IPL 2022 Retention: లక్నో, అహ్మదాబాద్ ఎంచుకున్న ఆటగాళ్లు వీరే.. కెప్టెన్లు ఎవరంటే?
కొత్త ఐపీఎల్ జట్లు అహ్మదాబాద్, లక్నోలు తాము ఎంచుకున్న ఆటగాళ్ల జాబితాను విడుదల చేశాయి.
ఐపీఎల్ 2022 కొత్త జట్లు మూడేసి ఆటగాళ్లను ఎంచుకున్నాయి. అహ్మదాబాద్ జట్టు హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్, శుభ్‌మన్ గిల్‌లను ఎంచుకోగా.. లక్నో కేఎల్ రాహుల్, మార్కస్ స్టోయినిస్, రవి బిష్ణోయ్‌లను తమ జట్టులో చేర్చుకున్నాయి. వీరిలో రషీద్ ఖాన్, మార్కస్ స్టోయినిస్ విదేశీ ఆటగాళ్లు. అహ్మదాబాద్ జట్టుకు హార్దిక్, లక్నో జట్టుకు కేఎల్ రాహుల్ కెప్టెన్లుగా వ్యవహరించనున్నారని వార్తలు వస్తున్నాయి.
దీంతో వేలానికి ఏయే ఆటగాళ్లు అందుబాటులో ఉండనున్నారనే విషయం పూర్తి క్లారిటీ వచ్చింది. రిటైన్ చేసుకున్న వారి ధరలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే లక్నో ఫ్రాంచైజీ కేఎల్ రాహుల్‌కు రూ.17 కోట్లు, మార్కస్ స్టోయినిస్ రూ.9.2 కోట్లు, రవి బిష్ణోయ్ రూ.4 కోట్లు వెచ్చించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక అహ్మదాబాద్ ఫ్రాంచైజీ హార్దిక్ పాండ్యా, రషీద్ ఖాన్‌లకు చెరో రూ.15 కోట్లు, శుభ్‌మన్ గిల్‌కు రూ.8 కోట్లు చెల్లించాయని తెలుస్తోంది.
3⃣ Stars in their bag already! #TeamAhmedabad has gone all guns blazing for #VIVOIPL 2022.
— Star Sports (@StarSportsIndia) January 21, 2022
Which pick by them made you go 😍? Tell us 👇 pic.twitter.com/USDvtZKGnw
A fierce leader ✅
— Star Sports (@StarSportsIndia) January 21, 2022
An explosive all-rounder ✅
A smart spinner ✅@TeamLucknowIPL is checking all the right boxes already!
Which one of the picks is your favourite? Tell us 👇 pic.twitter.com/AAm6314q57
We wanted the best and we didn't settle for less. 💪🤩#TeamLucknow #IPL2022 @klrahul11 @MStoinis @bishnoi0056 pic.twitter.com/p9oM8M9tHy
— Official Lucknow IPL Team (@TeamLucknowIPL) January 21, 2022
ఈ సారి #vivoIPL గట్టి పోటీ ఇవ్వటానికి #TeamAhmedabad రెడీ💪🏻
— StarSportsTelugu (@StarSportsTel) January 21, 2022
మరి వాళ్ళ సూపర్ స్టార్ పిక్స్ మీద ఒక లుక్కెయ్యండి😜
#VIVOIPL #NewEntry pic.twitter.com/Ycn4FIwtMw
ఈ సారి #vivoIPL లో ఎంటర్టైన్మెంట్ డోస్ డబుల్ ఉంటుంది🔥@TeamLucknowIPL తమ స్టార్ క్రికెటర్స్ ని అనౌన్స్ చేసింది📣#TeamLucknow #vivoIPLRetention pic.twitter.com/lY5Q2sIg9w
— StarSportsTelugu (@StarSportsTel) January 21, 2022
Also Read: IND vs SA 2nd ODI: టీమ్ఇండియాలో మార్పులకు రాహుల్ సై..! లేదంటే ఓటమి బాటే!!
Also Read: IND vs WI Reschedule: విండీస్ షెడ్యూల్లో మార్పు! అహ్మదాబాద్, కోల్‌కతాల్లోనే మ్యాచులు!
Also Read: Virat Kohli Record: సాహో.. కోహ్లీ! ఇక ఈ రికార్డును బద్దలు కొట్టడం ఇప్పట్లో సాధ్యం కానట్టే!