వింబుల్డన్‌లో సంచలనం - ఫైనల్లో అన్‌సీడెడ్ మార్కెటా వోండ్రౌసువా వన్‌సైడెడ్ విక్టరీ!
వింబుల్డన్ 2023 మహిళల సింగిల్స్ ఫైనల్లో అన్‌సీడెడ్ మార్కెటా వోండ్రౌసువా విజయం సాధించింది.
వింబుల్డన్ మహిళల సింగిల్స్ ఫైనల్లో సంచలనం నమోదైంది. అన్‌సీడెడ్ మార్కెటా వోండ్రౌసువా 6-4, 6-4తో ఆరో సీడ్ ఆన్స్ జబ్యూర్‌పై విజయం సాధించింది. అన్‌సీడెడ్ మార్కెటా వోండ్రౌసువాకు ఇదే మొదటి గ్రాండ్‌స్లామ్ టైటిల్. వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకున్న మొదటి అన్‌సీడెడ్ క్రీడాకారిణిగా నిలిచింది. 2019 ఫ్రెంచ్ ఓపెన్‌లో మార్కెటా వోండ్రౌసువా ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటివరకు గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో అదే మార్కెటా వోండ్రౌసువాకు అత్యుత్తమ ప్రదర్శన.
హోరాహోరీగా సాగిన మొదటి సెట్‌లో మార్కెటా వోండ్రౌసువా 6-4తో విజయం సాధించింది. మొదటి రెండు పాయింట్లను ఆన్స్ జబ్యూర్ గెలుచుకుని 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ మార్కెటా వెంటనే పుంజుకుని 2-2తో సమం చేసింది. ఆ తర్వాత కూడా ఇద్దరూ నువ్వా నేనా అన్నట్లు పోరాడారు. 4-4తో ఈ సెట్ సమం అయింది. కానీ మార్కెటా వెంటనే రెండు పాయింట్లు గెలుచుకుని మొదటి సెట్ తన ఖాతాలో వేసుకుంది.
రెండో సెట్‌లో కూడా ఆన్స్ జబ్యూర్‌నే ముందంజ వేసింది. 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ మార్కెటా వోండ్రౌసువా పుంజుకుంది. 4-4తో ఆధిక్యంలోకి రావడమే కాకుండా 6-4తో మ్యాచ్‌ను కూడా గెలుచుకుంది. దీంతో సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకుంది.
The latest in a long line of Czech champions 🇨🇿#Wimbledon pic.twitter.com/ZXliYfSoFU
— Wimbledon (@Wimbledon) July 15, 2023
A royal embrace 🥹#Wimbledon pic.twitter.com/nDty8Ya9Sx
— Wimbledon (@Wimbledon) July 15, 2023
A dream come true 😀#Wimbledon pic.twitter.com/LeZtB3qw6Q
— Wimbledon (@Wimbledon) July 15, 2023
Sharing the moment 👍 #Wimbledon pic.twitter.com/DzQSuY847z
— Wimbledon (@Wimbledon) July 15, 2023
"Enjoy this moment" 🏆
— Wimbledon (@Wimbledon) July 15, 2023
Our Patron, HRH The Princess of Wales speaks with #Wimbledon champion Marketa Vondrousova pic.twitter.com/BukbDcKKO3
Marketa Vondrousova 🤗 @BillieJeanKing #Wimbledon pic.twitter.com/YJO2nsDjSV
— Wimbledon (@Wimbledon) July 15, 2023
😘#Wimbledon pic.twitter.com/VSfPGaSDuu
— Wimbledon (@Wimbledon) July 15, 2023
When it all begins to sink in...
— Wimbledon (@Wimbledon) July 15, 2023
Marketa Vondrousova shows off her new silverware from the #Wimbledon balcony pic.twitter.com/tAVbuTT2Qq
Congratulations on another memorable Championships, @Ons_Jabeur 🫶#Wimbledon pic.twitter.com/Hm0H4poaSA
— Wimbledon (@Wimbledon) July 15, 2023
2023: Marketa Vondrousova ✅#Wimbledon pic.twitter.com/E9YVISKOnT
— Wimbledon (@Wimbledon) July 15, 2023
History Made.
— Wimbledon (@Wimbledon) July 15, 2023
Marketa Vondrousova is the first ever unseeded #Wimbledon Ladies' Singles Champion 👏 pic.twitter.com/HSKLR0uhIY
Our two finalists share one last moment 🤗#Wimbledon pic.twitter.com/TTYWT4kInm
— Wimbledon (@Wimbledon) July 15, 2023
Fresh #Wimbledon ink pending...
— Wimbledon (@Wimbledon) July 15, 2023
Marketa Vondrousova's coach looks like he may regret making that bet 😅 pic.twitter.com/9awYGHzWIX
2022: Watch Wimbledon as a tourist in a cast
— Wimbledon (@Wimbledon) July 15, 2023
2023: Ladies' Singles Wimbledon champion
Marketa Vondrousova's comeback is the stuff of dreams 🙏#Wimbledon pic.twitter.com/xfI8v0HZ1Z