అన్వేషించండి

Quinton De Kock Retirement: టెస్టు క్రికెట్‌కు డికాక్‌ గుడ్‌బై... కెరీర్ ముగిసిపోలేదని ప్రకటన

దక్షిణాఫ్రికా కీపర్, బ్యాట్సమెన్‌ డికాక్‌ రిటైర్మెంట్‌ ప్రకటించాడు. టెస్టు క్రికెట్‌ నుంచి తప్పకుంటున్నట్టు షాక్‌ ఇచ్చాడు. ఫ్యామిలీ కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు వెల్లడించాడు.

భారత్‌లో తొలి టెస్టు మ్యాచ్‌ ఓడిపోయిన బాధలో ఉన్న సఫారీలకు మరో దెబ్బ తగిలింది. టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్‌ డికాక్‌ ప్రకటించాడు. తక్షణమే తాను టెస్టు క్రికెట్‌ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారాయన. 

ఫ్యామిలీతో ఎక్కువ సమయం గడపడానికి రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని తీసుకున్నట్టు ప్రకటించాడు సౌతాఫ్రికా క్రికెటర్‌ డికాక్. 
డికాక్‌ కోట్‌ చేసినట్టు ఓ స్టేట్‌మెంట్‌ను దక్షిణాఫ్రికా రిలీజ్ చేసింది.

Quinton De Kock Retirement: టెస్టు క్రికెట్‌కు డికాక్‌ గుడ్‌బై... కెరీర్ ముగిసిపోలేదని ప్రకటన

" ఈ నిర్ణయాన్ని చాలా సింపుల్‌గా నేను తీసుకోలేదు. ఈ నిర్ణయం తీసుకుంటే భవిష్యత్‌ ఏంటి... ఎలా ఉండబోతుందని చాలా సమయం ఆలోచించాను. నేను నా భార్య సాషా మా మొదటి బిడ్డను ఈ ప్రపంచంలోకి స్వాగతం పలకబోతున్నాం. ఇప్పుడు నా కుటుంబం అంతకు మించి ఎదగాలి. ఈ టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే నా ఫ్యామిలీకి అండగా ఉంటానో అని ఆలోచించాను. నా ఫ్యామిలీయే నాకు సర్వస్వం. అలాంటి ఫ్యామిలీకి మరింత సమయాన్ని ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇలాంటి ఉద్విగ్న క్షణాల్లో వారికి అండగా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నాకు టెస్టు క్రికెట్ అంటే చాలా ఇష్టం. దేశం తరఫున ఆటడం అంటే ఇంకా ఇష్టం. ఒడిదుడుకులను చాలా ఆస్వాధించాను. వేడుకలు, చీత్కారాలు కూడా ఎదుర్కున్నాను. వాటన్నింటి కంటే ఎక్కువ ఇష్టపడే వాటి కోసం నిర్ణయం తీసుకున్నాను. జీవితంలో కాలం తప్ప అన్నింటినీ కొనుక్కోవచ్చు. అందుకే నాకు అమితమైన వారి కోసం మరింత టైం ఇవ్వాలనుకుంటున్నాను. నా టెస్టు క్రికెట్ ప్రయాణంలో భాగమై ప్రోత్సహించిన వారికి, అవకాశాలు కల్పించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నా సహచర ఆటగాళ్లకు, కోచ్‌లకు, నిర్వహకులకు, నా స్నేహితులకు, కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటాను. వాళ్ల సహాయ సహకారాలు లేనిదే నేను లేను. ఇది నా క్రీడా జీవితానికి ముగింపు కాదు. వైట్‌ బాల్ క్రికెట్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను. దేశం తరఫున అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడేందుకు ఎప్పుడూ రెడీగా ఉంటాను. "
-డి కాక్‌, దక్షిణాఫ్రికా క్రికెటర్

టెస్టు సిరీస్‌లో మిగతా మ్యాచ్‌లు అద్భుతంగా రాణించాలని కోరుకుంటూ తన సహచర సభ్యులకు ఆల్‌ది బెస్ట్ చెప్పాడు డి కాక్‌.

Also Read: Sreesanth, Ranji Trophy: జెర్సీలో నానీ అరిచినట్టే..! శ్రీశాంత్‌ భావోద్వేగం

Also Read: IND vs SA, Hanuma Vihari left: మా తెలుగు ఆటగాడు చేసిన తప్పేంటి? టీమ్‌ఇండియాపై విమర్శల వర్షం!!

Also Read: England Ducks 2021: అమ్మబాబోయ్.. అన్ని డకౌట్లా.. అత్యంత చెత్త రికార్డు సాధించిన ఇంగ్లండ్! 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Airbus: ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ -  నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ - నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
Kolikapudi Srinivas: తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
Hyderabad Outer Ring Rail Project:రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
Lokesh Deputy CM: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Anil Ravipudi Cringe Movies Director | Sankranthiki Vasthunnam తో వందకోట్లు కొట్టినా వేస్ట్ డైరెక్టరేనా.? | ABP DesamAI Videos Impact | ఏఐ వీడియోలు చేస్తున్న అరాచకాలు గమనించారా | ABP DesamBidar Robbers Hyderabad Gun Fire | లక్షల డబ్బు కొట్టేశారు..మనీ బాక్సుతో పారిపోతూ ఉన్నారు | ABP DesamKonaseema prabhala Teertham | కోలాహలంగా కోనసీమ ప్రభల తీర్థం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Airbus: ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ -  నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
ఏపీలో ఎయిర్‌బస్ హెలికాప్టర్ల తయారీ ప్లాంట్ - నేడో రేపో కీలక ప్రకటన చేసే చాన్స్
Kolikapudi Srinivas: తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
తిరువూరు ఎమ్మెల్యేపై వేటుకు రంగం సిద్ధం - సోమవారం నిర్ణయం తీసుకోనున్న టీడీపీ
Hyderabad Outer Ring Rail Project:రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
రీజినల్‌ రింగు రోడ్డు తరహలోనే హైదరాబాద్‌లో మరో బిగ్ ప్రాజెక్టు
Lokesh Deputy CM: నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
నిన్న మహాసేన రాజేష్, ఇవాళ శ్రీనివాస్ రెడ్డి - లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయయాాలని డిమాండ్ - ప్లానేనా ?
Delhi Assembly Election 2025:అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి, పర్వేష్ వర్మ మద్దతుదారుల పనిగా ఆప్ ఆరోపణ 
అరవింద్ కేజ్రీవాల్‌పై దాడి, పర్వేష్ వర్మ మద్దతుదారుల పనిగా ఆప్ ఆరోపణ 
Manchu Family Issue:  మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
మనోజ్‌కు షాక్ ఇచ్చిన మోహన్ బాబు - తన ఆస్తుల నుంచి గెంటివేత !
ICC Champions Trophy: బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
బుమ్రా తిరిగొచ్చాడు.. కరుణ్ నాయర్ కు మొండిచెయ్యి.. మెగాటోర్నీకి భారత జట్టు ప్రకటన
Crime News:  అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో నిందితుడి గుర్తింపు! పాత కేసుల్లో బిహార్‌లో క్యాష్ రివార్డ్!
Embed widget