అన్వేషించండి

Battlegrounds Mobile India: ఒక్కవారంలో 1.42 లక్షల మంది బ్యాన్.. ఎందుకంటే?

బ్యాటిల్‌గ్రౌండ్స్ మొబైల్ ఇండియా గేమ్‌లో మోసానికి పాల్పడినందుకు 1.42 లక్షల మందిని బ్యాన్ చేసినట్లు క్రాఫ్టన్ తెలిపింది.

బ్యాటిల్‌గ్రౌండ్ మొబైల్ ఇండియా (బీజీఎంఐ) వారంలో 1.42 లక్షల మందికి పైగా బ్యాన్ చేసినట్లు తెలిపింది. హ్యాకింగ్ వంటి ఇల్లీగల్ ప్రోగ్రామ్స్ ఉపయోగించి గేమ్స్ ఆడుతున్నందున ఆయా ఖాతాలపై ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. కంపెనీ తెలుపుతున్న దాని ప్రకారం.. డిసెంబర్ 6వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ మధ్య ఈ ఖాతాలను బ్యాన్ చేశారు. బ్యాన్ అయిన ఖాతాల పేర్లను కంపెనీ తన వెబ్‌సైట్‌లో తెలిపింది.

ఈ ఖాతాలను శాశ్వతంగా బ్యాన్ చేశామని వారు తిరిగి గేమ్‌లోకి రావడం కుదరదని కంపెనీ తెలిపింది. ఆట వాతావరణాన్ని దెబ్బతీసేలా ఇల్లీగల్ ప్రోగ్రామ్స్‌ను ఉపయోగించకుండా మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపింది. బీజీఎంఐ గేమింగ్ అకౌంట్లను బ్యాన్ చేయడం ఇదే మొదటిసారి కాదు

గత నెలలో కూడా నవంబర్ 17వ తేదీ నుంచి 23వ తేదీ మధ్య 1.57 లక్షలకు పైగా అకౌంట్లను క్రాఫ్టన్ బ్యాన్ చేసింది. గేమ్‌ను ఇతర సోర్స్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవడం, హ్యాక్ ఇన్‌స్టాల్ చేసి ఆడటం వంటివి బీజీఎంఐలో పూర్తిగా నిషిద్ధం. ఈ విషయమై క్రాఫ్టన్ ఆటగాళ్లకు నోటిఫికేషన్లు కూడా పంపించింది.

పబ్జీ మొబైల్ నుంచి డేటా ట్రాన్స్‌ఫర్‌ను బీజీఎంఐ ఇండియా నిషేధించింది. అంటే ఆటగాళ్లు పబ్జీ మొబైల్ డేటాను డిసెంబర్ 31వ తేదీలోపే ఇంపోర్ట్ చేసుకోవచ్చన్న మాట. ఇంతకు ముందు పబ్జీ మొబైల్‌కు లాగిన అయిన ట్వీటర్ లేదా ఫేస్‌బుక్ ఖాతా ద్వారా లాగిన్ అయి డేటాను ఇంపోర్ట్ చేసుకోవచ్చు. 

అయితే ఫేస్‌బుక్‌ను ఎంబెడెడ్ బ్రౌజర్ ద్వారా లింక్ చేసుకునే అవకాశాన్ని డెవలపర్లు నిలిపివేశారు. ఇప్పుడు వినియోగదారులు ఫేస్‌బుక్ యాప్ ఉంటేనే డేటాను ఇంపోర్ట్ చేసుకోవడం కానీ, లాగిన్ అవ్వడం కానీ కుదురుతుందన్న మాట.

Also Read: Jio 1 Rs Recharge Plan: రూ.1కే జియో రీచార్జ్ ప్లాన్.. లాభాలు ఏంటంటే?

Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?

Also Read: Redmi New Phone: రెడ్‌మీ కొత్త ఫోన్ వచ్చేసింది.. 8 జీబీ ర్యామ్.. ధర ఎంతంటే?

Also Read: Lava AGNI 5G: స్వదేశీ 5జీ ఫోన్ వచ్చేసింది.. ఇలా కొంటే రూ.2,000 తగ్గింపు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

టాప్ హెడ్ లైన్స్

AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!

వీడియోలు

Why North India Worships Rama & South Devi on Dussehra | దసరా అసలు కథ ఇదే
Fresh Snowfall Blankets Gulmarg Apharwat Peak Tourists Thrilled As Winter Early Arrival Jammu Kashmir | జమ్మూకశ్మీర్‌లో మొదలైన మంచు పండగ.. గుల్‌మార్గ్ అఫర్వాత్ పీక్‌ను కప్పేసిన తెల్లటి హిమపాతం
Tilak Varma Breaks Silence on Run Out Confusion | రనౌట్ పై నోరు విప్పిన తిలక్
IND vs WI 4th T20 Shreyas Iyer | ఉప్పల్‌లో ఓటమిపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్
West Indies Beat India by 24 Runs | ఉప్పల్‌లో వెస్టిండీస్ విధ్వంసం.. నాలుగో టీ20లో భారత్ ఓటమి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Local Body Elections : స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
స్థానిక పోరులో బలమైన వ్యూహం - సీట్ల కేటాయింపుతో ఆగని టీడీపీ-జనసేన రగడ.. ఓటు బదిలీ సాధ్యమేనా?
National Saras Mela Droupadi Murmu: విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
విజయవాడలో జాతీయ సరస్ మేళా 2026 - లఖ్‌పతి కాదు.. మహిళలను కరోడ్‌పతి దీదీలుగా మార్చాలి – రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపు!
Vijay Deverakonda Rashmika : పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విరోష్ కపుల్ - సత్యసాయి సన్నిధిలో ప్రత్యేక పూజలు
Actor Imran Khan Leave India Notice : అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
అమెరికా సిటిజన్ అయి ఉండి కాక్రోచ్ నిరసనల్లో పాల్గొంటారా - అమీర్ ఖాన్ మేనల్లుడికి భారత్‌ను వీడాలని నోటీసులు!
Jailer 2 Review - 'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
'జైలర్ 2' రివ్యూ: 600 కోట్లు సినిమాకు సీక్వెల్... రజనీ మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టారా?
Today OTT Movies : గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
గురువారం ఓటీటీ మూవీస్ - ఒక్క రోజే 11 సినిమాలు స్ట్రీమింగ్... ఇవి అస్సలు మిస్ కావొద్దు
IAS Vikrant Marmat Transfer: బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
బెంగళూరు పబ్ ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఐఏఎస్ అధికారి విక్రాంత్ మర్మత్‌పై బదిలీ వేటు!
CM Chandrababu: సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
సీఎం చంద్రబాబు కేసుల బదిలీ పిటిషన్ పై హైకోర్టులో విచారణ.. ఈ నెల 26కి వాయిదా!
Embed widget