అన్వేషించండి

RCB Name Change: ఆర్సీబీ పేరు మార్చిన ఫ్రాంచైజీ- కొత్త శకం మొదలైందన్న కోహ్లీ, స్మతీ మందాన

IPL 2024 RCB Name Change: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ చిన్నాస్వామి స్టేడియంలో అన్ బాక్స్ 2024 కార్యక్రమం నిర్వహించింది. ఆర్సీబీ పేరులో బెంగళూరు వచ్చేలా పేరు మార్చారు.

Royal Challengers Bengaluru: బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో భారీ క్రేజ్ ఉన్న జట్లలో  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి. ఇటీవల డబ్ల్యూపీఎల్ 2 సీజన్ టైటిల్ ను ఆర్సీబీ మహిళల టీమ్ నెగ్గింది. దాంతో ఈసారి డుప్లెసిస్ నేతృత్వంలోని ఆర్సీబీ మెన్స్ టీమ్ కప్పు కొట్టాలని భావిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం ఆర్సీబీ ఫ్రాంచైజీ కీలక ప్రకటన చేసింది. Royal Challengers Bangalore గా ఉన్న ఫ్రాంచైజీ పేరును Royal Challengers Bengaluruగా మార్చారు. ఈ విషయాన్ని ఆర్సీబీ అధికారిక ఎక్స్ పేజీలో షేర్ చేశారు.

ఆర్సీబీ అన్ బాక్స్ 2024 కార్యక్రమం 
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మంగళవారం (మార్చి 19న) ఆర్సీబీ అన్ బాక్స్ 2024 కార్యక్రమం నిర్వహించారు. 2014లో నగరం పేరును Bangalore నుంచి Bengaluruగా స్పెల్లింగ్ మార్చారు. సిటీ పేరు అధికారికంగా మారిపోయినా ఆర్సీబీ జట్టును రాయల్ ఛాలెంజర్స్ Bangaloreగా వ్యవహరిస్తున్నారు. దాంతో కర్ణాటక వ్యాప్తంగా ప్రజలు బెంగళూరు (Bengaluru)గా మార్చాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. ఇన్ని రోజులకు అది కార్యరూపం దాల్చింది. 

కొత్త లోగో, కొత్త జెర్సీ లాంచ్ 
ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్, స్టార్ బ్యాటర్ కోహ్లీ, ఆర్సీబీ మహిళల టీమ్ కెప్టెన్ స్మృతీ మందాన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆర్సీబీ కొత్త శకం మొదలైందని, ఇక నుంచి తమకు అన్నీ విజయాలేనంటూ ధీమా వ్యక్తం చేశారు. ఆర్సీబీ లోగోతో పాటు కొత్త జెర్సీని ఆర్సీబీ ఫ్రాంచైజీ విడుదల చేసింది.

లోగో, జెర్సీ ఆవిష్కరించిన అనంతరం ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్.. డీజే అలన్ వాకర్‌గా తమ కొత్త జెర్సీ అందజేశాడు. మహిళా టీమ్ కెప్టెన్ స్మృతి మందాన కొత్త జెర్సీని అశ్వినీ పునిత్ రాజ్ కుమార్‌కు అందజేసింది. ఆర్సీబీ హాల్ ఆఫ్ ఫేమ్‌లోకి గతేడాది క్రిస్ గేల్, డివిలియర్స్ లకు చోటు దక్కింది. ఈ ఏడాది కర్ణాటకకు చెందిన భారత మాజీ పేసర్ ఆర్ వినయ్ కుమార్ ను ఆర్సీబీ ఆల్ ఆఫ్ ఫేమ్ 2024గా ప్రకటించారు. మార్చి 22న తొలి మ్యాచ్ లోనే సొంత వేదిక చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తో ఆర్సీబీ తలపడనుంది.  

ఈ నెల ప్రారంభం నుంచే ఆర్సీబీ ఫ్రాంచైజీ కన్నడ సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాల ద్వారా పేరు మార్పు గురించి ప్రచారం చేయిస్తున్నారు. శివ రాజ్‌కుమార్, కిచ్చా సుదీప్,  రిషబ్ శెట్టి, అశ్విని పునీత్ రాజ్‌కుమార్, రష్మిక మంధాన, డానిష్ సైత్ లాంటి సెలబ్రిటీలు ‘మీకు అర్థమైందా?’ అంటూ వీడియో క్లిప్ లు షేర్ చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget