By: ABP Desam | Updated at : 10 Jul 2022 11:23 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
విజయం సాధించిన ఆనందంలో నోవాక్ జకోవిచ్ (Image Credits: Novak Djokovic Twitter)
నోవాక్ జకోవిచ్ తన ఏడో వింబుల్డన్ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. ఆదివారం నిక్ కిర్గియోస్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాప్ సీడ్ జకోవిచ్ 4-6, 6-3, 6-4, 7-6 (7/3)తో విజయం సాధించాడు. దీంతో పీట్ సంప్రాస్ ఏడు వింబుల్డన్ టైటిళ్ల మార్కును చేరుకున్నాడు. ఎనిమిది వింబుల్డన్ టైటిళ్ల రోజర్ ఫెదరర్ రికార్డుకు మరో టైటిల్ దూరంలో నిలిచాడు. దీంతోపాటు 22 గ్రాండ్ స్లామ్ టైటిళ్ల రఫెల్ నాదల్ రికార్డుకు మరో గ్రాండ్ స్లామ్ దూరంలో నిలిచాడు.
మొదటి సెట్‌ను 6-4తో గెలుచుకున్న నిక్ కిర్గియోస్ మరో రెండు సెట్లు గెలిచి మ్యాచ్‌లో కూడా విజయం సాధించాలనుకున్నాడు. అయితే తన ఆశలపై జకోవిచ్ నీళ్లు చల్లాడు. తర్వాత వరుసగా మూడు సెట్లలో విజయం సాధించి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
వీరిద్దరి మధ్య నాలుగో సెట్ హోరాహోరీగా సాగింది. టైబ్రేక్ దాకా సాగిన ఈ సెట్‌ను జకోవిచ్ 7-6 (7/3)తో గెలుచుకున్నాడు. దీంతో పాటు మ్యాచ్‌ను కూడా గెలుచుకున్నాడు. మొదటి గ్రాండ్ స్లామ్ గెలుచుకోవాలనుకున్న నిక్ కిర్గియోస్ వెయిటింగ్ ఇంకొన్నాళ్లు తప్పదు.
BWF World Championships 2022: గుంటూరు మిర్చీ ఘాటు తగిలేది ఎవరికి? సైనా తొలి ప్రత్యర్థి ఎవరు?
BWF World Championships 2022: ప్రపంచ ఛాంపియన్షిప్ బరిలో దిగేదెవరు! పతకాలు తెచ్చేదెవరు!
BWF World Championships 2022: మరో టోర్నీపై కన్నేసిన భారత షట్లర్లు! ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ షెడ్యూలు ఇదే!
KKR New Head Coach: కప్పులు కొట్టే కోచ్‌ను నియమించుకున్న కేకేఆర్! మెక్‌కలమ్‌తో ఖేల్ ఖతం!
Virat Kohli Workout Video: జిమ్‌లో విరాట్ కసరత్తులు! చూస్తే మనకు చెమటలు పడతాయేమో!!
తుమ్మల అనుచరుడి హత్య కేసులో ఆరుగురి అరెస్ట్!
Godfather: మెగాస్టార్ అభిమానులకు అదిరిపోయే న్యూస్, 'గాడ్ ఫాదర్' టీజర్ డేట్ ఫిక్స్
Amit Shah Munugode Tour: 21న మునుగోడుకు అమిత్ షా, తరుణ్ చుగ్ వెల్లడి - షెడ్యూల్ ఇలా!
AP High Court: జగన్ సర్కార్ డేంజర్ జోన్లో ఉందన్న ఏపీ హైకోర్టు, ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు