అన్వేషించండి
Advertisement
F1 Russian Grand Prix: రష్యాకు మరో షాక్! ఇకపై ఫార్ములా 1 రేసులు ఉండవు!
Formula 1 Terminates Contract : ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాకు వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. వ్యాపార, వాణిజ్య రంగాల నుంచి క్రీడల వరకు ఆ దేశంపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు.
ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యాకు వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. వ్యాపార, వాణిజ్య రంగాల నుంచి క్రీడల వరకు ఆ దేశంపై ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. తాజాగా రష్యాతో ఎఫ్1 తన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఇక ముందు ఆ దేశంలో రేసులు జరిగే అవకాశమే లేదు.
#BREAKING No Russian Grand Prix in future as F1 terminates contract: official #AFPSports pic.twitter.com/TEgTIdZLVQ
— AFP News Agency (@AFP) March 3, 2022
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
విశాఖపట్నం
తిరుపతి
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Nagesh GVDigital Editor
Opinion