అన్వేషించండి

Amazon LG Offer: ఈ ఎల్జీ స్మార్ట్ టీవీపై సూపర్ ఆఫర్.. ఏకంగా రూ.27 వేలు తగ్గింపు!

అమెజాన్‌లో ఎల్జీ 55 అంగుళాల స్మార్ట్ టీవీపై భారీ ఆఫర్‌ను అందించారు.

ఒకవేళ మీరు కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్ టీవీ కొనాలనుకుంటే ఎల్జీ 55 అంగుళాల స్మార్ట్ టీవీనే బెస్ట్. ఇందులో 4కే అల్ట్రా హెచ్‌డీ రిజల్యూషన్ అందించారు. ఈ టీవీపై ఏకంగా రూ.27,000 తగ్గింపును అందించారు. దీంతోపాటు క్యాష్ బ్యాక్, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు కూడా ఉన్నాయి.

అమెజాన్ డీల్స్, ఆఫర్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఎల్జీ 55 అంగుళాల స్మార్ట్ టీవీ అసలు ధర రూ.79,990. అయితే ఈ ఆఫర్ సేల్‌లో రూ.52,999కే కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీపై దాదాపు రూ.27,000 వరకు తగ్గింపు లభించనుంది. యాక్సిల్ మైల్స్, మోర్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. మరింత తగ్గింపు లభించనుంది. దీంతోపాటు రూ.11,000 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా ఉంది.

ఎల్జీ 55 అంగుళాల స్మార్ట్ టీవీ ఫీచర్లు
ఇందులో 55 అంగుళాల 4కే యూహెచ్‌డీ డిస్‌ప్లేను అందించారు. వైఫై సపోర్ట్ కూడా ఉన్న ఈ టీవీలో రెండు హెచ్‌డీఎంఐ పోర్టులు ఉన్నాయి. సెట్ టాప్ బాక్స్, బ్లూ రే ప్లేయర్లు, గేమింగ్ కన్సోల్స్‌ను టీవీకి కనెక్ట్ చేసుకోవచ్చు. మెరుగైన సౌండ్ కోసం ఇందులో 2.0 చానెల్ స్పీకర్లు అందించారు.

అలాగే ఈ టీవీలో 4కే క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను అందించారు. యాపిల్ ఎయిర్‌ప్లే 2, హోం కిట్ కూడా ఇందులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్, హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, సోనీలివ్, జీ5, వూట్, యూట్యూబ్ వంటి యాప్స్‌ను ఈ టీవీ సపోర్ట్ చేయనుంది.

ఈ టీవీ కొనుగోలుపై మూడు సంవత్సరాల వారంటీని అందిస్తున్నారు. ఒకవేళ మీరు అందుకున్న ఉత్పత్తిలో ఏమైనా లోపాలు ఉంటే.. 10 రోజుల్లోపు రీప్లేస్ చేస్తారు.

ఎల్జీ 55 అంగుళాల స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Also Read: Samsung Offers: గుడ్‌న్యూస్.. ఈ శాంసంగ్ ఫోన్ ధర తగ్గింపు.. ఇప్పుడు రూ.13 వేలలోపే!

Also Read: Cheapest 5G Phone: వేడెక్కుతున్న 5జీ మార్కెట్.. రూ.20 వేలలోపే మరో 5జీ ఫోన్!

Also Read: రెండు 50 మెగాపిక్సెల్ కెమెరాలు, ఒక 60 మెగాపిక్సెల్ కెమెరా.. మోటో సూపర్ ఫోన్ వచ్చేస్తుంది.. మనదేశంలో త్వరలో లాంచ్!

Also Read: Asus Rog Phone 5 Ultimate: 18 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్.. ల్యాప్‌టాప్ కాదు స్మార్ట్‌ఫోనే.. సేల్ ఎప్పుడంటే?

Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!

Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!

Amazon LG Offer: ఈ ఎల్జీ స్మార్ట్ టీవీపై సూపర్ ఆఫర్.. ఏకంగా రూ.27 వేలు తగ్గింపు!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
BSNL IFTV Launched: ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గోల్డెన్ టెంపుల్‌లో కాల్పుల కలకలంతెలుగు రాష్ట్రాల్లో భూకంపం, గుబులు పుట్టిస్తున్న వీడియోలుPolice Case on Harish Rao | మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదు | ABP Desamలవర్స్ మధ్య గొడవ, కాసేపటికి బిల్డింగ్ కింద శవాలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ - ఇక లడ్డూలు అన్ లిమిటెడ్
Maharashtra CM Devendra Fadnavis: మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
మహాయుతిలో ఆరని మంటలు! సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్, ఇంకా క్లారిటీ ఇవ్వని ఏక్‌నాథ్ షిండే!
Pushpa 2 The Rule: ‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
‘పుష్ప 2’ మొదటి రోజు కలెక్షన్ ఎంత ఉండవచ్చు? - ఇండియా రికార్డు కన్ఫర్మ్!
BSNL IFTV Launched: ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
ఉచితంగా లైవ్ టీవీ, ఓటీటీ ఇస్తున్న బీఎస్ఎన్‌ఎల్ - జియో, ఎయిర్‌టెల్‌కు పెరుగుతున్న పోటీ!
Google Safety Engineering Centre: హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
హైదరాబాద్‌లో దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్, కుదిరిన ఒప్పందం
KTR: కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
కేసీఆర్ మీద కోపంతో తెలంగాణ తల్లి రూపం మార్చొద్దు - చరిత్ర చెరిపేస్తున్నారంటూ సీఎంపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
Balakrishna: మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
మోక్షజ్ఞ మూడో సినిమా ఖరారు - బాలకృష్ణ క్లాసిక్ హిట్ ఫిల్మ్ సీక్వెల్‌లో...
Harish Rao Quash Petition: హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
హైకోర్టులో హ‌రీష్ రావు క్వాష్ పిటిష‌న్, అరెస్ట్ చేయకుండా ఆదేశాలివ్వాలని రిక్వెస్ట్
Embed widget