అన్వేషించండి

Water Based Battery: చైనా సంచలన ఆవిష్కరణ.. 300 ఏళ్లు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీ!

Water Based Battery: 300 సంవత్సరాలు పనిచేసే వాటర్ బేస్డ్ బ్యాటరీని చైనా పరిశోధకులు అభివృద్ధి చేశారు. ఇది గ్లోబల్ ఎనర్జీ స్టోరేజీ భవిష్యత్తును మార్చేస్తుందని అంటున్నారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ప్రస్తుతానికి స్మార్ట్‌ఫోన్లకు తగదు; శక్తి సాంద్రత సమస్య ఉంది.

Water Based Battery:  బ్యాటరీ టెక్నాలజీ రంగంలో చైనా శాస్త్రవేత్తలు చరిత్ర సృష్టించారు. గ్లోబల్ ఎనర్జీ స్టోరేజ్ భవిష్యత్తును పూర్తిగా మార్చేసే సరికొత్త వాటర్ బేస్డ్ బ్యాటరీని (Water based Battery) అభివృద్ధి చేశారు. ల్యాబ్ టెస్టుల్లో ఈ బ్యాటరీ ఏకంగా 120,000 ఛార్జింగ్ సైకిల్స్‌ను తట్టుకుని అద్భుతమైన పనితీరు కనబరిచింది. దీనిని గ్రిడ్ నిల్వ కోసం ఉపయోగిస్తే సుమారు 300 ఏళ్ల పాటు పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

వాటర్ బేస్డ్ బ్యాటరీ ప్రత్యేకతలు

ఈ బ్యాటరీ కేవలం నార్మల్ వాటర్‌తో పనిచేసేది కాదు. దీనిని 'ఆక్వియస్ బ్యాటరీ' అని పిలుస్తారు. ఇందులో సుమారు 7 pH ఉన్న మెగ్నీషియం, కాల్షియం వంటి సాల్ట్స్ ఉన్న ప్రత్యేక ఎలక్ట్రోలైట్‌ను వాడారు. ఇది బ్యాటరీ లోపల జరిగే చర్యలను గణనీయంగా తగ్గిస్తుంది. ఈ డిజైన్‌లో నెగటివ్ ఎలక్ట్రోడ్‌గా కోవలెంట్ ఆర్గానిక్ పాలిమర్  'హెక్స్ టాడ్ COP'ను ఉపయోగించారు. పాజిటివ్ ఎలక్ట్రోడ్ కోసం 'ప్రష్యన్ బ్లూ అనలాగ్'ను వాడారు.

గ్రిడ్ స్టోరేజ్‌లో ఈ బ్యాటరీని రోజుకు సగటున 1.1 సైకిల్స్ చొప్పున నడిపితే, 1.2 లక్షల సైకిల్స్ సుమారు 300 ఏళ్లకు సమానమవుతాయని అంచనా. అయితే ఇది వాస్తవ లైఫ్ హామీ కాదని, కేవలం ల్యాబ్ పరీక్షల ఆధారిత వచ్చిన అంచనా మాత్రమే.

Also Read: ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ అదిరిపోయే అప్‌డేట్.. ఐఫోన్ లాంటి కొత్త డిజైన్!

పర్యావరణ హితం, సెక్యూరిటీ

ఈ టెక్నాలజీ వల్ల పర్యావరణానికి కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇందులో ఉపయోగించే తటస్థ ఎలక్ట్రోలైట్ విషపూరితం కానివి. టోఫు తయారీకి వాడే ఉప్పునీటిని పోలిన మినరల్స్ నుంచి దీనిని సేకరించవచ్చు. లిథియం-అయాన్ బ్యాటరీలతో పోలిస్తే వాటర్ బేస్డ్ బ్యాటరీలకు అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశం చాలా తక్కువ. కాబట్టి ఎక్కువ స్థాయి ఎనర్జీ స్టోరీజీ ఇది అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఉంటుందని నిపుణులు అంటున్నారు. 

Also Read: మీ ఫోన్‌ "నో సర్వీస్" అని చూపిస్తుందా?.. సిమ్ మార్చే ముందు ఈ సెట్టింగ్‌లను చెక్ చేయండి!

స్మార్ట్‌ఫోన్లలో వాడుకోవచ్చా? 

ప్రస్తుతానికి దీనిని స్మార్ట్‌ఫోన్లు లేదా పోర్టబుల్ గాడ్జెట్లలో వాడటం కష్టమే. వాటర్ బేస్డ్ బ్యాటరీలకు సెక్యూరిటీ, తక్కువ ఖర్చు వంటి ప్లస్ పాయింట్లు ఉన్నప్పటికీ.. తక్కువ బరువు, తక్కువ స్థలంలో భారీ మొత్తంలో శక్తిని నిల్వ చేసే ఎనర్జీ డెన్సిటీ సమస్య ఉంది. ఈ సవాలును అధిగమిస్తే భవిష్యత్తులో టెక్నాలజీ రంగంలో మరో విప్లవం రావడం ఖాయం.

Also Read: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!

Frequently Asked Questions

వాటర్ బేస్డ్ బ్యాటరీలను స్మార్ట్‌ఫోన్‌లలో ఉపయోగించడం సాధ్యమేనా?

ప్రస్తుతానికి స్మార్ట్‌ఫోన్‌లు లేదా పోర్టబుల్ గాడ్జెట్‌లలో వీటిని వాడటం కష్టం. తక్కువ ఎనర్జీ డెన్సిటీ దీనికి ప్రధాన సవాలు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

WhatsApp Business API Pricing Changes: వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారా? - ఏపీఐ కొత్త ఛార్జీలు ఇవే!
వాట్సాప్ బిజినెస్ వాడుతున్నారా? - ఏపీఐ కొత్త ఛార్జీలు ఇవే!
AI To SI: కృత్రిమ మేధ పేరు మార్పుతో ముప్పు తొలగిపోతుందా? AI నుంచి SI పేరు మార్పు వెనుక అసలు సవాళ్లు!
కృత్రిమ మేధ పేరు మార్పుతో ముప్పు తొలగిపోతుందా? AI నుంచి SI పేరు మార్పు వెనుక అసలు సవాళ్లు!
WhatsApp Android Redesign: ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ అదిరిపోయే అప్‌డేట్.. ఐఫోన్ లాంటి కొత్త డిజైన్!
ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ అదిరిపోయే అప్‌డేట్.. ఐఫోన్ లాంటి కొత్త డిజైన్!
SIM No Service Problem: మీ ఫోన్‌
మీ ఫోన్‌ "నో సర్వీస్" అని చూపిస్తుందా?.. సిమ్ మార్చే ముందు ఈ సెట్టింగ్‌లను చెక్ చేయండి!
Advertisement

వీడియోలు

India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్
Rohit Virat Final Match in Guwahati? | గౌహతి వేదికగా రోహిత్, కోహ్లీ చివరి మ్యాచ్?
Reason for Virat Kohli Test Retirement | విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక అసలు నిజం ఇదే
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ED Notices To YS Avinash Reddy: వివేకా హత్య కేసు.. విచారణకు రావాలని ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఈడీ నోటీసులు
వివేకా హత్య కేసు.. విచారణకు రావాలని ఎంపీ అవినాష్‌ రెడ్డికి ఈడీ నోటీసులు
Kalvakuntla Kavitha : ఖైరతాబాద్ బరిలో కవిత పార్టీ - టీఆర్‌ఎస్ పోటీతో మారనున్న ఉపఎన్నిక సమీకరణాలు - బీఆర్ఎస్‌కే నష్టమా?
ఖైరతాబాద్ బరిలో కవిత పార్టీ - టీఆర్‌ఎస్ పోటీతో మారనున్న ఉపఎన్నిక సమీకరణాలు - బీఆర్ఎస్‌కే నష్టమా?
Telangana Graduate MLC: పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - అభ్యర్థుల ఖరారుతో కాంగ్రెస్ ముందడుగు.. బీఆర్ఎస్, బీజేపీ లెక్కలేంటి?
పట్టభద్రుల ఎమ్మెల్సీ సమరం - అభ్యర్థుల ఖరారుతో కాంగ్రెస్ ముందడుగు.. బీఆర్ఎస్, బీజేపీ లెక్కలేంటి?
Hyderabad Metro and RTC Joint Pass: హైదరాబాద్‌లో మెట్రో- ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ వచ్చేసింది.. ధరల పూర్తి వివరాలు
హైదరాబాద్‌లో మెట్రో- ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ వచ్చేసింది.. ధరల పూర్తి వివరాలు
Khairatabad Bypoll Stay: ఖైరతాబాద్ సమరంలో బిగ్ ట్విస్ట్ - హైకోర్టుకు ఈసీ క్లారిటీ - ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేనట్లే!?
ఖైరతాబాద్ సమరంలో బిగ్ ట్విస్ట్ - హైకోర్టుకు ఈసీ క్లారిటీ - ఇప్పుడల్లా నోటిఫికేషన్ లేనట్లే!?
KTR Counter: రేవంత్ పులి కాదు.. చంద్రబాబు పెంపుడు పిల్లి- ఆ హోటల్స్ నావే - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
రేవంత్ పులి కాదు.. చంద్రబాబు పెంపుడు పిల్లి- ఆ హోటల్స్ నావే - కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు!
Danam Nagender: ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
ఈసీ ఆఫీస్, హైదరాబాద్ తగలబడి పోతుంది.. దానం నాగేందర్ హాట్ కామెంట్స్!
Flydubai Flight 1073 Attack: ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ హైజాక్ యత్నం విఫలం - హీరో కెప్టెన్ స్మిత్ మచ్చార్ - ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు !
Embed widget