News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Gutta Jwala: హ్యాపీ బర్త్ డే గుత్తా జ్వాల... తొలిసారి పెళ్లి వీడియో షేర్ చేసిన జ్వాల భర్త విష్ణు విశాల్

జ్వాల 38వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె భర్త, హీరో విష్ణు విశాల్‌ ఫ్యాన్స్‌కు సర్‌ ప్రైజ్‌ ఇచ్చాడు.

FOLLOW US: 
Share:

బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌ ఈ ఏడాది ఏప్రిల్ 22న అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. క‌రోనా కారణంగా ఇరు కుటుంబసభ్యులు, అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. నేడు (సెప్టెంబర్‌ 7) గుత్తా జ్వాల 38వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె భర్త, హీరో విష్ణు విశాల్‌ ఫ్యాన్స్‌కు సర్‌ ప్రైజ్‌ ఇచ్చాడు. వీరి పెళ్లికి సంబంధించిన వీడియోను తొలిసారి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. 

ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మెహందీ, హ‌ల్దీ వేడుక‌తో పాటు పెళ్లి, రిసెప్షన్‌కి సంబంధించిన స‌న్నివేశాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఇక రిసెప్షన్‌ పార్టీలో విశాల్‌, జ్వాల కుటుంబ సభ్యులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒకరికి మంచి మరొకరు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్‌ చేశారు. ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇద్దరికి ఇది రెండో పెళ్లి. జ్వాలా బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ని 2005లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

పలు కారణాలతో 2011లో ఈ జంట విడిపోయారు. తర్వాత చేతన్ మరో పెళ్లి చేసుకున్నాడు. విష్ణు విశాల్ కూడా 2011లో ప్రముఖ తమిళ నటుడు కె.నటరాజ్ కుమార్తె రజినీని వివాహం చేసుకున్నాడు. వీరికి ఆర్యన్ అనే బాబు కూడా ఉన్నాడు. మనస్పర్థల కారణంగా ఈ జంట 2018లో విడాకులు తీసుకున్నారు. విష్ణు విశాల్‌ సోదరి వివాహంలో జ్వాలను తొలిసారి కలుసుకున్నాడు. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో కొన్నేళ్లపాటు డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత ఇరువురు కుటుంబసభ్యులను ఒప్పించి ఈ ఏడాది ఏప్రిల్‌లో పెళ్లితో ఒక్కటయ్యారు. 

Published at : 07 Sep 2021 08:40 PM (IST) Tags: Badminton Vishnu Vishal Jwala Gutta

ఇవి కూడా చూడండి

India vs South Africa : సఫారీలతో  తొలి సవాల్‌, యువ భారత్‌ సత్తా చాటేనా?

India vs South Africa : సఫారీలతో తొలి సవాల్‌, యువ భారత్‌ సత్తా చాటేనా?

WPL Auction 2024: ఐపీఎల్‌ వేలంలో తెలంగాణ అమ్మాయి, గుజరాత్‌ టీమ్‌లోకి త్రిష

WPL Auction 2024: ఐపీఎల్‌ వేలంలో తెలంగాణ అమ్మాయి, గుజరాత్‌ టీమ్‌లోకి త్రిష

Ziva Dhoni : ధోనీ కూతురు జీవా గురించి మీకు ఈ వివరాలు తెలుసా!

Ziva Dhoni : ధోనీ కూతురు జీవా గురించి మీకు ఈ వివరాలు తెలుసా!

WPL Auction 2024: ఆస్ట్రేలియా ఆటగాళ్లకు కళ్లు చెదిరే ధర, అన్నాబెల్‌కు రూ. 2 కోట్లు

WPL Auction 2024: ఆస్ట్రేలియా ఆటగాళ్లకు కళ్లు చెదిరే ధర, అన్నాబెల్‌కు రూ. 2 కోట్లు

Bangladesh vs New Zealand: రెండో టెస్టులో కివీస్ విజయం, గ్లెన్ ఫిలిఫ్స్‌ హీరో ఇన్నింగ్స్‌

Bangladesh vs New Zealand: రెండో టెస్టులో కివీస్ విజయం, గ్లెన్ ఫిలిఫ్స్‌ హీరో ఇన్నింగ్స్‌

టాప్ స్టోరీస్

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

Look Back 2023: భారీ సక్సెస్‌ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం

Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం