అన్వేషించండి

IPL 2025: క్రికెటర్ వైభవ్ సూర్యవంశి కులమేంటీ? గూగుల్‌ను విసిగిస్తున్న నెటిజన్లు!

Vaibhav Suryavanshi Cast:రాజస్థాన్ రాయల్స్‌ తరఫున ఆడుతున్న వైభవ్ సూర్యవంశీ ఏ కులానికి చెందినవాడు? ఇంటర్నెట్‌లో ఎక్కువ మంది ప్రజలు గూగుల్ చేస్తున్న ప్రశ్న ఇది.

Vaibhav Suryavanshi Cast: వైభవ్ సూర్యవంశీ పరిచయం పేరు. లెజండరీ క్రికెటర్లకు కొన్ని వందల మ్యాచ్‌లు ఆడితే వచ్చే పేరు కేవలం రెండు ఐపీఎల్‌ మ్యాచ్‌లకు సంపాదించాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతున్న ఈ చిచ్చరపిడుగు ఐపీఎల్ చరిత్రలో చిన్న వయసు క్రికెటర్ ఒక రికార్డు ఉంటే, గుజరాత్‌పై విధ్వంసకరమైన ఆటతో మరిన్ని రికార్డులు క్రియేట్ చేశాడు. 35 బంతుల్లో సెంచరీ సాధించి సీనియర్లకు జూనియర్లకు ఛాలెంజింగ్ టాస్క్ ఇచ్చాడు. 
అందుకే ఆఫ్‌లైన్, ఆన్‌లైన్, సోషల్ మీడియా అన్ని చోట్ల వైభవ్‌ పేరు మారుమోగిపోతోంది. ఆన్‌లైన్‌లో ఎక్కువ మంది గూగుల్ చేస్తున్న ప్రశ్న ఒకటి ఉంది. అదే కులం. వైభవ్‌ సూర్యవంశీ ఏ కులానికి చెందినవాడో తెలుసుకోవాలని చాలా మంది చూస్తున్నారు.  

వైభవ్ కులం ఏంటీ?
వైభవ్‌ సూర్యవంశీ కులానికి చెందిన వ్యక్తి. తమది సూర్యభగవానుడు వంశంగా రాజపుత్‌లు భావిస్తారు. అందుకే వైభవ్‌కు చివరన సూర్యవంశీ అని యాడ్ చేశారు. 

మిర్రర్ సెల్ఫీలు అంటే ఇష్టం!

వైభవ్ సూర్యవంశి సోషల్ మీడియా ప్రొఫైల్‌ను చూస్తే స్మార్ట్‌ఫోన్ ఫోటోగ్రఫీపై ప్రత్యేకమైన అభిరుచి ఉందని స్పష్టమవుతుంది. ముఖ్యంగా మిర్రర్ సెల్ఫీలు, తరచుగా పంచుకుంటూ ఉంటాడు. చాలా ఫోటోల్లో iPhone 16 Pro Max కనిపిస్తుంది, దీనికి పెద్ద అభిమాని అని తెలుస్తోంది. iPhone 16 Pro Max కెమెరా ఫీచర్లు,   డిజైన్ నచ్చిందేమో అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వైభవ్‌ స్టైలిష్ లుక్  అభిమానులను ఆకట్టుకుంటోంది.  

ఇన్‌స్టాగ్రామ్‌లో పెరుగుతున్న ఫాలోవర్లు

అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన కొన్ని మిర్రర్ సెల్ఫీలను పంచుకున్నాడు వైభవ్.  ఇన్నింగ్స్ తర్వాత ఫాలోవర్ల సంఖ్యలో భారీగా పెరుగుదల కనిపించింది. @vaibhav_sooryavanshi09 అనే  అధికారిక హ్యాండిల్‌లో ప్రస్తుతం 1 మిలియన్ కంటే ఎక్కువ ఫాలోవర్లు ఉన్నారు. ఈ సంఖ్య నిరంతరం పెరుగుతూనే ఉంది. 

ఫేస్‌బుక్‌లో కూడా యాక్టివ్‌గా వైభవ్

ఫేస్‌బుక్‌లో కూడా వైభవ్ చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. వ్యక్తిగత పేజీ ‘Vaibhav Suryavanshi’ లో కూడా వేల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.  మొత్తంమీద, వైభవ్ సూర్యవంశి ఇప్పుడు కేవలం క్రికెటర్ మాత్రమే కాదు, ఒక సోషల్ మీడియా ఐకాన్ కూడా అయ్యారు. 

 వైభవ్ ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి

వైభవ్ సూర్యవంశీ 2011 మార్చి 24న బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని మోతీపూర్‌లో జన్మించాడు. నాలుగేళ్ల నుంచే బ్యాటింగ్ ప్రాక్టీస్ ప్రారంభించాడు. 9 ఏళ్లకు పాట్నాలో క్రికెట్ అకాడమీలో చేరాడు. వైభవ్‌ విజయంలో తల్లిదండ్రులదే కీలక పాత్ర అని చెబబుతాడు. "నా తల్లిదండ్రుల వల్లే నేను ఇలా ఉన్నాను. నా శిక్షణ కోసం మా అమ్మ రాత్రి 11 గంటలకు నిద్రపోయేది. తెల్లవారుజామున 2 గంటలకు లేచేది. ఆమె నిద్ర టైం కేవలం 3 గంటలే. నాకు ఆహారం పెట్టడం, నా బాగోగులు చూసుకోవడం ఆమపని.  నా ఆట కోసం  నాన్న తన ఉద్యోగాన్ని వదిలేశాడు. మా అన్నయ్య కుటుంబ బాధ్యతను చూసుకుంటున్నాడు. ఇల్లు గడవడం చాలా కష్టమయ్యేది. కానీ ఎక్కడా ఆ లోటు లేకుండా చూసుకున్నారు."

వైభవ్ సూర్యవంశి కేవలం 13 ఏళ్ల వయసులోనే ప్రొఫెషనల్ క్రికెట్‌లో అడుగుపెట్టి దున్నేస్తున్నాడు. ఐపీఎల్‌ 2025లో రాజస్థాన్ రాయల్స్ తరఫున డెబ్యూ చేసి, అతి చిన్న వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. ఆయన విధ్వంసకరమైన  బ్యాటింగ్ శైలితో గుజరాత్‌పై కేవలం 35 బంతుల్లోనే సెంచరీ చేసి కొత్త చరిత్ర సృష్టించాడు. 

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget