RR vs GT, IPL 2022 LIVE: 20 ఓవర్లలో 155-9కు పరిమితమైన రాజస్తాన్, 37 పరుగులతో గుజరాత్ విజయం
ఐపీఎల్‌లో రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
LIVE

Background
View this post on Instagram...
RR Vs GT Live Updates: 20 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 155-9, 37 పరుగులతో గుజరాత్ విజయం
యష్ డాయల్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 20 ఓవర్లలో రాజస్తాన్ 155-9కే పరిమితం అయింది. 37 పరుగులతో గుజరాత్ విజయం సాధించింది.
ప్రసీద్ కృష్ణ 4(7)
కుల్‌దీప్ సేన్ 0(3)
యష్ డాయల్ 4-0-40-3
RR Vs GT Live Updates: 19 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 153-8, టార్గెట్ 193
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 153-8గా ఉంది.
ప్రసీద్ కృష్ణ 4(7)
యుజ్వేంద్ర చాహల్ 3(5)
లోకి ఫెర్గూసన్ 4-0-23-3
RR Vs GT Live Updates: 18 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 149-8, టార్గెట్ 193
హార్దిక్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 149-8గా ఉంది.
ప్రసీద్ కృష్ణ 2(4)
యుజ్వేంద్ర చాహల్ 1(2)
RR Vs GT Live Updates: 17 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 145-7, టార్గెట్ 193
రషీద్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 145-7గా ఉంది.
జిమ్మీ నీషం 15(13)
ప్రసీద్ కృష్ణ 1(2)
రషీద్ ఖాన్ 4-0-24-0
RR Vs GT Live Updates: 16 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 138-7, టార్గెట్ 193
లోకి ఫెర్గూసన్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. రియాన్ పరాగ్ అవుటయ్యాడు. 16 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ స్కోరు 138-7గా ఉంది.
జిమ్మీ నీషం 9(9)
ప్రసీద్ కృష్ణ 0(0)
లోకి ఫెర్గూసన్ 3-0-19-3
రియాన్ పరాగ్ (సి) శుభ్‌మన్ గిల్ (బి) ఫెర్గూసన్ (18: 16 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్)
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

