IPL Auction 2023: ఈ వేలంలో 13 మంది ఆటగాళ్లను కొన్న సన్‌రైజర్స్ - ఏకంగా ఏడుగురు కోటీశ్వరులు!
ఐపీఎల్ మినీ వేలంలో సన్‌రైజర్స్ ఏకంగా 13 మంది ఆటగాళ్లను దక్కించుకుంది.
ఐపీఎల్ 2023 వేలంలో సన్‌రైజర్స్ 13 మందిని దక్కించుకుంది. అత్యధికంగా హ్యారీ బ్రూక్‌కు రూ.13.25 కోట్లు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్‌ను రూ.8.25 కోట్లకు కొనుగోలు చేశారు. ఇంగ్లండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్‌కు రూ.రెండు కోట్లకు కొన్నారు. ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ కొన్న ఆటగాళ్లు వీరే.
1. హ్యారీ బ్రూక్ (ఇంగ్లండ్) - రూ.13.25 కోట్లు
2. మయాంక్ అగర్వాల్ (భారత్) - రూ.8.25 కోట్లు
3. వివ్రాంత్ శర్మ (భారత్) - రూ.2.6 కోట్లు
4. ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్) - రూ.రెండు కోట్లు
5. మయాంక్ మార్కండే (భారత్) - రూ.50 లక్షలు
6. సమర్థ్ వ్యాస్ (భారత్) - రూ.20 లక్షలు
7. సన్‌వీర్ సింగ్ (భారత్) - రూ.20 లక్షలు
8. ఉపేంద్ర యాదవ్ (భారత్) - రూ.25 లక్షలు
9. మయాంక్ డాగర్ (భారత్) - రూ.1.8 కోట్లు
10. నితీష్ కుమార్ (భారత్) - రూ.20 లక్షలు
11. అకిల్ హొస్సేన్ (వెస్టిండీస్) - రూ.1 కోటి
12. హెన్రిచ్ క్లాసీన్ (భారత్) - రూ.5.25 కోట్లు
13. అన్‌మోల్ ప్రీత్ సింగ్ (భారత్) - రూ.20 లక్షలు
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram