అన్వేషించండి

Virat Kohli: రోహిత్, విరాట్‌ల టీ20 కెరీర్ ముగిసినట్లేనా? - ద్రవిడ్ మాటలకు అర్థం ఏంటి?

టీ20 జట్టులో ఇక రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు చోటు దక్కడం కష్టమే అనిపిస్తుంది.

Rohit Sharma and Virat Kohli: టీ20 ప్రపంచకప్ నుంచి భారత జట్టులో అనేక ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు టీ20 ఇంటర్నేషనల్‌లో టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లికి చోటు దక్కదని తెలుస్తోంది. తాజాగా వినిపిస్తున్న కథనాల ప్రకారం ప్రకారం రోహిత్, విరాట్ ఇకపై టీ20 జట్టులోకి ఎంపిక కాబొరు.

కొద్ది రోజుల క్రితం టీమ్ ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ ఇప్పుడు జట్టు తదుపరి టీ20 ప్రపంచకప్‌కు సిద్ధమవుతోందని చెప్పాడు. దీంతో ఇప్పుడు టీ20 జట్టులోకి ఈ ఇద్దరు సీనియర్ బ్యాట్స్‌మెన్‌లను ఎంపిక చేయడం లేదని అప్పటి నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సీనియర్ ఆటగాళ్లను టీ20 జట్టుకు దూరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని యువ భారత జట్టు మంచి ప్రదర్శన చేసి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. జట్టు ప్రదర్శనను చూసి బీసీసీఐ ఇలాంటి కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

టీ20కి దూరం కాలేదన్న రోహిత్
ప్రస్తుత భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ తన కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 148 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 140 ఇన్నింగ్స్‌లలో 31.32 సగటుతో, 139.24 స్ట్రైక్ రేట్‌తో 3,853 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు సాధించాడు. శ్రీలంకతో వన్డేకు ముందు ప్రెస్ కాన్ఫరెన్స్‌లో రోహిత్ మాట్లాడుతూ తాను టీ20లు అప్పుడే వదిలిపెట్టబోనన్నాడు. కానీ కోచ్ రాహుల్ ద్రవిడ్ వ్యాఖ్యలు మాత్రం వేరుగా ఉన్నాయి.

ఇక భారత జట్టుకు మాజీ కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ఇప్పటివరకు మొత్తం 115 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో 107 ఇన్నింగ్స్‌లలో 52.73 సగటుతో, 137.96 స్ట్రైక్ రేట్‌తో 4,008 పరుగులు చేశాడు. ఇందులో అతను ఒక సెంచరీ, 37 హాఫ్ సెంచరీలు సాధించాడు.

View this post on Instagram
 
A post shared by Rohit Sharma (@rohitsharma45)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో దూసుకెళ్తున్న ట్రంప్‌ - వెనుకబడ్డ హారిస్‌
అమెరికా ఎన్నికల్లో దూసుకెళ్తున్న ట్రంప్‌ - వెనుకబడ్డ హారిస్‌
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాపై హత్యాయత్నం? ఆ ఖర్మ లేదు.. విజయమ్మ భావోద్వేగంIPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
US Presidential Election 2024: అమెరికా ఎన్నికల్లో దూసుకెళ్తున్న ట్రంప్‌ - వెనుకబడ్డ హారిస్‌
అమెరికా ఎన్నికల్లో దూసుకెళ్తున్న ట్రంప్‌ - వెనుకబడ్డ హారిస్‌
Andhra Politics: కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
కూటమి పార్టీల మధ్య గ్యాప్ సృష్టించిన పవన్ - వైఎస్‌ఆర్‌సీపీ చేయాలనుకున్నదే చేసి పెట్టారా ?
Congress Nalgonda:  మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
మూసిపై బీఆర్ఎస్ వాదనకు నల్లగొండ సెంటిమెంట్‌తో చెక్ - రేవంత్‌కే అడ్వాంటేజ్ !
Actress Kasthuri: తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
తెలుగు వారికి క్షమాపణలు చెప్పిన నటి కస్తూరి- కామెంట్స్‌పై తమిళనాడులో కేసు నమోదు
Caste Census : జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చివరి అస్త్రం కులగణన - రాహుల్ గాంధీకి ఇదే చివరి అవకాశమా ?
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
Pawan Kalyan Land: పిఠాపురంపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్- మరో 12 ఎకరాల భూమి కొనుగోలు
పిఠాపురంపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్- మరో 12 ఎకరాల భూమి కొనుగోలు
Cultivating Positivity : నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్​గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి
నెగిటివ్ ఆలోచనలు ఎక్కువైతున్నాయా? పాజిటివ్​గా ఉండేందుకు ఇవి ఫాలో అవ్వండి
Embed widget