MI vs PBKS, IPL 2022 LIVE: ఆగని ముంబై ఓటముల పరంపర - వరుసగా ఐదో మ్యాచ్ కూడా పాయే!
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్
LIVE

Background
MI Vs PBKS Live Updates: 20 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 186-8, 12 పరుగులతో పంజాబ్ విజయం
ఒడియన్ స్మిత్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. జయదేవ్ ఉనద్కత్, బుమ్రా, టైమల్ మిల్స్ అవుటయ్యారు. 20 ఓవర్లు ముగిసేసరికి ముంబై 186-8కే పరిమితం అయింది. దీంతో పంజాబ్ 12 పరుగులతో విజయం సాధించింది.
MI Vs PBKS Live Updates: 19 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 177-6, టార్గెట్ 199
కగిసో రబడ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. సూర్యకుమార్ యాదవ్ అవుటయ్యాడు. 19 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 177-6గా ఉంది.
జయదేవ్ ఉనద్కత్ 4(4)
మురుగన్ అశ్విన్ 0(2)
కగిసో రబడ 4-0-29-2
సూర్యకుమార్ యాదవ్ (సి) ఒడియన్ స్మిత్ (బి) కగిసో రబడ (43: 30 బంతుల్లో, ఒక ఫోర్, నాలుగు సిక్సర్లు)
MI Vs PBKS Live Updates: 18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 171-5, టార్గెట్ 199
అర్ష్‌దీప్ సింగ్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 171-5గా ఉంది.
సూర్యకుమార్ యాదవ్ 37(26)
జయదేవ్ ఉనద్కత్ 4(4)
అర్ష్‌దీప్ సింగ్ 4-0-29-0
MI Vs PBKS Live Updates: 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 166-5, టార్గెట్ 199
వైభవ్ అరోరా వేసిన ఈ ఓవర్లో 16 పరుగులు వచ్చాయి. కీరన్ పొలార్డ్ రనౌటయ్యాడు. 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 166-5గా ఉంది.
సూర్యకుమార్ యాదవ్ 35(23)
జయదేవ్ ఉనద్కత్ 1(1)
వైభవ్ అరోరా 4-0-43-1
కీరన్ పొలార్డ్ రనౌట్ (ఒడియన్ స్మిత్/జితేష్ శర్మ) (10: 11 బంతుల్లో, ఒక ఫోర్)
MI Vs PBKS Live Updates: 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 150-4, టార్గెట్ 199
రాహుల్ చాహర్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 150-4గా ఉంది.
సూర్యకుమార్ యాదవ్ 22(19)
కీరన్ పొలార్డ్ 9(10)
రాహుల్ చాహర్ 4-0-44-0
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

