News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

LSG Vs MI, IPL 2022 LIVE: పాపం ముంబై - పరాజయాలు ఆగవా - లక్నోపై 36 పరుగులతో ఓటమి

ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్ లైవ్ అప్‌డేట్స్

FOLLOW US: 
LSG Vs MI Live Updates: 20 ఓవర్లలో ముంబై స్కోరు 132-8, 36 పరుగులతో లక్నో విజయం

కృనాల్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. కీరన్ పొలార్డ్, డేనియల్ శామ్స్, జయదేవ్ ఉనద్కత్ అవుటయ్యారు. 20 ఓవర్లలో ముంబై 132-8 స్కోరును సాధించింది. దీంతో లక్నో 36 పరుగుల తేడాతో విజయం సాధించింది.

డేనియల్ శామ్స్ 3(5)
జయదేవ్ ఉనద్కత్
కృనాల్ పాండ్యా 4-0-14-0
కీరన్ పొలార్డ్ (సి) దీపక్ హుడా (బి) కృనాల్ పాండ్యా (19: 20 బంతుల్లో, ఒక సిక్సర్)
డేనియల్ శామ్స్ (సి) దీపక్ హుడా (బి) కృనాల్ పాండ్యా (3: 7 బంతుల్లో)
జయదేవ్ ఉనద్కత్ రనౌట్(జేసన్ హోల్డర్/కృనాల్ పాండ్యా) (1: 1 బంతి)

LSG Vs MI Live Updates: 19 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 130-5

దుష్మంత చమీర వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 130-5గా ఉంది. చివరి ఓవర్లో 39 పరుగులు కావాలి. కాబట్టి లక్నో గెలుపు లాంఛనమే.

కీరన్ పొలార్డ్ 19(19)
డేనియల్ శామ్స్ 3(5)
దుష్మంత చమీర 4-0-14-0

LSG Vs MI Live Updates: 18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 125-5

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. తిలక్ వర్మ అవుటయ్యాడు. 18 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 125-5గా ఉంది.

కీరన్ పొలార్డ్ 17(17)
డేనియల్ శామ్స్ 1(1)
జేసన్ హోల్డర్ 4-0-36-1
తిలక్ వర్మ (సి) రవి బిష్ణోయ్ (బి) జేసన్ హోల్డర్ (38: 27 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు)

LSG Vs MI Live Updates: 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 119-4

మొహ్‌సిన్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 119-4గా ఉంది.

తిలక్ వర్మ 35(23)
కీరన్ పొలార్డ్ 16(16)
మొహ్‌సిన్ ఖాన్ 4-0-27-1

LSG Vs MI Live Updates: 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 110-4

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. 16 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 110-4గా ఉంది.

తిలక్ వర్మ 33(21)
కీరన్ పొలార్డ్ 9(12)
జేసన్ హోల్డర్ 3-0-30-0

LSG Vs MI Live Updates: 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 66-3

రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 66-3గా ఉంది.

సూర్యకుమార్ యాదవ్ 7(6)
తిలక్ వర్మ 3(4)
రవి బిష్ణోయ్ 2-0-12-1

LSG Vs MI Live Updates: 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 59-3

కృనాల్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. రోహిత్ శర్మ అవుటయ్యాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 59-3గా ఉంది.

సూర్యకుమార్ యాదవ్ 2(3)
తిలక్ వర్మ 1(1)
కృనాల్ పాండ్యా 3-0-17-1
రోహిత్ శర్మ (స్టంప్డ్) క్వింటన్ డికాక్ (బి) కృనాల్ పాండ్యా (39: 31 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్)

LSG Vs MI Live Updates: తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 56-2

మొహ్‌సిన్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. డెవాల్డ్ బ్రెవిస్ అవుటయ్యాడు. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 56-2గా ఉంది.

రోహిత్ శర్మ 38(28)
సూర్యకుమార్ యాదవ్ 1(1)
మొహ్‌సిన్ ఖాన్ 2-0-13-1
డెవాల్డ్ బ్రెవిస్ (సి) దుష్మంత చమీర (బి) మొహ్‌సిన్ ఖాన్ (3: 5 బంతుల్లో)

LSG Vs MI Live Updates: ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 54-1

రవి బిష్ణోయ్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. ఇషాన్ కిషన్ అవుటయ్యాడు. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 54-1గా ఉంది.

రోహిత్ శర్మ 37(26)
డెవాల్డ్ బ్రెవిస్ 3(2)
రవి బిష్ణోయ్ 1-0-5-1
ఇషాన్ కిషన్ (సి) జేసన్ హోల్డర్ (బి) రవి బిష్ణోయ్ (8: 20 బంతుల్లో)

LSG Vs MI Live Updates: ఏడు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 49-0

కృనాల్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 49-0గా ఉంది.

ఇషాన్ కిషన్ 8(19)
రోహిత్ శర్మ 35(23)
కృనాల్ పాండ్యా 2-0-14-0

LSG Vs MI Live Updates: పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 43-0

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 43-0గా ఉంది.

ఇషాన్ కిషన్ 6(17)
రోహిత్ శర్మ 31(19)
జేసన్ హోల్డర్ 2-0-18-0

LSG Vs MI Live Updates: ఐదు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 31-0

కృనాల్ పాండ్యా వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 31-0గా ఉంది.

ఇషాన్ కిషన్ 5(16)
రోహిత్ శర్మ 20(14)
కృనాల్ పాండ్యా 1-0-8-0

LSG Vs MI Live Updates: నాలుగు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 23-0

దుష్మంత చమీర వేసిన ఈ ఓవర్లో ఐదు పరుగులు వచ్చాయి. నాలుగు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 23-0గా ఉంది.

ఇషాన్ కిషన్ 3(13)
రోహిత్ శర్మ 14(11)
దుష్మంత చమీర 2-0-6-0

LSG Vs MI Live Updates: మూడు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 18-0

జేసన్ హోల్డర్ వేసిన ఈ ఓవర్లో ఆరు పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 18-0గా ఉంది.

ఇషాన్ కిషన్ 3(12)
రోహిత్ శర్మ 9(6)
జేసన్ హోల్డర్ 1-0-6-0

LSG Vs MI Live Updates: రెండు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 12-0

దుష్మంత చమీర వేసిన ఈ ఓవర్లో ఒక్క పరుగు మాత్రమే వచ్చింది. రెండు ఓవర్లు ముగిసేసరికి ముంబై స్కోరు 12-0గా ఉంది.

ఇషాన్ కిషన్ 2(8)
రోహిత్ శర్మ 4(4)
దుష్మంత చమీర 1-0-1-0

LSG Vs MI Live Updates: మొదటి ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 11-0

మొహ్‌సిన్ ఖాన్ వేసిన ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి ముంబై స్కోరు 11-0గా ఉంది.

ఇషాన్ కిషన్ 4(3)
రోహిత్ శర్మ 1(3)
మొహ్‌సిన్ ఖాన్ 1-0-11-0

LSG Vs MI Live Updates: 20 ఓవర్లలో లక్నో స్కోరు 168-6, ముంబై టార్గెట్ 169

రైలే మెరెడిత్ వేసిన ఈ ఓవర్లో 13 పరుగులు వచ్చాయి. కేఎల్ రాహుల్ సెంచరీ పూర్తయింది. 20 ఓవర్లలో లక్నో 168-6 స్కోరును సాధించింది. ముంబై విజయానికి 120 బంతుల్లో 169 పరుగులు కావాలి.

కేఎల్ రాహుల్ 103(62)
జేసన్ హోల్డర్ 0(2)
రైలే మెరెడిత్ 4-0-40-2

LSG Vs MI Live Updates: 19 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 155-5

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. 19 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 155-5గా ఉంది.

కేఎల్ రాహుల్ 96(60)
ఆయుష్ బదోని 8(9)
జస్‌ప్రీత్ బుమ్రా 4-0-31-1

LSG Vs MI Live Updates: 18 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 151-5

జయదేవ్ ఉనద్కత్ వేసిన ఈ ఓవర్లో 15 పరుగులు వచ్చాయి. 18 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 151-5గా ఉంది.

కేఎల్ రాహుల్ 94(57)
ఆయుష్ బదోని 6(6)
జయదేవ్ ఉనద్కత్ 4-0-36-0

LSG Vs MI Live Updates: 17 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 136-5

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. 17 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 136-5గా ఉంది.

కేఎల్ రాహుల్ 81(53)
ఆయుష్ బదోని 4(4)
జస్‌ప్రీత్ బుమ్రా 3-0-27-1

LSG Vs MI Live Updates: 16 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 126-5

రైలే మెరెడిత్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. దీపక్ హుడా అవుటయ్యాడు. 16 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 126-5గా ఉంది.

