X

Amazon Festival Sale: అమెజాన్‌లో ఈ కెమెరాపై సూపర్ ఆఫర్.. ఏకంగా రూ.20 వేల వరకు తగ్గింపు!

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో సోనీ కెమెరాపై మంచి ఆఫర్ అందించారు. దీనిపై రూ.18,000 తగ్గింపును అందించారు.

FOLLOW US: 

ఇటీవలి కాలంలో యూట్యూబ్ చానెళ్లు బాగా పాపులర్ అయ్యాయి. ఎంతోమంది యూట్యూబ్ చానెళ్లు స్టార్ట్ చేసి తమ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు వ్లాగింగ్ కూడా పెద్ద ట్రెండ్ అయిపోయింది. ఒకవేళ మీరు కూడా వ్లాగింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే అమెజాన్‌లో సోనీ డిజిటల్ వ్లాగ్ కెమెరా జెడ్‌వీ 1 అందుబాటులో ఉంది. దీనిపై భారీ తగ్గింపును కూడా అందించారు.

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సోనీ డిజిటల్ వ్లాగ్ కెమెరా జెడ్‌వీ 1 అసలు ధర రూ.77,990 కాగా, ఈ అమెజాన్ సేల్‌లో రూ.59,990కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.18,000 తగ్గింపును అందించారన్న మాట. పర్సంటేజ్ పరంగా చూస్తే.. ఇది 23 శాతం తగ్గింపు. ఐసీఐసీఐ బ్యాంకు, కొటక్ బ్యాంకు క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే.. రూ.1,250 తగ్గింపు అదనంగా లభించనుంది. దీంతోపాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందించారు.

ఈ కెమెరా బాక్స్‌లో బ్లూటూత్ షూటింగ్ గ్రిప్ ఉండనుంది. దీంతోపాటు అదనంగా రీచార్జబుల్ బ్యాటరీ, ఎస్‌డీ కార్డు కూడా ఉండనుంది. ఈ కెమెరాకు 20.1 మెగాపిక్సెల్ స్టాక్డ్ బ్యాక్ వన్ ఇంచ్ ఎక్స్‌మర్ ఆర్ఎస్ సీఎంఓఎస్, డ్రామ్ సెన్సార్‌ను అందించారు. దీని లార్జ్ అపెర్చర్ 24 నుంచి 70 ఎంఎం వరకు ఉండనుంది. ఇది జీస్ వారియో సొన్నార్ టీ లెన్స్.

ఇందులో డైరెక్షనల్ 3 క్యాప్సూల్ ఇన్ బిల్ట్ మైక్‌ను అందించారు. విండ్ స్క్రీన్ కూడా ఇందులో ఉంది. బ్యూటిఫుల్, నాచురల్ స్కిన్ టోన్స్‌తో వీడియోలు షూట్ చేయవచ్చు. దీంతో 4కే వీడియోలు రికార్డు చేయవచ్చు. రియల్ టిమ్ ట్రాకింగ్ కూడా ఇందులో ఉంది.

ఈ కెమెరాలో పెద్ద ఎల్సీడీ స్క్రీన్‌ను అందించారు. ఈ కెమెరాలో టైమ్ ల్యాప్స్ ఫీచర్ కూడా ఉంది. ఇమేజింగ్ ఎడ్జ్ మొబైల్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీంతో రికార్డు చేసిన వీడియోలు, తీసుకున్న ఫొటోలను మొబైల్‌కు పంపుకోవచ్చు. 

సోనీ డిజిటల్ వ్లాగ్ కెమెరా జెడ్‌వీ 1‌ను కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: జియో స్మార్ట్‌ఫోన్ ధర ప్రకటించిన కంపెనీ.. రూ.1,999కే కొనేయచ్చు.. రీచార్జ్ ప్లాన్లు ఇవే!

Also Read: రూ.14 వేలలోపే 5జీ ఫోన్.. 108 మెగాపిక్సెల్ కెమెరా వంటి సూపర్ ఫీచర్లు!

Also Read: Star Link: ఎలాన్ మస్క్ బ్రాడ్‌బ్యాండ్ వచ్చేస్తుంది.. తెలుగు రాష్ట్రాల్లో మొదట ఆ పట్టణంలోనే!

Also Read: రూ.16 వేలలో మంచి ట్యాబ్లెట్ కొనాలనుకుంటున్నారా.. బెస్ట్ ఇదే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: amazon amazon sale Amazon Great Indian Festival Sale Amazon Festival Sale Amazon Sale 2021 Amazon Festival Sale 2021 Amazon Great Indian Festival Sale 2021 Best Offers on Cameras

సంబంధిత కథనాలు

Flipkart Black Friday Offer: ఈ ఐఫోన్‌పై రూ.20 వేలకు పైగా తగ్గింపు.. సూపర్ ఆఫర్!

Flipkart Black Friday Offer: ఈ ఐఫోన్‌పై రూ.20 వేలకు పైగా తగ్గింపు.. సూపర్ ఆఫర్!

Tecno Spark 8: రూ.11 వేలలో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Tecno Spark 8: రూ.11 వేలలో కొత్త ఫోన్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

Oppo New Phone: రెండు 50 మెగాపిక్సెల్ సెన్సార్లతో ఒప్పో కొత్త ఫోన్.. 80W ఫాస్ట్ చార్జింగ్ కూడా!

Oppo New Phone: రెండు 50 మెగాపిక్సెల్ సెన్సార్లతో ఒప్పో కొత్త ఫోన్.. 80W ఫాస్ట్ చార్జింగ్ కూడా!

Cryptocurrency Ban: క్రిప్టోకరెన్సీ అంటే ఏంటి.. బ్యాన్ చేస్తారా? ఏం జరుగుతోంది?

Cryptocurrency Ban: క్రిప్టోకరెన్సీ అంటే ఏంటి.. బ్యాన్ చేస్తారా? ఏం జరుగుతోంది?

Electric Flying Taxi: ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు ఎగిరే అద్దె టాక్సీలు.. రెండు మార్గాలు ఏర్పాటు!

Electric Flying Taxi: ప్యారిస్‌ ఒలింపిక్స్‌కు ఎగిరే అద్దె టాక్సీలు.. రెండు మార్గాలు ఏర్పాటు!

టాప్ స్టోరీస్

Monal Gajjar Photos: అందం ఉన్నా... అదృష్టం కలిసిరాని మోనాల్

Monal Gajjar Photos:  అందం ఉన్నా... అదృష్టం కలిసిరాని మోనాల్

Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Silent Killers: ఈ ఆరు వ్యాధులు సైలెంట్‌గా ప్రాణాలు తీసేస్తాయ్... జాగ్రత్త

Bigg Boss 5 Telugu: 'ఎవరో అలిగారని డైవర్ట్ అవ్వకు'.. షణ్ముఖ్ కి తల్లి సలహా.. తండ్రిని వదల్లేక ఏడ్చేసిన వియా.. 

Bigg Boss 5 Telugu: 'ఎవరో అలిగారని డైవర్ట్ అవ్వకు'.. షణ్ముఖ్ కి తల్లి సలహా.. తండ్రిని వదల్లేక ఏడ్చేసిన వియా.. 

Student Death: హత్యా..? ఆత్మహత్యా..? నెల్లూరు జిల్లాలో ఇంజినీరింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి.. 

Student Death: హత్యా..? ఆత్మహత్యా..? నెల్లూరు జిల్లాలో ఇంజినీరింగ్ స్టూడెంట్ అనుమానాస్పద మృతి..