇంటర్నెట్ వేగాన్ని చెక్ చేయడానికి మీరు స్పీడ్ టెస్ట్ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఇక్కడ మీరు డౌన్‌లోడ్, అప్‌లోడ్ వేగం రెండింటినీ చూడవచ్చు. దీని వల్ల మీకు ఎంత ఇంటర్నెట్ స్పీడ్ అవసరం అవుతుందో ప్రాక్టికల్‌గా అర్థం చేసుకోవచ్చు.

Also Read: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?

టాప్ హెడ్ లైన్స్

Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vande Mataram Controversy: వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
వందేమాతరం చుట్టూ రాజకీయ దుమారం! కాంగ్రెస్ తీర్మానంపై బీజేపీ ఆగ్రహం! ఆ 4 చరణాల్లో ఏం ఉంది?
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Rathiri Rathiri Rathirilo Song : ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
ఒక్క రాత్రిలోనే ఫోక్ సాంగ్ మరింత ట్రెండ్ - రాతిరి రాతిరి రాతిరిలో... రొమాంటిక్ లిరిక్స్ చూశారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Embed widget