By: ABP Desam | Updated at : 06 Jul 2022 04:12 PM (IST)
Edited By: Ramakrishna Paladi
స్టాక్ మార్కెట్ అప్డేట్,
Stock Market Closing Bell 6 July 2022: భారత స్టాక్ మార్కెట్లు (Indian equity markets) బుధవారం భారీ లాభాల్లో ముగిశాయి. ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడంతో ఉదయం సూచీలు ఉవ్వెత్తున ఎగిశాయి. ఐరోపా మార్కెట్లు ఓపెనయ్యాక మరింత పుంజుకున్నాయి. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 178 పాయింట్ల లాభంతో 15,989, బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 616 పాయింట్ల లాభంతో 53,750 వద్ద ముగిశాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 53,134 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 53,170 వద్ద స్వల్ప లాభాల్లో మొదలైంది. 53,143 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,819 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. చివరికి 616 పాయింట్ల లాభంతో 53,750 వద్ద ముగిసింది.
NSE Nifty
మంగళవారం 15,798 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 15,818 వద్ద ఓపెనైంది. 15,800 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 16,011 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మొత్తంగా 178 పాయింట్ల లాభంతో 15,989 వద్ద క్లోజైంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ భారీ లాభాల్లో ముగిసింది. ఉదయం 33,929 వద్ద మొదలైంది. 33,876 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 34,388 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఆఖరికి 508 పాయింట్ల లాభంతో 34,324 వద్ద క్లోజైంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 40 కంపెనీలు లాభాల్లో 10 నష్టాల్లో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, బ్రిటానియా, హిందుస్థాన్ యునీలివర్, ఐచర్ మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, హిందాల్కో, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎన్‌టీపీసీ నష్టపోయాయి.
Ross Taylor Slapgate: షాకింగ్ రిపోర్ట్స్! రాస్ టేలర్‌ను కొట్టింది శిల్పాశెట్టి భర్త రాజ్‌కుంద్రా!?
BCCI vs IPL Franchises: బీసీసీఐ, ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య ముసలం! పరిస్థితి విషమించనుందా?
CWG Champions PM Meeting: ఆటోగ్రాఫ్ చేసిన గ్లోవ్స్‌ను మోదీకిచ్చిన నిఖత్! గమ్చా అలంకరించిన హిమ దాస్!
Bradman Famous Duck Out: క్రికెట్ లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ ఖాతాలో ఫేమస్ డకౌట్ - విచిత్రంగా ముగిసిన కెరీర్
Ross Taylor on IPL Owner: దేవుడా!! డకౌట్ అయ్యాడని క్రికెటర్ చెంపలు వాయించిన ఐపీఎల్ ఓనర్!!
Jagan Independence Day: 75 ఏళ్ల విజయ ప్రస్థానం మరపురానిది: ఏపీ సీఎం జగన్
KCR Flag Hoisting: గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్, ఏమన్నారంటే?
India Independence Day 2022: కూతురుని, కొడుకుని ఒకేలా చూడకపోతే ఎలా? నారీశక్తికి అండగా నిలవండి - ప్రధాని మోదీ
Independence Day 2022: అంబానీ ఇంటిని చూశారా, మూడు రంగులతో ఎలా మెరిసిపోతోందో!