కేఎల్ రాహుల్ 72(49)
ఆయుష్ బదోని 3(2)
రైలే మెరెడిత్ 3-0-27-1
దీపక్ హుడా (సి) డెవాల్డ్ బ్రెవిస్ (బి) రైలే మెరెడిత్ (10: 9 బంతుల్లో, ఒక ఫోర్)

LSG Vs MI Live Updates: 15 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 116-4

జయదేవ్ ఉనద్కత్ వేసిన ఈ ఓవర్లో 8 పరుగులు వచ్చాయి. 15 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 116-4గా ఉంది.

కేఎల్ రాహుల్ 67(46)
దీపక్ హుడా 10(8)
జయదేవ్ ఉనద్కత్ 3-0-21-0

LSG Vs MI Live Updates: 14 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 108-4

కీరన్ పొలార్డ్ వేసిన ఈ ఓవర్లో 5 పరుగులు వచ్చాయి. కృనాల్ పాండ్యా అవుటయ్యాడు. 14 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 108-4గా ఉంది.

కేఎల్ రాహుల్ 65(44)
దీపక్ హుడా 4(4)
కీరన్ పొలార్డ్ 2-0-8-2
కృనాల్ పాండ్యా (సి) హృతిక్ షౌకీన్ (బి) కీరన్ పొలార్డ్  (1: 2 బంతుల్లో)

LSG Vs MI Live Updates: 13 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 103-3

డేనియల్ శామ్స్ వేసిన ఈ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. మార్కస్ స్టోయినిస్ అవుటయ్యాడు. 13 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 103-3గా ఉంది.

కేఎల్ రాహుల్ 52(40)
కృనాల్ పాండ్యా 1(1)
డేనియల్ శామ్స్ 4-0-40-1
మార్కస్ స్టోయినిస్ (సి) తిలక్ వర్మ (బి) డేనియల్ శామ్స్  (0: 3 బంతుల్లో)

LSG Vs MI Live Updates: 12 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 85-2

కీరన్ పొలార్డ్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. మనీష్ పాండే అవుటయ్యాడు. 12 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 85-2గా ఉంది.

కేఎల్ రాహుల్ 52(40)
మార్కస్ స్టోయినిస్ 0(1)
కీరన్ పొలార్డ్ 1-0-3-1
మనీష్ పాండే (సి) రైలే మెరిడిత్  (బి) కీరన్ పొలార్డ్  (22: 22 బంతుల్లో, ఒక సిక్సర్)

LSG Vs MI Live Updates: 11 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 82-1

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. కేఎల్ రాహుల్ అర్థ సెంచరీ పూర్తయింది. 11 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 82-1గా ఉంది.

కేఎల్ రాహుల్ 50(37)
మనీష్ పాండే 21(20)
జస్‌ప్రీత్ బుమ్రా 2-0-17-1

LSG Vs MI Live Updates: 10 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 72-1

రైలే మెరెడిత్ వేసిన ఈ ఓవర్లో 17 పరుగులు వచ్చాయి. 10 ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 72-1గా ఉంది.

కేఎల్ రాహుల్ 43(34)
మనీష్ పాండే 18(17)
రైలే మెరెడిత్ 2-0-18-0

LSG Vs MI Live Updates: తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 55-1

జయదేవ్ ఉనద్కత్ వేసిన ఈ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 55-1గా ఉంది.

కేఎల్ రాహుల్ 35(31)
మనీష్ పాండే 10(14)
జయదేవ్ ఉనద్కత్ 2-0-13-0

LSG Vs MI Live Updates: ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 45-1

హృతిక్ షౌకీన్ వేసిన ఈ ఓవర్లో 7 పరుగులు వచ్చాయి. ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 45-1గా ఉంది.

కేఎల్ రాహుల్ 27(27)
మనీష్ పాండే 8(12)
హృతిక్ షౌకీన్ 2-0-11-0

LSG Vs MI Live Updates: ఏడు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 38-1

డేనియల్ శామ్స్ వేసిన ఈ ఓవర్లో 6 పరుగులు వచ్చాయి. ఏడు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 38-1గా ఉంది.

కేఎల్ రాహుల్ 24(24)
మనీష్ పాండే 4(9)
డేనియల్ శామ్స్ 3-0-22-0

LSG Vs MI Live Updates: పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 32-1

జయదేవ్ ఉనద్కత్ వేసిన ఈ ఓవర్లో 3 పరుగులు వచ్చాయి. పవర్ ప్లే ఆరు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 32-1గా ఉంది.

కేఎల్ రాహుల్ 19(19)
మనీష్ పాండే 3(8)
జయదేవ్ ఉనద్కత్ 1-0-3-0

LSG Vs MI Live Updates: ఐదు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 29-1

రైలే మెరెడిత్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. ఐదు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 29-1గా ఉంది.

కేఎల్ రాహుల్ 18(18)
మనీష్ పాండే 1(4)
రైలే మెరెడిత్ 1-0-7-1

LSG Vs MI Live Updates: నాలుగు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 27-1

జస్‌ప్రీత్ బుమ్రా వేసిన ఈ ఓవర్లో 7పరుగులు వచ్చాయి. క్వింటన్ డికాక్ అవుటయ్యాడు. నాలుగు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 27-1గా ఉంది.

కేఎల్ రాహుల్ 16(12)
మనీష్ పాండే 0(0)
జస్‌ప్రీత్ బుమ్రా 1-0-7-1
క్వింటన్ డికాక్ (సి) రోహిత్ శర్మ (బి) జస్‌ప్రీత్ బుమ్రా (10: 9 బంతుల్లో, ఒక సిక్సర్)

LSG Vs MI Live Updates: మూడు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 20-0

డేనియల్ శామ్స్ వేసిన ఈ ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. మూడు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 20-0గా ఉంది.

కేఎల్ రాహుల్ 16(12)
క్వింటన్ డికాక్ 4(6)
డేనియల్ శామ్స్ 2-0-16-0

LSG Vs MI Live Updates: రెండు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 6-0

హృతిక్ షౌకీన్ వేసిన ఈ ఓవర్లో 4 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లు ముగిసేసరికి లక్నో స్కోరు 6-0గా ఉంది.

కేఎల్ రాహుల్ 5(8)
క్వింటన్ డికాక్ 1(4)
హృతిక్ షౌకీన్ 1-0-4-0

LSG Vs MI Live Updates: మొదటి ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 2-0

డేనియల్ శామ్స్ వేసిన ఈ ఓవర్లో 2 పరుగులు వచ్చాయి. మొదటి ఓవర్ ముగిసేసరికి లక్నో స్కోరు 2-0గా ఉంది.

కేఎల్ రాహుల్ 1(2)
క్వింటన్ డికాక్ 1(4)
డేనియల్ శామ్స్ 1-0-2-0

లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్టు

కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జేసన్ హోల్డర్, దుష్మంత చమీర, మొహ్‌సిన్ ఖాన్, రవి బిష్ణోయ్

లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్టు

కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జేసన్ హోల్డర్, దుష్మంత చమీర, మొహ్‌సిన్ ఖాన్, రవి బిష్ణోయ్

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

Background

ఐపీఎల్ 2022లో ఆదివారం జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ తలపడుతున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో లక్నో ఐదో స్థానంలో ఉండగా... ముంబై ఇండియన్స్ చివరి స్థానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే లక్నో సూపర్ జెయింట్స్ తిరిగి టాప్-4లోకి అడుగుపెట్టనుంది. ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైన ముంబై ఈ మ్యాచ్‌లో అయినా బోణీ కొడుతుందేమో చూడాలి.

లక్నో సూపర్ జెయింట్స్ తుదిజట్టు (అంచనా)
కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్ కీపర్), మనీష్ పాండే, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, ఆయుష్ బదోని, కృనాల్ పాండ్యా, జేసన్ హోల్డర్, దుష్మంత చమీర, అవేష్ ఖాన్, రవి బిష్ణోయ్

ముంబై ఇండియన్స్ తుదిజట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, డేనియల్ శామ్స్, మురుగన్ అశ్విన్/హృతిక్ షౌకీన్, రైలే మెరెడిత్, జయదేవ్ ఉనద్కత్, జస్‌ప్రీత్ బుమ్రా

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IPL (@iplt20)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mumbai Indians (@mumbaiindians)

టాప్ స్టోరీస్

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

APPSC Group 2 Recruitment: ఏపీపీఎస్సీ గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల, 897 ఖాళీల భర్తీకి డిసెంబరు 21 నుంచి దరఖాస్తులు

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Extra Ordinary Man X Review - 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్' ఆడియన్స్ రివ్యూ: 'దిల్' రాజునూ వాడేసిన నితిన్ - ట్విట్టర్ టాక్ ఎలా ఉందంటే?

Vizag Pawan Kalyan : ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !

Vizag Pawan Kalyan :  ఏపీ భవిష్యత్ కోసమే టీడీపీ, జనసేన కూటమి - విశాఖలో పవన్ కీలక వ్యాఖ్యలు !

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?

Vadhuvu Web Series Review - వధువు వెబ్ సిరీస్ రివ్యూ: అవికా గోర్‌కి పెళ్లి - ఎందుకు మళ్ళీ మళ్ళీ?