CSK Memes : సీఎస్కే గెలవాలంటే రైనా ఉండాల్సిందేనా ? వైరల్ అవుతున్న ఈ మీమ్స్ చూస్తే నవ్వాపుకోలేరు

ఐపీఎల్‌లో తిరుగులేని హిస్టరీ ఉన్న సీఎస్కే ఇప్పుడు వరుస ఓటముల్లో ఉంది. ఇలా ఓడిపోవడానికి రైనా లేకపోవడమే కారణం అని నెటిజన్లు అంటున్నారు. విపరీతమైన మీమ్స్ వైరల్ చేస్తున్నారు.

FOLLOW US: 

చెన్నై సూపర్ కింగ్స్ అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది "తల" ధోని.. "చిన్న తల" సురేష్ రైనా. దుబాయ్‌లో జరిగిన గొడవలో.. .ఇంకేదైనా వివాదాలో కానీ మొత్తానికి సురేష్ రైనా చెన్నై టీంకు శాశ్వతంగా దూరమయ్యారు. ఇప్పుడు సీఎస్కే టీంలో ధోనీ ఉన్నాడు కానీ రైనా లేడు. రైనా లేనప్పుడల్లా చెన్నై దారుణ పరాజయాలు పాలైంది. గతంలోనూ అంతే.. ఇప్పుడు కూడా అంతే. వరుసగా మూడు మ్యాచ్‌లోనూ ఓడిపోయారు. అంతే ఇప్పుడు సీఎస్కే ఫ్యాన్స్ అంతా సురేష్ రైనాను గుర్తు చేసుకుంటున్నారు. రకరకాల మీమ్స్ సర్క్యూలేట్ చేస్తున్నారు.  రైనా ఉన్నప్పుడు సీఎస్కే  ఓ బలమైన ఎలుగుబంటిలా ఉంటే... ఇప్పుడు ఓ  డాగ్‌లా మారిపోయిందని సెటైర్లు వేస్తున్నారు.[tw]

వరుస ఓటములతో  పాయింట్ల పట్టికలో చోటు చేసుకోసం చేస్తున్న ప్రయత్నాలను అందాజ్ అప్నా అప్నా సినిమాలో ఓ బిట్‌తో నవ్వులు పూయించేలా మీర్ రెడీ చేసాడో నెటిజన్

ఇతర రైనా ఫ్యాన్స్ అయితే..  భిన్న రకాలుగా మీమ్స్ రెడీ చేసి పోస్ట్ చేస్తున్నారు. 

Published at : 04 Apr 2022 06:09 PM (IST) Tags: Dhoni CSK Suresh Raina CSK Memes

సంబంధిత కథనాలు

Nizamabad News: బీజేపీతో టచ్‌లో ఉన్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు, నిజామాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు షాక్‌ తప్పదా?

Nizamabad News: బీజేపీతో టచ్‌లో ఉన్న ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు, నిజామాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌కు షాక్‌ తప్పదా?

IPL Auction 2022: స్టార్ ఆల్ రౌండర్‌పై కన్నేసిన 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలు, అతడి కోసం వేలంలో తగ్గేదే లే!

IPL Auction 2022: స్టార్ ఆల్ రౌండర్‌పై కన్నేసిన 3 ఐపీఎల్ ఫ్రాంచైజీలు, అతడి కోసం వేలంలో తగ్గేదే లే!

David Warner Tweet: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్ గుడ్ బై.. ఛాప్టర్ క్లోజ్ అంటూ ట్వీట్.. SRH ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు 

David Warner Tweet: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు డేవిడ్ వార్నర్ గుడ్ బై.. ఛాప్టర్ క్లోజ్ అంటూ ట్వీట్.. SRH ఫ్యాన్స్‌కు ధన్యవాదాలు 

IPL Retention: కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లపై ఏడాది నిషేధం తప్పదా..! గతంలో స్టార్ ఆల్ రౌండర్‌పై వేటు 

IPL Retention: కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లపై ఏడాది నిషేధం తప్పదా..! గతంలో స్టార్ ఆల్ రౌండర్‌పై వేటు 

IPL 2022 Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిటెయిన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే.. SRH ఒక్కరికే ఛాన్స్ ఇచ్చిందా..!

IPL 2022 Auction: ఐపీఎల్ ఫ్రాంచైజీలు రిటెయిన్ చేసుకున్న ఆటగాళ్లు వీరే.. SRH ఒక్కరికే ఛాన్స్ ఇచ్చిందా..!
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ

Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ

Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!

Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !

Husband Murder : 'మీ భర్తను ఎలా చంపాలి' అనే పుస్తకం రాసిన రచయిత్రి, ఆపై పక్కా ప్లాన్ తో భర్త మర్డర్!

Husband Murder : 'మీ భర్తను ఎలా చంపాలి' అనే పుస్తకం రాసిన రచయిత్రి, ఆపై పక్కా ప్లాన్ తో భర్త మర్డర్!