By: ABP Desam | Updated at : 29 Aug 2021 06:50 PM (IST)
డిస్కస్ త్రో లో వినోద్ కుమార్ కు కాంస్య పతకం
టోక్యో పారాలింపిక్స్ లో భారత్ సత్తా చాటుతోంది. పురుషుల డిస్కస్ త్రో లో 19.91 మీటర్లు విసిరి వినోద్ కుమార్ కాంస్య పతకం సాధించాడు. ఈ మెడల్ తో భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి.
మరిన్ని విజయాలు..
టోక్యో పారాలింపిక్స్ 2020లో పురుషుల డిస్కస్ త్రోలో కాంస్య పతకం సాధించిన వినోద్ కుమార్ కు అభినందనలు. ఆయన విజయం దేశయువతకు గర్వకారణం. భవిష్యత్తులో వినోద్ కుమార్ మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. #Paralympics #Praise4Para #Tokyo2020 pic.twitter.com/iY2KLVIktd
— Vice President of India (@VPSecretariat) August 29, 2021
India is rejoicing thanks to Vinod Kumar’s stupendous performance! Congratulations to him for the Bronze Medal. His hard work and determination is yielding outstanding results. #Paralympics
— Narendra Modi (@narendramodi) August 29, 2021
#WATCH | Haryana: Discus thrower Vinod Kumar's family celebrates in Rohtak as he wins a bronze medal at Tokyo #Paralympics
— ANI (@ANI) August 29, 2021
"I am very happy with his victory. He has been away from his children for 10 months. I love him very much," says Vinod Kumar's wife Anita pic.twitter.com/FSC1qMQV7E
ఒకే రోజు మూడు పతకాలు సాధించడంపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
నేడు మూడు పతకాలు..
ఈ రోజు భారత్ ఖాతాలో మొత్తం మూడు పతకాలు చేరాయి. ఈరోజు ఉదయం భారత్.. టేబుల్ టెన్నిస్ లో సిల్వర్ మెడల్ సాధించింది. ఆ తర్వాత హై జంప్ లో నిషాద్ కుమార్ రజతం గెలిచాడు. వినోద్ కుమార్.. డిస్కస్ త్రోలో కాంస్య పతకం గెలిచాడు.
CSK vs GT: చెన్నైకి షాకిచ్చిన గుజరాత్ - ఐదు వికెట్లతో ఘనవిజయం!
Mohammed Shami: ఐపీఎల్‌లో 100 వికెట్లు పడగొట్టిన షమీ - చెన్నైపై అద్భుత బౌలింగ్
Kane Williamson Injury: గుజరాత్ టైటాన్స్‌కు పెద్ద ఎదురుదెబ్బ - కేన్ విలియమ్సన్‌కు తీవ్ర గాయం!
Ruturaj Gaikwad: మొదటి మ్యాచ్‌లో రుతురాజ్ వీర విహారం - 23 బంతుల్లోనే అర్థ సెంచరీ!
CSK vs GT, 1 Innings Highlight: గుజరాత్‌కు చుక్కలు చూపించిన రుతురాజ్ - చెన్నై ఎంత కొట్టిందంటే?
AP Cabinet : సీదిరి అవుట్, తమ్మినేని ఇన్- మంత్రి వర్గ మార్పులపై ఏపీలో జోరుగా ప్రచారం!
IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!
Stree Nidhi: స్త్రీనిధి నుంచి 3 లక్షల వరకు రుణాలు, వడ్డీ 3 శాతం తగ్గింపు: మంత్రి ఎర్రబెల్లి
Nellore Spa: నెల్లూరులో ఆల్ ఇన్ వన్ మసాజ్, స్పెషల్ సర్వీస్ అంటూ వల! 15 మంది అరెస్ట్