News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

LSG vs RCB, Eliminator: బ్యాడ్‌ న్యూస్‌! వర్షంతో ఎలిమినేటర్‌ మ్యాచ్‌ టాస్‌ ఆలస్యం

LSG vs RCB, Eliminator: ఐపీఎల్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌! ఐపీఎల్‌ 2022 ఎలిమినేటర్‌ మ్యాచు టాస్‌ ఆలస్యమైంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో చిరు జల్లులు కురుస్తున్నాయి.

FOLLOW US: 
Share:

LSG vs RCB, Eliminator: ఐపీఎల్‌ అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌! ఐపీఎల్‌ 2022 ఎలిమినేటర్‌ మ్యాచు టాస్‌ ఆలస్యమైంది. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో చిరు జల్లులు కురుస్తుండటంతో మైదానం మొత్తం కవర్లతో కప్పేశారు. ఆర్సీబీ కెప్టెన్‌ డుప్లెసిస్‌, లక్నో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ టాస్‌ కోసం మైదానానికి వచ్చారు. ఆ తర్వాత వర్షం మొదలవ్వడంతో మైదానం సిబ్బంది వెంటనే కవర్లు తీసుకొచ్చారు. అసలు సిసలైన మ్యాచుకు ముందు రెండు జట్లను వరుణుడు టెన్షన్‌ పెడుతున్నాడు.

ప్లేఆఫ్స్‌ మ్యాచుకు వర్షం పడితే నిబంధనలు ఇలా ఉన్నాయి.

* ప్లేఆఫ్స్‌ మ్యాచులను ఆలస్యంగానైనా సరే రాత్రి 9:40 గంటలకు మొదలు పెడతారు. ఓవర్లలో ఎలాంటి కోత ఉండదు.

* 11:56 గంటలకు రెండు జట్లకు ఐదు ఓవర్ల ఆట నిర్వహిస్తారు. 

* ఒకవేళ ఐదు ఓవర్ల ఆట కుదరకపోతే రాత్రి 12:56  కన్నా ముందు సూపర్‌ ఓవర్‌ ఆరంభం అవుతుంది.

* ఎట్టి పరిస్థితుల్లోనూ ఆట జరగకపోతే లీగ్‌ స్టేజ్‌లో మొదట ఉన్న జట్టు విజేతగా ఆవిర్భవిస్తుంది. అంటే లక్నో సూపర్‌ జెయింట్స్‌ క్వాలిఫయర్‌ 2కు చేరుకుంటుంది.

Published at : 25 May 2022 07:09 PM (IST) Tags: IPL Virat Kohli KL Rahul IPL 2022 Gautam Gambhir Faf du Plessis Eden Gardens ఐపీఎల్‌ 2022 IPL 2022 news LSG vs RCB ipl 2022 eliminator lsg vs rcb eliminator match

ఇవి కూడా చూడండి

IPL 2024 Auction: ఎన్నికల ఫలితాల హీట్‌లో కూల్ న్యూస్ చెప్పిన బీసీసీఐ - ఐపీఎల్ 2024 వేలం తేదీ ప్రకటించిన బోర్డు!

IPL 2024 Auction: ఎన్నికల ఫలితాల హీట్‌లో కూల్ న్యూస్ చెప్పిన బీసీసీఐ - ఐపీఎల్ 2024 వేలం తేదీ ప్రకటించిన బోర్డు!

IPL 2024 Retention List: రాకపోకలు ముగిశాక, ప్రాంఛైజీల పరిస్థితి ఇలా ఉంది

IPL 2024 Retention List: రాకపోకలు ముగిశాక, ప్రాంఛైజీల పరిస్థితి ఇలా ఉంది

IPL 2024 : ముంబై గూటికి హార్దిక్‌ పాండ్యా , రెండు గంటల్లోఇన్ని ట్విస్ట్‌లా..?

IPL 2024 : ముంబై గూటికి హార్దిక్‌ పాండ్యా , రెండు గంటల్లోఇన్ని ట్విస్ట్‌లా..?

IPL 2024 Retentions: ఐపీఎల్‌లో జట్లు వదులుకున్న ఆటగాళ్లు , షాక్‌ ఇచ్చిన కొందరి ఆటగాళ్ల రిలీజ్‌

IPL 2024 Retentions: ఐపీఎల్‌లో జట్లు వదులుకున్న ఆటగాళ్లు , షాక్‌ ఇచ్చిన కొందరి ఆటగాళ్ల రిలీజ్‌

IPL 2024: ఐపీఎల్‌ సందడి ఎప్పటినుంచంటే.? - వేలానికి సమీపిస్తున్న గడువు

IPL 2024:  ఐపీఎల్‌ సందడి ఎప్పటినుంచంటే.? - వేలానికి సమీపిస్తున్న గడువు

టాప్ స్టోరీస్

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు.?

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు - తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరు.?

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

తీవ్ర తుపానుగా మారుతున్న మిగ్‌జాం - తీరం దాటేది ఏపీలోనే!

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్

Cyclone Michaung: సైక్లోన్ మిగ్జాం విధ్వంసం మొదలు, తమిళనాడుని ముంచెత్తుతున్న వర్షాలు - ప్రభుత్వం అలెర్ట్

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష- ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన

Cyclone Michaung: తుపాను సహాయక చర్యలపై సీఎం జగన్ సమీక్ష-  ప్రజలకు ఇబ్బంది రావద్దని చంద్రబాబు సూచన
×