అన్వేషించండి

SIM No Service Problem: మీ ఫోన్‌ "నో సర్వీస్" అని చూపిస్తుందా?.. సిమ్ మార్చే ముందు ఈ సెట్టింగ్‌లను చెక్ చేయండి!

SIM No Service Problem: మీ ఫోన్ లో సిమ్ సర్వీస్ సడెన్‌గా ఆగిపోతే.. వెంటనే సిమ్ మార్చకుండా.. ఈ ఐదు టెక్నిక్స్ ఫాలో అవ్వండి. ఒక్కోసారి సిగ్నల్ సమస్య పరిష్కారం కావొచ్చు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • అన్ని పద్ధతులు విఫలమైతే నెట్‌వర్క్ సెట్టింగ్‌లు రీసెట్ చేయండి.

SIM No Service Problem: మీ ఫోన్‌లో సడెన్ గా "నో సర్వీస్" అని కనిపించి, కాల్స్, మెసేజ్‌లు లేదా మొబైల్ డేటా పనిచేయడం ఆగిపోతే, సిమ్ లేదా నెట్‌వర్క్‌లో లోపం ఉందని భావించడం సహజం. అయితే ఎల్లప్పుడూ ఇదే కారణం కావాలని లేదు. కొన్నిసార్లు ఫోన్‌లో సిమ్ సరిగ్గా ఉన్నప్పటికీ, నెట్‌వర్క్ కనెక్షన్ మాయమవుతుంది. ఇలాంటి సమయంలో వెంటనే కొత్త సిమ్ తీసుకోవడం లేదా పదేపదే సిమ్ తీయడం అవసరం లేదు. కొన్ని సాధారణ సెట్టింగ్‌లను చెక్ చేయడం ద్వారా ఈ సమస్యను ఈజీగా పరిష్కరించుకోవచ్చు. 

1. ఎరోప్లేన్ మోడ్‌ను చెక్ చేయండి

కొన్నిసార్లు ఫోన్‌లో ఎరోప్లేన్ మోడ్ అనుకోకుండా ఆన్‌ కావడం వల్ల కనెక్షన్ ఆగిపోతుంది. ముందుగా దాన్ని ఆఫ్ చేసి నెట్‌వర్క్‌ను చెక్ చేయండి. ఒకవేళ అప్పటికే ఆఫ్ చేసి ఉంటే, దాన్ని 10 నుంచి 15 సెకన్ల పాటు ఆన్ చేసి మళ్లీ ఆఫ్ చేయండి. దీనివల్ల ఫోన్ తిరిగి మొబైల్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతుంది.

2. ఆటోమేటిక్ నెట్‌వర్క్ సెలక్షన్ 

మొబైల్ నెట్‌వర్క్‌కు ఆటోమేటిక్‌గా కనెక్ట్ కాకపోతే, సెట్టింగ్స్‌లోకి వెళ్లి 'నెట్‌వర్క్ & ఇంటర్నెట్' లేదా 'మొబైల్ నెట్‌వర్క్'ను సెలెక్ట్ చేయండి. ఆటోమేటిక్ నెట్‌వర్క్ సెలక్షన్ ఎనేబుల్ అయిందో లేదో చెక్ చేయండి. అలాగే వేరే నెట్‌వర్క్ మోడ్ కూడా కనెక్షన్‌ను ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని నార్మల్‌కు సెట్ చేయండి.

3. 5G బదులుగా 4G 

వీక్ లేదా అస్థిరమైన 5G కవరేజ్ ఉన్న ప్రాంతాలలో ఫోన్ 5G, 4G మధ్య పదేపదే నెట్ మారుతుంటుంది. ఈ సమయంలో ప్రిఫర్డ్ నెట్‌వర్క్ టైప్‌ను తాత్కాలికంగా 4G లేదా LTEకి మార్చి చూడండి. సిగ్నల్  సమస్య నెట్‌వర్క్ స్విచింగ్‌కు సంబంధించినదని గుర్తించవచ్చు.

4. సిమ్‌ మార్చి,  రీస్టార్ట్  

ఫోన్ ఆఫ్ చేసి సిమ్ కార్డును తీసివేసి, దానిపై ఎలాంటి దుమ్ము లేదా గీతలు లేవని నిర్ధారించుకోండి. ట్రేలో సిమ్ సరిగ్గా పెట్టి ఫోన్‌ను రీస్టార్ట్ చేయండి. eSIM అయితే సెట్టింగ్స్‌లో సిమ్ ఆఫ్ చేసి మళ్లీ ఆన్ చేయవచ్చు. తాత్కాలిక సాఫ్ట్‌వేర్ సమస్యలొస్తే ఫోన్‌ను రీస్టార్ట్ చేయడం ద్వారా కూడా నెట్‌వర్క్ సమస్య పరిష్కారమవుతుంది.

Also Read: ఏఐ మీ వ్యక్తిత్వాన్ని అంచనా వేయగలదా? ఈ ప్రయోగంతో తెలుసుకోవచ్చు!

5. నెట్‌వర్క్ సెట్టింగ్స్ రీసెట్

ఇతర పద్ధతులన్నీ విఫలమైతే మీ ఫోన్‌లోని నెట్‌వర్క్ సెట్టింగ్స్‌ను రీసెట్ చేయవచ్చు. దీంతో సేవ్ చేసిన వై-ఫై, బ్లూటూత్, మొబైల్ నెట్‌వర్క్ సెట్టింగ్‌లు మాత్రమే తొలగిపోతాయి కానీ మీ వ్యక్తిగత డేటా, ఫోటోలు లేదా యాప్‌లకు ఎలాంటి నష్టం జరగదు. కాబట్టి "నో సర్వీస్" రాగానే టెన్షన్ పడకుండా ఈ సెట్టింగ్‌లను పరిశీలించడం ఎంతో బెస్ట్.

Also Read: ఒకే ప్రశ్నకు ChatGPT, Gemini, Claude వేర్వేరు సమాధానాలు.. ఇలా ఎందుకు వస్తాయంటే?

Frequently Asked Questions

సిమ్ తీసి మళ్లీ పెట్టడం లేదా ఫోన్ రీస్టార్ట్ చేయడం ఎలా సహాయపడుతుంది?

ఫోన్ ఆఫ్ చేసి సిమ్ కార్డ్ తీసి, దుమ్ము లేకుండా చూసి తిరిగి పెట్టండి. లేదా కేవలం ఫోన్ రీస్టార్ట్ చేయడం ద్వారా కూడా తాత్కాలిక సాఫ్ట్‌వేర్ సమస్యలు పరిష్కారమవుతాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Congress Politics: ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
RTC Metro Combined Pass: తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
Kandula Durgesh: మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Congress Politics: ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
ఢిల్లీ హోటల్ వివాదంపై ఏఐసీసీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నివేదిక..!
RTC Metro Combined Pass: తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
తెలంగాణ ప్రజలకు దీపావళి కానుక.. మెట్రో-ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరలు భారీగా తగ్గింపు
Kandula Durgesh: మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
మురసు తుఫాన్ ఉగ్రరూపం.. రంగంలోకి దిగిన కందుల దుర్గేష్, నిడదవోలులో బాధితులకు అండగా మంత్రి
Adulterated Milk: మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
మీరు తాగేది పాలు కాదు విషం..! మహేశ్వరం ఎస్‌ఓటీ పోలీసుల దాడుల్లో షాకింగ్ విషయాలు
Bigg Boss Season 10 Today November 6th: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీకి ఫుల్ సపోర్ట్.. కెప్టెన్‌గా ఎన్నిక! సంచాలక్‌గా నరేశ్ ఆ టీమ్‌కి అన్యాయం చేశాడా!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: వంశీకి ఫుల్ సపోర్ట్.. కెప్టెన్‌గా ఎన్నిక! సంచాలక్‌గా నరేశ్ ఆ టీమ్‌కి అన్యాయం చేశాడా!
High-Security Registration Plate: హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్‌ తప్పనిసరి.. ప్రయోజనాలు, ధర & ఆన్‌లైన్‌లో అప్లై చేసే విధానం
మీ వాహనానికి HSRP ఉందా? ఇది ఎందుకు అవసరం, ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకోండి
Telangana Congress Internal Infighting : తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజుకున్న వర్గపోరు - జోక్‌గా మారిన క్రమశిక్షణ.. సీఎం, పీసీసీ చీఫ్ కంట్రోల్ చేయలేకపోతున్నారా?
Anand Mahindra Post: రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
రంపం దాడిలో ధైర్యం.. రాప్తాడు బాలికకు ఆనంద్ మహీంద్రా సెల్యూట్!
Embed widget