అన్వేషించండి

SRH Vs LSG, IPL 2022 LIVE: ఆఖరి ఓవర్లలో అడ్డం పడ్డ రైజర్స్ - 12 పరుగులతో లక్నో విజయం

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

Key Events
SRH Vs LSG Score LIVE Updates Sunrisers Hyderabad Vs Lucknow Super Giants IPL 2022 Streaming SRH Vs LSG, IPL 2022 LIVE: ఆఖరి ఓవర్లలో అడ్డం పడ్డ రైజర్స్ - 12 పరుగులతో లక్నో విజయం
సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్ (Image Credits: IPL Twitter)

Background

ఐపీఎల్ 2022 సీజన్‌లో నేటి మ్యాచ్‌లో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడుతున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు టోర్నమెంట్‌లో ఇది రెండో మ్యాచ్. మొదటి మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో సన్‌రైజర్స్ ఓటమి పాలైంది. ఇక లక్నో సూపర్ జెయింట్స్‌కు ఇది మూడో మ్యాచ్. మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో విజయం సాధించి, మరో దాంట్లో లక్నో ఓటమి పాలైంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లక్నో సూపర్ జెయింట్స్ ఆరో స్థానంలోనూ, సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి స్థానంలోనూ ఉన్నాయి.

సన్‌రైజర్స్ తుదిజట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), నికోలస్ పూరన్ (వికెట్ కీపర్), ఎయిడెన్ మార్క్రమ్, అబ్దుల్ సమద్, వాషింగ్టన్ సుందర్, రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రన్ మాలిక్

లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్టు (అంచనా)
కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), ఎవిన్ లెవిస్, మనీష్ పాండే, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, దుష్మంత చమీర, ఆండ్రూ టై, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IPL (@iplt20)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by SunRisers Hyderabad (@sunrisershyd)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Lucknow Super Giants (@lucknowsupergiants)

23:21 PM (IST)  •  04 Apr 2022

Sunrisers Hyderabad Vs Lucknow Super Giants Live Score: 20 ఓవర్లలో సన్‌‌రైజర్స్ స్కోరు 157-9, 12 పరుగులతో లక్నో విజయం

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో మూడు పరుగులు వచ్చాయి. వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, రొమారియో షెపర్డ్ అవుటయ్యాడు. 20 ఓవర్లలో ముగిసేసరికి సన్‌‌రైజర్స్ తొమ్మిది వికెట్లు నష్టపోయి 157 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో పంజాబ్ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఉమ్రాన్ మలిక్ 1(1)
జేసన్ హోల్డర్ 4-0-34-3

23:23 PM (IST)  •  04 Apr 2022

Sunrisers Hyderabad Vs Lucknow Super Giants Live Score: 19 ఓవర్లు ముగిసేసరికి సన్‌‌రైజర్స్ స్కోరు 154-6, టార్గెట్ 170 పరుగులు

ఆండ్రూ టై వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి సన్‌‌రైజర్స్ హైదరాబాద్ స్కోరు 154-6గా ఉంది.

వాషింగ్టన్ సుందర్ 18(13)
రొమారియో షెపర్డ్ 7(6)
ఆండ్రూ టై 4-0-39-0

Load More
New Update
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan:  అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
Delhi Blast case : ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
CII Partnership Summit 2025 : భారీ పెట్టుబడితో ఏపీలోకి రెన్యూ కంపెనీ రీఎంట్రీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
భారీ పెట్టుబడితో ఏపీలోకి రెన్యూ కంపెనీ రీఎంట్రీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
Emergency Fund : 2026కి ముందే ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోండిలా.. చిన్న పొదుపులతో పెద్ద భద్రత!
2026కి ముందే ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోండిలా.. చిన్న పొదుపులతో పెద్ద భద్రత!
Advertisement

వీడియోలు

సంజూ కోసం జడ్డూని వదిలేస్తారా? CSKకి పిచ్చి పట్టింది: శడగొప్పన్ రమేష్
నితీష్‌కి బీసీసీఐ అన్యాయం.. మండిపడుతున్న తెలుగు ఫ్యాన్స్
SSMB 29 Priyanka Chopra First Look | రాజమౌళి - మహేశ్ సినిమా కొత్త అప్ డేట్ వచ్చేసింది | ABP Desam
CI Fire on Ambati Rambabu | వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు..మాటల దాడికి దిగిన అంబటి | ABP Desam
Saurav Ganguly On Shami Selection | టీమిండియాలోకి మహ్మద్ షమిని  సెలక్ట్ చేయకపోవడంపై గంగూలీ సీరియస్ | ABP Desam
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan:  అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
అటవీ భూములను కబ్జా చేసిన పెద్దిరెడ్డి - పవన్ కల్యాణ్ సంచలన వీడియో - చర్యలకు ఆదేశాలు
Delhi Blast case : ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
ఢిల్లీ పేలుళ్ల నిందితులు ఎప్పుడు ఎక్కడ తిరిగారు? వెలుగులోకి వస్తున్న రోజుకో ప్రాంత సీసీటీవీ వీడియోలు!
CII Partnership Summit 2025 : భారీ పెట్టుబడితో ఏపీలోకి రెన్యూ కంపెనీ రీఎంట్రీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
భారీ పెట్టుబడితో ఏపీలోకి రెన్యూ కంపెనీ రీఎంట్రీ- కీలక ప్రకటన చేసిన మంత్రి నారా లోకేష్‌
Emergency Fund : 2026కి ముందే ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోండిలా.. చిన్న పొదుపులతో పెద్ద భద్రత!
2026కి ముందే ఎమర్జెన్సీ ఫండ్ సిద్ధం చేసుకోండిలా.. చిన్న పొదుపులతో పెద్ద భద్రత!
Hyderabad News: హైదరాబాద్‌లో పెళ్లి వాయిదా పడిందని ఏషియన్ పెయింట్స్‌కు జరిమానా!
హైదరాబాద్‌లో పెళ్లి వాయిదా పడిందని ఏషియన్ పెయింట్స్‌కు జరిమానా!
Kondagattu Temple: కనీస సౌకర్యాల్లేవ్, ఇవ్వలేరు కానీ రేట్లు పెంచేస్తారా? కొండగట్టు దేవస్థాన ఆర్జిత సేవా రుసుం పెంపుపై బండి సంజయ్‌ ఆగ్రహం  
కనీస సౌకర్యాల్లేవ్, ఇవ్వలేరు కానీ రేట్లు పెంచేస్తారా? కొండగట్టు దేవస్థాన ఆర్జిత సేవా రుసుం పెంపుపై బండి సంజయ్‌ ఆగ్రహం  
Thalaivar 173 Director: కమల్ - రజనీకి షాక్ ఇచ్చిన సుందర్ సి... ఇప్పుడు స్టార్ హీరోలిద్దరూ ఏం చేస్తారో!?
కమల్ - రజనీకి షాక్ ఇచ్చిన సుందర్ సి... ఇప్పుడు స్టార్ హీరోలిద్దరూ ఏం చేస్తారో!?
Delhi Bomb Blast : ఢిల్లీ బాంబు పేలుడు కేసులో రెడ్‌కారు డ్రైవర్ అరెస్టు- ప్రత్యేక కోడ్ నేమ్‌లతో సిరియల్ పేలుళ్లకు ఉగ్రవాదుల పథకం!
ఢిల్లీ బాంబు పేలుడు కేసులో రెడ్‌కారు డ్రైవర్ అరెస్టు- ప్రత్యేక కోడ్ నేమ్‌లతో సిరియల్ పేలుళ్లకు ఉగ్రవాదుల పథకం!
Embed widget