అన్వేషించండి

GT Vs KKR: టాస్ గెలిచిన గుజరాత్ - బ్యాటింగ్‌కే మొగ్గు - మ్యాచ్‌కు హార్దిక్ దూరం!

ఐపీఎల్ 2023లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.

Gujarat Titans vs Kolkata Knight Riders: ఐపీఎల్‌ 13వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్, గుజరాత్ టైటాన్స్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్‌ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన గుజరాత్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. ఒక దాంట్లో గెలిచి, మరో దాంట్లో ఓడిన కోల్‌కతా ఆరో స్థానంలో నిలిచింది. హార్దిక్ పాండ్యా ఆరోగ్య సమస్యల కారణంగా ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. దీంతో రషీద్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఎన్ జగదీషన్, నితీష్ రానా (కెప్టెన్), రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, సుయాష్ శర్మ, లాకీ ఫెర్గూసన్, ఉమేష్ యాదవ్, వరుణ్ చక్రవర్తి

కోల్‌కతా నైట్ రైడర్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, డేవిడ్ వైస్, మన్‌దీప్ సింగ్, వెంకటేష్ అయ్యర్

గుజరాత్ టైటాన్స్ తుది జట్టు
వృద్ధిమాన్ సాహా(వికెట్ కీపర్), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్(కెప్టెన్), మహ్మద్ షమీ, అల్జారీ జోసెఫ్, యశ్ దయాల్

గుజరాత్ టైటాన్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్‌స్టిట్యూట్స్
జయంత్ యాదవ్, శ్రీకర్ భరత్, మోహిత్ శర్మ, మాథ్యూ వేడ్, జాషువా లిటిల్

గడిచిన రెండు సీజన్లుగా ఐపీఎల్ అనుకున్నంత విజయవంతం కాకపోవడంతో ఈ ఏడాది నుంచి ఈ క్యాష్ రిచ్ లీగ్‌లో బీసీసీఐ కొన్ని కొత్త నిబంధనలను తీసుకొచ్చి  దీనిని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు  యత్నిస్తున్న విషయం తెలిసిందే.  వైడ్, నోబాల్స్ విషయంలో అంపైర్ నిర్ణయాలను సవాల్ చేయడంతో పాటు   ‘ఇంపాక్ట్ ప్లేయర్’ నిబంధన ఇందులో ముఖ్యమైంది. 2023 సీజన్ నుంచి  ప్రవేశపెట్టిన  ‘ఇంపాక్ట్ ప్లేయర్’పై బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ  బీసీసీఐ  దీనిపై  ఫ్రాంచైజీలను  ఫీడ్ బ్యాక్ కోరినట్టు తెలుస్తున్నది. 

టూకీగా చెప్పాలంటే ఈ నిబంధన ప్రకారం.. తుది జట్టులో ఉండే 11 ఆటగాళ్లతో కాకుండా  మ్యాచ్‌కు ముందే ప్రకటించిన సబ్‌స్టిట్యూట్ ఆటగాళ్లలో ఒక్కరిని   మ్యాచ్‌లో ఎప్పుడైనా ఫీల్డ్ లోకి  పిలిచి ఆడించొచ్చు.  కానీ  ఇంపాక్ట్ ప్లేయర్  స్థానంలో వచ్చిన ఆటగాడు మళ్లీ గ్రౌండ్ లోకి రావడానికి వీళ్లేదు.  అయితే ఈ నిబంధనను  ఎలా ఉపయోగించుకోవాలో తెలియకనో లేక   ఎవర్ని ఆడించాలనే అవగాహన లేకపోవడం వల్లో  టీమ్స్  ఇప్పటివరకు ఐపీఎల్-16లో  ఈ  అవకాశాన్ని సక్రమంగా వాడుకోలేదనే  వాదనలు వినిపిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో   బీసీసీఐ.. ఫ్రాంచైజీల వద్ద  ఫీడ్ బ్యాక్ కోరింది. 

ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు స్పందిస్తూ... ‘ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై ఇదివరకు మేం మంచి రెస్సాన్సే అందుకుంటున్నాం.  ఇది టీమ్స్‌కు ఫ్లెక్సిబిలిటీని ఇస్తున్నది.   ప్రత్యర్థి టీమ్‌కు చివరి నిమిషం వరకూ  ఎవరు  ఫీల్డ్ లోకి వస్తారో తెలియదు.   వారి గేమ్ ప్లాన్  లో కూడా మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది.  అయితే ఇప్పటివరకు పది మ్యాచ్‌లు కూడా కాలేదు. మేం కూడా  వెయిట్ చేస్తున్నాం. దీనిమీద బిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. మేం కూడా టీమ్స్‌ను  ఫీడ్ బ్యాక్ అడిగాం. వాళ్ల నుంచి వచ్చే స్పందనను బట్టి  దీనిలో ఇంకేమైనా  మార్పులు చేర్పులు చేయాలా..? అన్నది  నిర్ణయం తీసుకుంటాం..’అని  చెప్పాడు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Keerthy Suresh With Mangalasutra | బాలీవుడ్ ప్రమోషన్స్ లో తాళితో కనిపిస్తున్న కీర్తి సురేశ్ | ABPFormula E Race KTR Case Explained | కేటీఆర్ చుట్టూ చిక్కుకున్న E car Race వివాదం ఏంటీ..? | ABP Desamఅంబేడ్కర్ వివాదంపై పార్లమెంట్‌లో బీజేపీ, కాంగ్రెస్ ఆందోళనలుఅశ్విన్ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR: 'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
'ఈ ఫార్ములా వ్యవహారంపై చర్చ పెట్టే దమ్ము సీఎంకు లేదు' - ఆ లక్ష్యంతోనే కార్ రేస్ నిర్వహించామని కేటీఆర్ రియాక్షన్
AP Cabinet: ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
ఇంటర్ విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - అమరావతి పనులకు గ్రీన్ సిగ్నల్, కేబినెట్ కీలక నిర్ణయాలివే!
SBI Clerk Recruitment 2024: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 13,735 క్లర్క్ ఉద్యోగాలు - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని పోస్టులంటే?
Chain Snatching: పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
పట్టపగలే కాలింగ్ బెల్ కొట్టి మరీ చైన్ స్నాచింగ్ - భాగ్యనగరంలో షాకింగ్ ఘటన
Tirumala Vision 2047 : తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
తిరుమల విజన్ 2047 - ప్రపోజల్స్‌ ఆహ్వానించిన టీటీడీ
Case On KTR: ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 -  నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
ప్రభుత్వ నిధుల అక్రమ తరలింపు కేసులో కేటీఆర్ ఏ 1 - నాలుగు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద ఏసీబీకేసులు
CM Revanth Reddy: ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
ఓఆర్ఆర్ లీజు టెండర్లపై సిట్ దర్యాప్తు - సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
Mobile Users In India: 115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
115 కోట్ల మంది మొబైల్ యూజర్లు - 97 శాతం గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్!
Embed widget